బైబిల్

  • యోబు గ్రంథము అధ్యాయము-32
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

యోబుH347 తన దృష్టియందుH5869 తానుH1931 నీతిమంతుడైయున్నాడనిH6662 ఆ ముగ్గురుH7969 మనుష్యులుH376 తెలిసికొని అతనికి ప్రత్యుత్తరముH6030 చెప్పుట చాలించిరిH7673.

2

అప్పుడు రాముH7410 వంశస్థుడునుH4940 బూజీయుడునుH940 బరకెయేలుH1292 కుమారుడునగుH1121 ఎలీహుH453, యోబుH347 దేవునిH430కంటెH4480 తానేH5315 నీతిమంతుడైనట్లుH6663 చెప్పుకొనుట చూచి ఆతనిమీదH5921 బహుగా కోపH639గించెనుH2734.

3

మరియు యోబుయొక్క ముగ్గురుH7969 స్నేహితులుH7453 ప్రత్యుత్తరమేమియుH4617 చెప్పకయేH3808 యోబుమీదH347 దోషముH7561 మోపినందుకు వారిమీద కూడ అతడు బహుగా కోపH639గించెనుH2734.

4

వారు ఎలీహుH453కన్నH4480 ఎక్కువH2205 వయస్సుగలవారుH3117 గనుక అతడు యోబుతోH347 మాటలాడవలెననిH1697 కనిపెట్టియుండెనుH2442.

5

అయితే ఎలీహుH453 ఆ ముగ్గురుH7969 మనుష్యులుH376 ప్రత్యుత్తరమేమియుH4617 ఇయ్యకపోవుటH369 చూచినప్పుడుH7200 అతని కోపముH639 రేగెనుH2734.

6

కావున బూజీయుడైనH940 బరకెయేలుH1292 కుమారుడగుH1121 ఎలీహుH453 ఈలాగు మాటలాడసాగెనుH6030 నేనుH589 పిన్నవయస్సుగలవాడనుH6810 మీరుH859 బహు వృద్ధులుH3453 ఆ హేతువుH3651 చేతనుH5921 నేను భయపడిH2119 నా తాత్పర్యముH1843 మీకు తెలుపుటకుH2331 తెగింపలేదుH3372.

7

వృద్ధాప్యముH3117 మాటలాడదగునుH1696 అధిక సంఖ్యగలH7230 యేండ్లుH8141 జ్ఞానముH2451 బోధింపతగుననిH3045 నేననుకొంటినిH559;

8

అయిననుH403 నరులలోH582 ఆత్మH7307 ఒకటి యున్నది సర్వశక్తుడగుH7706 దేవుని ఊపిరిH5397 వారికి వివేచన కలుగజేయునుH995.

9

వృద్ధులుH7227 మాత్రమే జ్ఞానవంతులుH2449 కారుH3808 బహు వయస్సుగలవారుH2205 ఒకప్పుడు న్యాయముH4941 తెలిసినవారుకారుH995.

10

కావునH3651 నేను నా మాట నంగీకరించుడనిH8085 మనవి చేసికొనుచున్నాను. నేనుH589 సహితముH637 నా తాత్పర్యముH1843 తెలుపుదునుH2331.

11

ఏమి పలుకుదుమాH4405 అని మీరు యోచనH2713చేయుచుండగాH5704 నేను మీ మాటలకొరకుH1697 కనిపెట్టుకొంటినిH3176 మీ అభిప్రాయములుH8394 చెవినిH238 వేసికొనుటకై

12

మీరు చెప్పినవాటికిH5704 బహు జాగ్రత్తగా చెవి ఇచ్చితినిH995 అయితే మీలోH4480 ఎవరును యోబునుH347 ఖండింపH3198లేదుH369 ఎవరును అతని మాటలకుH561 ప్రత్యుత్తరమియ్యH6030లేదుH369.

13

కావున మాకు జ్ఞానముH2451 లభించినదనియుH4672 దేవుడేH410 గాని నరులుH376 అతని జయింపH5086నేరరనియుH3808 మీరు పలుకH559కూడదుH6435.

14

అతడు నాతోH413 వాదమాడH6186లేదుH3808 మీరు చెప్పిన మాటలనుబట్టిH561 నేనతనికి ప్రత్యుత్తరH7725మియ్యనుH3808.

15

వారు ఆశ్చర్యపడిH2865 ఇకనుH5750 ఉత్తరమియ్యH6030కయున్నారుH3808 పలుకుటకుH4405 వారికి మాటయొకటియు లేదుH6275.

16

కాగా వారికనేమియుH5750 ప్రత్యుత్తరముH6030 చెప్పకయున్నారుH3808 వారు మాటలాడH1696కపోవుటH3808 చూచిH5975 నేను ఊరకుందునాH3176?

17

నేనుH589 ఇయ్యవలసినH2506 ప్రత్యుత్తరముH6030 నేనిచ్చెదను నేనునుH589 నా తాత్పర్యముH1843 తెలిపెదనుH2331.

18

నా మనస్సునిండH4390 మాటలున్నవిH4405 నా అంతరంగముననున్నH990 ఆత్మH7307 నన్ను బలవంతము చేయుచున్నదిH6693.

19

నా మనస్సుH990 తెరువH6605బడనిH3808 ద్రాక్షారసపు తిత్తివలెనున్నదిH3196 క్రొత్తH2319 తిత్తులవలెH178 అది పగిలిపోవుటకు సిద్ధముగానున్నదిH1234.

20

నేను మాటలాడిH1696 ఆయాసము తీర్చుకొనెదనుH7304 నా పెదవులుH8193 తెరచిH6605 నేను ప్రత్యుత్తరమిచ్చెదనుH6030.

21

మీరు దయచేసిH4994 వినుడి నేను ఎవరిH376యెడలనుH6440 పక్షపాతినైH5375యుండనుH408. నేను ఎవరికినిH120 ముఖస్తుతికై బిరుదులుH3655పెట్టనుH3808

22

ముఖస్తుతి చేయుటH3655 నా చేతH3045 కాదుH3808 అట్లు చేసినయెడల నన్ను సృజించినవాడుH6213 నన్ను శీఘ్రముగాH4592 నిర్మూలము చేయునుH5375.

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.