బైబిల్

  • యోబు గ్రంథము అధ్యాయము-15
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

అప్పుడు తేమానీయుడైనH8489 ఎలీఫజుH464 ఈలాగున ప్రత్యుత్తరమిచ్చెనుH6030

2

జ్ఞానముగలవాడుH2450 నిరర్థకమైనH7307 తెలివితోH1847 ప్రత్యుత్తరమియ్యదగునాH6030? తూర్పుగాలితోH6921 తన కడుపుH990 నింపుకొనదగునాH4390?

3

వ్యర్థసంభాషణచేతH1697 వ్యాజ్యెమాడదగునాH3198? నిష్‌H3808ప్రయోజనమైనH3276 మాటలచేతH4405 వాదింపదగునాH4405?

4

నీవుH859 భయభక్తులనుH3374 వ్యర్థము చేయుచున్నావుH6565. దేవునిH410గూర్చిన ధ్యానమునుH7881 హీనపరచుచున్నావుH1639.

5

నీ మాటలH6310వలనH3588 నీ పాపముH5771 తెలియబడుచున్నదిH502.వంచకులH6175 పలుకులుH3956 నీవు పలుకుచున్నావుH977.

6

నేనుH589 కాదుH3808 నీ మాటలేH6310 నీ దోషమునుH5771 స్థాపించుచున్నవిH502 నీ పెదవులేH8193 నీ మీద సాక్ష్యముH6030 పలుకుచున్నవి.

7

మొదటH7223 పుట్టినH3205 పురుషుడవుH120 నీవేనా?నీవు పర్వతములకుH1389 ముందుగాH6440 పుట్టినవాడవాH2342?

8

నీవు దేవునిH433 ఆలోచన సభలోH5475 చేరియున్నవాడవాH8085?నీవు మాత్రమే జ్ఞానవంతుడవాH2451?

9

మేము ఎరుగH3045నిదిH3808 నీవేమిH4100 యెరుగుదువుH3045?మేము గ్రహింపH5973నిదిH3808 నీవేమి గ్రహింతువుH995?

10

నెరసిన వెండ్రుకలుH7867 గలవారును చాలా వయస్సుమీరిన పురుషులునుH3453 మాలో నున్నారు నీ తండ్రిH1కంటెనుH4480 వారు చాలH3524 పెద్దవారుH3117.

11

దేవుడుH410 సెలవిచ్చిన ఆదరణH8575 నీకుH4480 తేలికగానున్నదాH4592?ఇట్లు నీతోH5973 మృదువుగా పలుకబడినH328 వాక్యముH1697 తేలికగానున్నదా?

12

నీ హృదయముH3820 ఏలH4100 క్రుంగిపోయెనుH3947?నీ కన్నులుH5869 ఏలH4100 ఎఱ్ఱబారుచున్నవిH7335?

13

దేవునిH410మీదH413 నీవేలH4100 ఆగ్రహపడుచున్నావుH7307? నీ నోటH6310నుండిH4480 అట్టి మాటలేలH4405 రానిచ్చుచున్నావుH3318?

14

శుద్ధుడగుటకుH2135 నరుడుH582 ఏపాటివాడుH4100? నిర్దోషుడగుటకుH6663 స్త్రీకిH802 పుట్టినవాడుH3205 ఏపాటివాడు?

15

ఆలోచించుముH2005 ఆయన తన దూతలయందుH6918 నమి్మకH539యుంచడుH3808.ఆకాశవైశాల్యముH8064 ఆయన దృష్టికిH5869 పవిత్రముH2141కాదుH3808.

16

అట్లుండగా హేయుడును చెడినవాడునుH444 నీళ్లుH4325త్రాగునట్లుH8354 దుష్క్రియలుH5766 చేయువాడును మరిH637 అపవిత్రుడుH8581 గదా.

17

నా మాట ఆలకింపుముH8085 నీకు తెలియజేతునుH2331 నేను చూచినదానినిH2372 నీకు వివరించెదనుH5608.

18

జ్ఞానులుH2450 తమ పితరులH1యొద్దH4480 నేర్చుకొని మరుగుH3582చేయకH3808 చెప్పిన బోధను నీకు తెలిపెదనుH5046.

19

అన్యులతో సహవాసము చేయక తాము స్వాస్థ్యముగా పొందిన దేశములో నివసించిన జ్ఞానులు చెప్పిన బోధను నీకు తెలిపెదను.

20

తన జీవితకాలH3117మంతయుH3605 దుష్టుడుH7563 బాధనొందునుH2342 హింసకునికిH6184 ఏర్పడినH4557 సంవత్సరముH3117లన్నియుH3605 వాడు బాధనొందును.

21

భీకరమైనH6343 ధ్వనులుH6963 వాని చెవులలోH241బడును, క్షేమకాలమునH7965 పాడుచేయువారుH7703 వాని మీదికివచ్చెదరుH935.

22

తాను చీకటిH2822లోనుండిH4480 తిరిగి వచ్చెదననిH7725 వాడు నమ్మH539డుH3808 వాడుH1931 ఖడ్గముH2719నకుH413 ఏర్పరచబడినవాడుH6822.

23

అబ్బా, ఆహారH3899మెక్కడH346 దొరుకునని దానికొరకు తిరుగులాడునుH5074. అంధకారH2822దినముH3117 సమీపించుచున్నదనిH3559 వానికి తెలియునుH3045.

24

శ్రమయుH6862 వేదనయుH4691 వానిని బెదరించునుH1204.యుద్ధముచేయుటకుH3593 సిద్ధపడినH6264 రాజుH4428 శత్రువుని పట్టుకొనునట్లు అవి వానిని పట్టుకొనునుH8630.

25

వాడు దేవునిH410మీదికిH413 చేయిH3027 చాపునుH5186 సర్వశక్తుడగువానినిH7706 ధిక్కరించిH1396 మాటలాడును.

26

మూర్ఖుడై ఆయనను మార్కొనును తన కేడెములH4043 గుబకలతోH1354 ఆయనమీదికిH413 పరుగెత్తునుH7323.

27

వాని ముఖముH6440 క్రొవ్వుH2459 పట్టియున్నదిH3680 వాని చిరుప్రక్కలH3689పైనిH5921 క్రొవ్వుకండలుH6371 పెరిగియున్నవిH6213.

28

అట్టివారు పాడైనH3582 పట్టణములలోH5892 నివసించుదురుH7931 ఎవరును నివసింపH3427కూడనిH3808 యిండ్లలోH1004 దిబ్బలుH1530 కావలసియున్నH6257 యిండ్లలోH1004 నివసించెదరుH7931

29

కావున వారు భాగ్యవంతులుH6238 కాకపోదురుH3808 వారి ఆస్తిH2428 నిలువH6965దుH3808.వారి సస్యసంపదH4512 పంట బరువై నేలకుH776 వంగH5186దుH3808

30

వారు చీకటినిH2822 తప్పించుH5493కొనరుH3808 అగ్నిజ్వాలH7957 వారి లేతకొమ్మలనుH3127 దహించునుH3001 దేవుని నోటిH6310 ఊపిరిచేతH7307 వారు నాశనమగుదురుH5493.

31

వారు మాయనుH7723 నమ్ముకొనH39కుందురుH408 గాక;వారు మోసపోయినవారుH8582 మాయయే వారికి ఫలH8545మగునుH1961.

32

వారి కాలముH3117 రాకముందేH3808 అది జరుగునుH4390 అప్పుడే వారి కొమ్మH3712 వాడిపోవును.

33

ద్రాక్షచెట్టు పిందెలుH1154 రాల్చునట్లు ఆయన వారినిరాల్చునుH2554.ఒలీవచెట్టుH2132 పువ్వులుH5328 రాల్చునట్లుH7993 ఆయన వారినిాల్చును.

34

భక్తిహీనులH2611 కుటుంబముH5712 నిస్సంతువగునుH1565.లంచగొండులH7810 గుడారములనుH168 అగ్నిH784 కాల్చివేయునుH398

35

వారు దుష్కార్యమునుH5999 గర్భమున ధరించిH2029 పాపముH205కందురుH3205 వారి కడుపునH990 కపటముH4820 పుట్టునుH3559.

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.