ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
యెహోవాH3068 , దుష్టులH7451 చేతిలోనుండిH120H4480 నన్ను విడిపింపుముH2502 బలాత్కారము చేయువారిH2555 చేతిలో పడకుండH376H4480 నన్ను కాపాడుముH5341 .
2
వారు తమ హృదయములలోH3820 అపాయకరమైనH7451 యోచనలుH2803 చేయుదురు వారు నిత్యముH3117H3605 యుద్ధముH4421 రేప జూచుచుందురుH1481 .
3
పాముH5175 నాలుకవలెH3956H3644 వారు తమ నాలుకలుH3956 వాడి చేయుదురుH8150 వారి పెదవులక్రిందH8193H8478 సర్పవిషమున్నదిH5919H2534 . (సెలా.)
4
యెహోవాH3068 , భక్తిహీనులH7563 చేతిలోపడకుండH3027H4480 నన్ను కాపాడుముH8104 . బలాత్కారము చేయువారి చేతిలోనుండిH2555H376H4480 నన్ను రక్షింపుముH5341 . నేను అడుగుH6471 జారిపడునట్లుH1760 చేయుటకు వారు ఉద్దేశించుచున్నారుH2803 .
5
గర్విష్ఠులుH1343 నాకొరకు ఉరినిH6341 త్రాళ్లనుH2256 చాటుగా ఒడ్డియున్నారుH2934 వారు త్రోవప్రక్కనుH4570H3027 వలH7568 పరచియున్నారుH6566 . నన్ను పట్టుకొనుటకై ఉచ్చులH4170 నొగ్గియున్నారుH7896 . (సెలా.H5542 )
6
అయినను నేను యెహోవాతోH3068 ఈలాగు మనవిచేయుచున్నానుH559 యెహోవాH3068 , నీవేH859 నా దేవుడవుH410 నా విజ్ఞాపనలకుH8469 చెవియొగ్గుముH238 .
7
ప్రభువైనH136 యెహోవాH3069 నా రక్షణదుర్గముH3444H5797 యుద్ధదినమునH5402H3117 నీవు నా తలనుH7218 కాయుదువుH5526 .
8
యెహోవాH3068 , భక్తిహీనులH7563 కోరికలనుH3970 తీర్చకుముH5414H408 వారు అతిశయించకుండునట్లుH7311 వారి ఆలోచననుH2162 కొనసాగింపకుముH6329H408 . (సెలా.)
9
నన్ను చుట్టుకొనువారుH4524 తలయెత్తినయెడలH7218 వారి పెదవులH8193 చేటుH5999 వారిని ముంచును గాకH3680
10
కణకణలాడు నిప్పులుH1513 వారిమీదH5921 వేయబడును గాకH4131 వారు తిరిగి లేవకుండునట్లుH6965H1077 అగ్నిగుండములోH784 వారు కూల్చబడుదురుగాకH5307 అగాధ జలములలోనికిH4113 త్రోయబడుదురు గాక
11
కొండెములాడువారుH3956H376 భూమిమీదH776 స్థిరపడకుందురుగాకH3559H1077 ఆపత్తుH7451 బలాత్కారులనుH2555H376 తరిమిH6679 వారిని పడద్రోయును గాకH4073 .
12
బాధింపబడువారిH6041 పక్షమునH1779 యెహోవాH3068 వ్యాజ్యెమాడుననియుH6213 దరిద్రులకుH34 ఆయన న్యాయము తీర్చుననియుH4941 నేనెరుగుదునుH3045 .
13
నిశ్చయముగాH389 నీతిమంతులుH6662 నీ నామమునకుH8034 కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరుH3034 యథార్థవంతులుH3477 నీ సన్నిధినిH6440 నివసించెదరుH3427 .