బైబిల్

  • యోబు గ్రంథము అధ్యాయము-38
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

అప్పుడు యెహోవాH3068 సుడిగాలిH5591లోనుండిH4480 ఈలాగున యోబునకుH347 ప్రత్యుత్తరమిచ్చెనుH559

2

జ్ఞానముH1847లేనిH1097 మాటలుH4405 చెప్పి ఆలోచననుH6098 చెరుపుచున్నH2821 వీడెవడుH2088H4310?

3

పౌరుషము తెచ్చుకొనిH1397 నీ నడుముH2504 బిగించుకొనుముH247 నేను నీకు ప్రశ్న వేయుదునుH7592 నీవు దానిని నాకు తెలియజెప్పుముH3045.

4

నేను భూమికిH776 పునాదులుH3245 వేసినప్పుడు నీవెక్కడH375నుంటివిH1961?నీకు వివేకముకలిగియున్నH998యెడలH518 చెప్పుముH5046.

5

నీకు తెలిసినH3045యెడలH3588 దానికి పరిమాణమునుH4461 నియమించినH7760 వాడెవడోH4310 చెప్పుము.

6

దానిమీదH5921 పరిమాణపుH5186 కొలవేసినH6957వాడెవడోH4310 చెప్పుము. దాని స్తంభముల పాదులుH134 దేనిH4100తోH5921 కట్టబడినవోH2883 చెప్పుము.

7

ఉదయH1242నక్షత్రములుH3556 ఏకముగా కూడిH3162 పాడినప్పుడుH7442 దేవH430దూతH1121లందరునుH3605 ఆనందించి జయధ్వనులుH7321 చేసినప్పుడు దాని మూలH6438రాతినిH68 వేసినH3384వాడెవడుH4310?

8

సముద్రముH3220 దాని గర్భముH7358నుండిH4480 పొర్లిరాగాH3318 తలుపులచేతH1817 దానిని మూసినవాడెవడుH5526?

9

నేను మేఘమునుH6051 దానికి వస్త్రముగానుH3830 గాఢాంధకారమునుH6295 దానికి పొత్తిగుడ్డగానుH2854 వేసినప్పుడుH7760 నీవుంటివా?

10

దానికిH5921 సరిహద్దుH7665 నియమించిH2706 దానికి అడ్డగడియలనుH1280 తలుపులనుH1817 పెట్టించినప్పుడుH7760

11

నీవు ఇంతH6311వరకేH5704 గాని మరి దగ్గరకుH3254 రాకూడదనియుH935H3808 ఇక్కడనేH6311 నీ తరంగములH1530 పొంగుH1347 అణపబడుననియుH7896 నేను చెప్పినప్పుడుH559 నీవుంటివా?

12

అరుణోదయముH1242 భూమిH776 దిగంతములవరకుH3671 వ్యాపించునట్లునుH270

13

అది దుష్టులనుH7563 తనలోనుండకుండH4480 దులిపివేయునట్లునుH5287 నీ వెప్పుడైనH3117H4480 ఉదయమునుH1242 కలుగజేసితివాH6680? అరుణోదయమునకుH7837 దాని స్థలమునుH4725 తెలిపితివాH3045?

14

ముద్రవలనH2368 మంటికిH2563 రూపము కలుగునట్లు అది పుట్టగా భూముఖము మార్పునొందునుH2015 విచిత్రమైన పనిగల వస్త్రమువలెH3830H3644 సమస్తమును కనబడునుH3320.

15

దుష్టులH7563 వెలుగుH216 వారియొద్దనుండిH4480 తీసివేయబడునుH4513 వారెత్తినH7311 బాహువుH2220 విరుగగొట్టబడునుH7665.

16

సముద్రపుH3220 ఊటలH5033లోనికిH5704 నీవు చొచ్చితివాH935?మహాసముద్రము అడుగునH8415 నీవు సంచరించితివాH1980?

17

మరణH4194ద్వారములుH8179 నీకు తెరవబడెనాH1540? మరణాంధకారH6757 ద్వారములనుH8179 నీవు చూచితివాH7200?

18

భూమిH776 వైశాల్యతH7338 ఎంతో నీవు గ్రహించితివాH995H5704? నీకేమైనH3605 తెలిసివH3045యెడలH518 చెప్పుముH5046.

19

వెలుగుH216 నివసించుH7931 చోటునకు పోవు మార్గమేదిH1870H335?చీకటిH2822 అనుదాని ఉనికిపట్టుH4725 ఏది?

20

దాని సరిహద్దునకుH1366H413 నీవు వెలుగును కొనిపోవుదువాH3947? దాని గృహమునకుH1004 పోవు త్రోవలనుH5410 నీవెరుగుదువాH995?ఇదంతయుH3605 నీకు తెలిసియున్నదిH3045 గదా.

21

నీవు బహుH7227 వృద్ధుడవుH3117H4557 నీవు అప్పటికిH227 పుట్టియుంటివిH3205.

22

నీవు హిమముయొక్కH7950 నిధులH214లోనికిH413 చొచ్చితివాH935?

23

ఆపత్కాలముకొరకునుH6862H6256 యుద్ధముకొరకునుH4421 యుద్ధH7128దినముకొరకునుH3117 నేను దాచియుంచినH2820 వడగండ్లH1259 నిధులనుH214 నీవు చూచితివాH7200?

24

వెలుగుH216 విభాగింపబడుH2505 చోటికి మార్గమేదిH1870H335? తూర్పు గాలిH6921 యెక్కడనుండి వచ్చి భూమిH776మీదH5921 నఖ ముఖములను వ్యాపించునుH6327?

25

నిర్మానుష్యH376H3808 ప్రదేశముH776మీదనుH5921 జనులుH120లేనిH3808 యెడారిలోనుH4057 వర్షము కురిపించుటకునుH4305

26

పాడైన యెడారినిH7722H4875 తృప్తిపరచుటకునుH7646 లేత గడ్డిH1877 మొలిపించుటకునుH6779 వరద నీటికిH7858 కాలువలనుH8585

27

ఉరుములోనిH6963 మెరుపునకుH2385 మార్గమునుH1870 నిర్ణయించువాడెవడుH4310?

28

వర్షమునకుH4306 తండ్రిH1 యున్నాడాH3426? మంచుH2919 బిందువులనుH96 పుట్టించుH3205వాడెవడుH4310?

29

మంచుగడ్డH7140 యెవనిH4310 గర్భముH990లోనుండిH4480 వచ్చునుH3318? ఆకాశమునుండిH8064 దిగు మంచునుH3713 ఎవడుH4310 పుట్టించునుH3205?

30

జలములుH4325 రాతివలెH68 గడ్డకట్టునుH2244 అగాధజలములH8415 ముఖముH6440 గట్టిపరచబడునుH3920.

31

కృత్తికH4575 నక్షత్రములనుH3598 నీవు బంధింపగలవాH7194? మృగశీర్షకుH3685 కట్లనుH4189 విప్పగలవాH6605?

32

వాటి వాటి కాలములలోH6256 నక్షత్రరాసులనుH4216 వచ్చునట్లు చేయగలవాH3318? సప్తర్షి నక్షత్రములనుH5906 వాటి ఉపనక్షత్రములనుH1121 నీవు నడిపింపగలవాH5148?

33

ఆకాశమండలపుH8064 కట్టడలనుH2708 నీవెరుగుదువాH3045? దానికి భూమిమీదగలH776 ప్రభుత్వమునుH4896 నీవు స్థాపింపగలవాH7760?

34

జలరాసులుH4325H8229 నిన్ను కప్పునట్లుH3680 మేఘములకుH5645 నీవు ఆజ్ఞఇయ్యగలవాH7311H6963?

35

మెరుపులుH1300 బయలువెళ్లిH1980 చిత్తము ఉన్నామనిH2009 నీతో చెప్పునట్లుH559 నీవు వాటిని బయటికి రప్పింపగలవాH7971?

36

అంతరింద్రియములలోH2910 జ్ఞానముంచినH2451H7896వాడెవడుH4310? హృదయమునకుH7907 తెలివినిచ్చినH998H5414వాడెవడుH4310?

37

జ్ఞానముచేతH2451 మేఘములనుH7834 వివరింపగలH5608వాడెవడుH4310?

38

ధూళిH6083 బురదయైH4165 పారునట్లునుH3332 మంటిపెడ్డలుH7263 ఒకదానికొకటి అంటుకొనునట్లునుH1692 ఆకాశపు కలశములలోని వర్షమును కుమ్మరించువాడెవడు?

39

ఆడుసింహముH3833 నిమిత్తము నీవు ఎరనుH2964 వేటాడెదవాH6679?

40

సింహపుపిల్లలుH3715 తమ తమ గుహలలోH4585 పండుకొనునప్పుడుH3427H3588 తమ గుహలలోH5521 పొంచియుండునప్పుడుH7817 నీవు వాటి ఆకలిH2416 తీర్చెదవాH4390?

41

తిండిH400లేకH1097 తిరుగులాడుచుH8582 కాకి పిల్లలుH3206 దేవునికిH410H413 మొఱ్ఱపెట్టునప్పుడుH7768H3588 కాకికిH6158 ఆహారముH6718 సిద్ధపరచుH3559వాడెవడుH4310?

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.