ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
అప్పుడు నయమాతీయుడైనH5284 జోఫరుH6691 ఈలాగున ప్రత్యుత్తరమిచ్చెనుH6030
2
ప్రవాహముగా బయలువెళ్లుH7230 మాటలకుH1697 ప్రత్యుత్తరముH6030 చెప్పవలెను గదా.వదరుబోతుH8193 వ్యాజ్యెము న్యాయమనిH6663 యెంచదగునా?
3
నీ ప్రగల్భములనుH907 విని మనుష్యులుH4962 మౌనముగానుండవలెనాH2790 ?ఎవడును నిన్ను అపహసింపH3637 కుండనేH369 నీవు హాస్యముచేయుదువాH3932 ?
4
నా ఉపదేశముH3948 నిర్దోషమనియుH2134 దేవా, నీదృష్టికిH5869 నేను పవిత్రుడననియుH1249 నీవనుచున్నావేH559 .
5
దేవుడుH433 నీతో మాటలాడినH1696 మేలు ఆయనే నీతోH5973 వాదించిన మేలు
6
ఆయనే జ్ఞానH2451 రహస్యములుH8587 నీకు తెలియజేసినH5046 మేలు అప్పుడు జ్ఞానముH2451 నీ యోచనకు మించినదనిH3718 నీవు తెలిసికొందువుH3045 నీ దోషముH5771 లోH4480 అధిక భాగము దేవుడుH433 మరచిపోయియున్నాడనిH5382 తెలిసికొనుముH3045 .
7
దేవునిH433 గూఢాంశములనుH2714 నీవు తెలిసికొనగలవాH4672 ?సర్వశక్తుడగుH7706 దేవునిగూర్చి నీకు పరిపూర్ణH8503 జ్ఞానముకలుగునాH4672 ?
8
అది ఆకాశవీధిH8064 అంత ఉన్నతమైనదిH1363 , నీవేమిH4100 చేయుదువుH6466 ?పాతాళముH7585 కంటెH4480 లోతుగానున్నదిH6013 , నీవేమిH4100 యెరుగుదువుH3045 ?
9
దాని పరిమాణముH4055 భూమిH776 కంటెH4480 అధికమైనదిH752 దాని వెడల్పుH7342 సముద్రముH3220 కంటెH4480 అధికమైనది
10
ఆయన సంచారముచేయుచు ఒకని చెరలో వేసి వ్యాజ్యెమాడ పిలిచినప్పుడు ఆయన నడ్డగింపగలH7725 వాడెవడుH4310 ?
11
పనికిమాలినH7723 వారెవరోH4962 ఆయనేH1931 యెరుగునుH3045 గదా పరిశీలనH995 చేయకయేH3808 పాపముH205 ఎక్కడ జరుగుచున్నదో ఆయనే తెలిసికొనునుH7200 గదా.
12
అయితే అడవి గాడిదH6501 పిల్లH5895 నరుడైH376 పుట్టిననాటికిH3205 గాని బుద్ధిహీనుడుH5014 వివేకికాడుH3823 .
13
నీవుH859 నీ మనస్సునుH3820 తిన్నగా నిలిపినH3559 యెడలH518 నీ చేతులుH3709 ఆయనవైపుH413 చాపినH6566 యెడలH518
14
పాపముH205 నీ చేతిలోనుండుటH3027 చూచి నీవు దాని విడిచినH7368 యెడలH518 నీ గుడారములలోనుండిH168 దుర్మార్గతనుH5766 నీవు కొట్టివేసిన యెడల
15
నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషించెదవు నిర్భయుడవై నీవు స్థిరపడియుందువుH3332 .
16
నిశ్చయముగా నీ దుర్దశనుH5999 నీవుH859 మరచెదవుH7911 దాటిపోయినH5674 పారు నీటినిH4325 జ్ఞాపకము చేసికొనునట్లు నీవు దానిని జ్ఞాపకముచేసికొనెదవుH2142 .
17
అప్పుడు నీ బ్రదుకుH2465 మధ్యాహ్నకాలH6672 తేజస్సుకంటెH4480 అధికముగా ప్రకాశించునుH6965 చీకటి కమ్మినను అది అరుణోదయమువలెH1242 కాంతిగాH5774 నుండునుH1961 .
18
నమ్మకమునకుH8615 ఆస్పదము కలుగునుH3426 గనుక నీవు ధైర్యముగా ఉందువుH982 .నీ యింటిని నీవు పరిశోధించిH2658 సురక్షితముగాH983 పండుకొందువుH7901 .
19
ఎవరి భయముH2729 లేకుండH369 నీవు పండుకొందువుH7257 అనేకులుH7227 నీతోH6440 విన్నపములు చేసెదరుH2470 .
20
దుష్టుల కనుచూపు క్షీణించిపోవునువారికి ఆశ్రయమేమియు ఉండదుప్రాణము ఎప్పుడు విడిచెదమా అని వారు ఎదురుచూచుచుందురు.