ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
దీనినిబట్టిH2063 నా హృదయముH3820 వణకుచున్నదిH2729 దాని స్థలముH4725 లోనుండిH4480 అది కదలింపబడుచున్నదిH5425 .
2
ఆయన స్వరH6963 గర్జనమునుH7267 వినుడిH8085 ఆయన నోటH6310 నుండిH4480 బయలువెళ్లుH3318 ధ్వనిH1899 నాలకించుడిH8085 .
3
ఆకాశH8064 వైశాల్యమంతటిH3605 క్రిందH8478 ఆయనదాని వినిపించునుH3474 భూH776 మ్యంతములH3671 వరకుH5921 తన మెరుపునుH216 కనబడజేయునుH3474 .
4
దాని తరువాతH310 ఉరుముH7481 ధ్వని గర్జించునుH7580 ఆయన తన గంభీరమైనH1347 స్వరముతోH6963 గర్జించునుH7580 ఆయన ధ్వనిH6963 వినబడునప్పుడుH8085 ఆయన మెరుపును నిలిపిH6117 వేయడుH3808
5
దేవుడుH410 ఆశ్చర్యముగాH6381 ఉరుముధ్వనిH7481 చేయును మనము గ్రహింపH3045 లేనిH3808 గొప్పకార్యములనుH1419 ఆయన చేయునుH6213 .
6
నీవు భూమిమీదH776 పడుమనిH1933 హిమముతోనుH7950 వర్షముతోనుH1653H4306 మహాH4306 వర్షముతోనుH1653 ఆయన ఆజ్ఞ ఇచ్చుచున్నాడుH559 .
7
మనుష్యుH376 లందరుH360 ఆయన సృష్టికార్యమునుH4639 తెలిసికొనునట్లుH3045 ప్రతిH3605 మనుష్యునిH120 చేతినిH3027 బిగించి ఆయన ముద్రవేసియున్నాడుH2856 .
8
జంతువులుH2416 వాటి వాటి గుహలH695 లోH1119 చొచ్చిH935 వాటి వాటి బిలములలోH4585 వసించునుH7931 .
9
మరుగుస్థానముH2315 లోనుండిH4480 తుఫానుH5492 వచ్చునుH935 ఉత్తరదిక్కుH4215 నుండిH4480 చలిH7135 వచ్చునుH935
10
దేవునిH410 ఊపిరిH5397 వలనH4480 మంచుH7140 పుట్టునుH5414 జలములH4325 పైభాగమంతయుH7341 గట్టిపడునుH4164 .
11
మరియు ఆయన దట్టమైన మేఘమునుH5645 జలముతోH7377 నింపునుH2959 తన మెరుపుగలH216 మేఘమునుH6051 వ్యాపింపజేయునుH6327 .
12
ఆయనవలనH8458 నడిపింపబడినవై నరులకు నివాసయోగ్యమైనH8398 భూగోళముమీదH776 మెరుపును మేఘములును సంచారముచేయునుH2015 ఆయన వాటికి ఆజ్ఞాపించునదిH6680 యావత్తునుH3605 అవి నెరవేర్చును
13
శిక్షకొరకేH7626 గాని తన భూలోకముకొరకేH776 గాని కృప చేయుటకేH2617 గాని ఆయన ఆజ్ఞాపించినదానిని అవి నెరవేర్చునుH4672 .
14
యోబూH347 , ఈ మాటH2063 ఆలకింపుముH238 ఊరకుండిH5975 దేవునిH410 అద్భుతక్రియలనుH6381 ఆలోచింపుముH995 .
15
దేవుడుH433 తన మేఘపుH6051 మెరుపుH216 ప్రకాశింపవలెననిH3313 యెట్లు తీర్మానముచేయునోH7760 నీకు తెలియునాH3045 ?
16
మేఘములనుH5645 తేలచేయుటయుH4657 పరిపూర్ణH8549 జ్ఞానముగలవానిH1843 మహాకార్యములునుH4652 నీకు తెలియునాH3045 ?
17
దక్షిణపుగాలిH1864 వీచుటచేత ఉబ్బవేయునప్పుడుH8252 నీ వస్త్రముH899 లెట్లుH834 వెచ్చబడినదిH2525 నీకు తెలియునా?
18
పోతపోసినH3332 అద్దమంతH7209 దట్టమైనదగుH2389 ఆకాశమునుH7834 ఆయన వ్యాపింపజేసినట్లుH7554 నీవు వ్యాపింపజేయగలవాH5973 ?
19
మేము ఆయనతో ఏమిH4100 పలుకవలెనోH559 అది మాకు తెలుపుముH3045 . చీకటిH2822 కలిగినందునH4480 మాకేమియు తోచకయున్నదిH6186H3808
20
నేను పలుకుదుననిH1696 యెవడైన ఆయనతో చెప్పదగునాH5608 ? ఒకడుH376 తాను నిర్మూలముH1104 కావలెనని కోరునా?
21
ఉన్నతమైన మేఘములలోH7834 ప్రకాశించుH925 ఎండH216 యిప్పుడుH6258 కనబడH7200 కయున్ననుH3808 గాలిH7307 మేఘములను పోగొట్టిH5674 దాని తేటగా కనుపరచునుH2891 .
22
ఉత్తరదిక్కునH6828 సువర్ణప్రకాశముH2091 పుట్టునుH857 దేవుడుH433 భీకరమైనH3372 మహిమనుH1935 ధరించుకొనియున్నాడు.
23
సర్వశక్తుడగుH7706 దేవుడు మహాత్మ్యముగలవాడుH3581H7689 . ఆయన మనకు అగోచరుడుH4672H3808 .న్యాయమునుH6666 నీతిని ఆయన ఏమాత్రమును చెరుపడుH6031H3808 . అందువలనH3651 నరులుH376 ఆయనయందు భయభక్తులుH3372 కలిగియుందురు.
24
తాము జ్ఞానులH2450 మనుకొనువారినిH3820 ఆయన ఏమాత్రమును లక్ష్యపెట్టడుH7200H3808 .