బైబిల్

  • కీర్తనల గ్రంథము అధ్యాయము-118
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

యెహోవాH3068 దయాళుడుH2896 ఆయన కృపH2617 నిరంతరము నిలుచునుH5769 ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడిH3034

2

ఆయన కృపH2617 నిరంతరము నిలుచుననిH5769 ఇశ్రాయేలీయులుH3478 అందురుH559 గాక.

3

ఆయన కృపH2617 నిరంతరము నిలుచుననిH5769 అహరోనుH175 వంశస్థులుH1004 అందురుH559 గాక.

4

ఆయన కృపH2617 నిరంతరము నిలుచుననిH5769 యెహోవాయందుH3068 భయభక్తులుగలవారుH3373 అందురుH559 గాక.

5

ఇరుకునందుండిH4712H4480 నేను యెహోవాకుH3050 మొఱ్ఱపెట్టితినిH7121 విశాలస్థలమందుH4800 యెహోవాH3050 నాకు ఉత్తరమిచ్చెనుH6030

6

యెహోవాH3068 నా పక్షముననున్నాడు నేను భయపడనుH3372H3808 నరులుH120 నాకేమిH4100 చేయగలరుH6213 ?

7

యెహోవాH3068 నా పక్షము వహించి నాకు సహకారియైయున్నాడుH5826 నా శత్రువులH8130 విషయమైన నా కోరిక నెరవేరుట చూచెదనుH7200 .

8

మనుష్యులనుH120 నమ్ముకొనుటకంటెH982H4480 యెహోవానుH3068 ఆశ్రయించుటH2620 మేలుH2896 .

9

రాజులనుH5081 నమ్ముకొనుటకంటెH982H4480 యెహోవానుH3068 ఆశ్రయించుటH2620 మేలుH2896 .

10

అన్యజనులందరుH1471h3605 నన్ను చుట్టుకొనియున్నారుH5437 యెహోవాH3068 నామమునుబట్టిH8034 నేను వారిని నిర్మూలముH4135 చేసెదను.

11

నలుదిశలనుH5437 వారు నన్ను చుట్టుకొనియున్నారుH5437 యెహోవాH3068 నామమునుబట్టిH8034 నేను వారిని నిర్మూలముH4135 చేసెదను.

12

కందిరీగలవలెH1682 నామీద ముసిరియున్నారుH5437 ముండ్లుH6975 కాల్చిన మంటH784 ఆరిపోవునట్లు వారు నశించిపోయిరిH1846 యెహోవాH3068 నామమునుH8034 బట్టి నేను వారిని నిర్మూలముH4135 చేసెదను.

13

నేను పడునట్లుH5307 నీవు నన్ను గట్టిగా తోసితివిH1760H1760 యెహోవాH3068 నాకు సహాయముH5826 చేసెను.

14

యెహోవాH3050 నా దుర్గముH5797 నా గానముH2176 ఆయన నాకు రక్షణాధారమాయెనుH3444H1961 .

15

నీతిమంతులH6662 గుడారములలోH168 రక్షణనుగూర్చినH3444 ఉత్సాహH7440 సునాదముH6963 వినబడును యెహోవాH3068 దక్షిణహస్తముH3225 సాహస కార్యములనుH2428 చేయునుH6213 .

16

యెహోవాH3068 దక్షిణహస్తముH3225 మహోన్నతమాయెనుH7311 యెహోవాH3068 దక్షిణహస్తముH3225 సాహసకార్యములనుH2428 చేయునుH6213 .

17

నేను చావనుH4191H3808 సజీవుడనైH2421 యెహోవాH3068 క్రియలుH4639 వివరించెదనుH5608 .

18

యెహోవాH3050 నన్ను కఠినముగా శిక్షించెనుH3256H3256 గాని ఆయన నన్ను మరణమునకుH4194 అప్పగింపలేదుH5414H3808 .

19

నేను వచ్చునట్లు నీతిH6664 గుమ్మములుH8179 తీయుడిH6605 నేను వాటిలో ప్రవేశించిH935 యెహోవాకుH3050 కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదనుH3034 .

20

ఇది యెహోవాH3068 గుమ్మముH8179 నీతిమంతులుH6662 దీనిలో ప్రవేశించెదరుH935 .

21

నీవు నాకు రక్షణాధారుడవైH3444H1961 నాకు ఉత్తరమిచ్చియున్నావుH6030 నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదనుH3034.

22

ఇల్లు కట్టువారుH1129 నిషేధించినH3988 రాయిH68 మూలకుH6438 తలరాయిH7218 ఆయెనుH1961 .

23

అదిH2063 యెహోవావలనH3068 కలిగినదిH6213 అదిH1931 మన కన్నులకుH5869 ఆశ్చర్యముH6381

24

ఇదిH2088 యెహోవాH3068 ఏర్పాటు చేసినH6213 దినముH3117 దీనియందు మనము ఉత్సహించిH1523 సంతోషించెదముH8055 .

25

యెహోవాH3068 , దయచేసిH577 నన్ను రక్షించుముH3467 యెహోవాH3068 , దయచేసిH577 అభివృద్ధిH6743 కలిగించుము.

26

యెహోవాపేరటH3068H8034 వచ్చువాడుH935 ఆశీర్వాదమొందునుH1288 గాక యెహోవాH3068 మందిరములోనుండిH1004H4480 మిమ్ము దీవించుచున్నాముH1288 .

27

యెహోవాయేH3068 దేవుడుH410 , ఆయన మనకు వెలుగుH215 ననుగ్రహించియున్నాడు ఉత్సవ బలిపశువునుH2282 త్రాళ్లతోH5688 బలిపీఠపుH4196 కొమ్ములకుH7161 కట్టుడిH631 .

28

నీవుH859 నా దేవుడవుH410 నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదనుH3034 నీవు నా దేవుడవుH430 నిన్ను ఘనపరచెదనుH7311 .

29

యెహోవాH3068 దయాళుడుH2896 ఆయన కృపH2617 నిరంతరముH5769 నిలుచుచున్నది ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడిH3034 .

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.