ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
భూమిమీదH776 నీ మార్గముH1870 తెలియబడునట్లునుH3045 అన్యజనులందరిలోH1471H3605 నీ రక్షణH3444 తెలియబడునట్లును
2
దేవుడుH430 మమ్మును కరుణించిH2603 మమ్మును ఆశీర్వదించునుH1288 గాక ఆయన తన ముఖకాంతిH6440 మామీదH854 ప్రకాశింపజేయునుH215 గాక.(సెలా.)
3
దేవాH430 , ప్రజలుH5971 నిన్ను స్తుతించుదురుH3034 గాక. ప్రజలందరుH5971H3605 నిన్ను స్తుతించుదురుH3034 గాక. న్యాయమునుబట్టిH4334 నీవు జనములకుH5971 తీర్పు తీర్చుదువుH8199 భూమిమీదనున్నH776 జనములనుH3816 ఏలెదవుH5148 .(సెలా.)H5542
4
జనములుH3816 సంతోషించుచుH8055 ఉత్సాహధ్వనిH7442 చేయును గాక
5
దేవాH430 , ప్రజలుH5971 నిన్ను స్తుతించుదురుH3034 గాక. ప్రజలందరుH5971H3605 నిన్ను స్తుతించుదురుH3034 గాక.
6
అప్పుడు భూమిH776 దాని ఫలములిచ్చునుH2981H5414 దేవుడుH430 మా దేవుడుH430 మమ్మును ఆశీర్వదించునుH1288 .
7
దేవుడుH430 మమ్మును దీవించునుH1288 భూదిగంతH776H657 నివాసులందరుH3605 ఆయనయందు భయభక్తులుH3372 నిలుపుదురు.