1అప్పుడు యోబుH347 ఈలాగు ప్రత్యుత్తరమిచ్చెనుH6030And Job answered and said,[TSK]2నిజముగాH551 లోకములో మీరేH859 జనులుH5971 మీతోనేH5973 జ్ఞానముH2451 గతించిపోవునుH4191.No doubt but ye are the people, and wisdom shall die with you.3అయినను మీకున్నట్టుH3644 నాకును వివేచనాశక్తి కలిగియున్నదిH3824 నేను మీకంటెH4480 తక్కువజ్ఞానముH5307 కలవాడను కానుH3808 మీరు చెప్పినవాటినిH3644 ఎరుగనిH369వాడెవడుH4310? దేవునికిH433 మొఱ్ఱపెట్టి ప్రత్యుత్తరములు పొందిన వాడనైన నేనుBut I have understanding as well as you; I am not inferior to you: yea, who knoweth not such things as these?[TSK]4నా స్నేహితునికిH7453 అపహాస్యాస్పదముగాH7814 నుండవలసివచ్చెనుH1961.నీతియుH6662 యథార్థతయుH8549 గలవాడు అపహాస్యాస్పదముగాH7814 నుండవలసి వచ్చెను.I am as one mocked of his neighbour, who calleth upon God, and he answereth him: the just upright man is laughed to scorn.[TSK]5దుర్దశనొందినవానినిH7600 తిరస్కరించుటH937 క్షేమముగలవారు యుక్తమనుకొందురుH6248.కాలుH7272జారువారికొరకుH4571 తిరస్కారము కనిపెట్టుచున్నదిH3559.He that is ready to slip with his feet is as a lamp despised in the thought of him that is at ease.[TSK]6దోపిడిగాండ్రH7703 కాపురములుH168 వర్థిల్లునుH7951 దేవునికిH410 కోపము పుట్టించువారుH7264 నిర్భయముగానుందురువారుH987 తమ బాహుబలమేH3027 తమకు దేవుడH433నుకొందురు.The tabernacles of robbers prosper, and they that provoke God are secure; into whose hand God bringeth abundantly.[TSK]7అయిననుH199 మృగములనుH929 విచారించుముH7592 అవి నీకు బోధించునుH3384 ఆకాశH8064పక్షులనుH5775 విచారించుము అవి నీకు తెలియజేయునుH5046.But ask now the beasts, and they shall teach thee; and the fowls of the air, and they shall tell thee:[TSK]8భూమినిగూర్చిH776 ధ్యానించినయెడలH7878 అది నీకు భోధించునుH3384 సముద్రములోనిH3220 చేపలునుH1709 నీకు దాని వివరించునుH5608Or speak to the earth, and it shall teach thee: and the fishes of the sea shall declare unto thee.9వీటిH428 అన్నిటినిబట్టిH3605 యోచించుకొనిన యెడల యెహోవాH3068 హస్తముH3027 వీటినిH2063 కలుగజేసెననిH6213 తెలిసికొనH3045లేనిH3808వాడెవడుH4310?Who knoweth not in all these that the hand of the LORD hath wrought this?[TSK]10జీవరాసులH2416 ప్రాణమునుH5315 మనుష్యుH376లందరిH3605 ఆత్మలునుH7307 ఆయన వశముననున్నవిH3027 గదా.In whose hand is the soul of every living thing, and the breath of all mankind.[TSK]11అంగిలిH2441 ఆహారమునుH400 రుచి చూచునట్లుH2938 చెవిH241 మాటలనుH4405 పరీక్షింపదాH974?Doth not the ear try words? and the mouth taste his meat?[TSK]12వృద్ధులయొద్దH3453 జ్ఞానమున్నదిH2451, దీర్ఘాH753యువువలనH3117 వివేచన కలుగుచున్నదిH8394. అని మీరు చెప్పుదురుWith the ancient is wisdom; and in length of days understanding.[TSK]13జ్ఞానH2451శౌర్యములుH1369 ఆయనయొద్దH5973 ఉన్నవి ఆలోచనయుH6098 వివేచనయుH8394 ఆయనకు కలవు.With him is wisdom and strength, he hath counsel and understanding.[TSK]14ఆలోచించుముH2005 ఆయన పడగొట్టగాH2040 ఎవరును మరలకట్టH1129జాలరుH3808 ఆయన మనుష్యునిH376 చెరలో మూసివేయగాH5462 తెరచుటH6605 ఎవరికిని సాధ్యము కాదుH3808.Behold, he breaketh down, and it cannot be built again: he shutteth up a man, and there can be no opening.[TSK]15ఆలోచించుముH2005 ఆయన జలములనుH4325 బిగబట్టగాH6113 అవి ఆరిపోవునుH3001 వాటిని ప్రవహింపనియ్యగాH7971 అవి భూమినిH776 ముంచివేయునుH2015.Behold, he withholdeth the waters, and they dry up: also he sendeth them out, and they overturn the earth.[TSK]16బలమునుH5797 జ్ఞానమునుH8454 ఆయనకుH5973 స్వభావలక్షణములు మోసపడువారునుH7683 మోసపుచ్చువారునుH7686 ఆయన వశమున నున్నారు.With him is strength and wisdom: the deceived and the deceiver are his.[TSK]17ఆలోచనకర్తలనుH3289 వస్త్రహీనులనుగాH7758 చేసి ఆయన వారిని తోడుకొనిపోవునుH1980.న్యాయాధిపతులనుH8199 అవివేకులనుగాH1984 కనుపరచును.He leadeth counsellors away spoiled, and maketh the judges fools.[TSK]18రాజులH4428 అధికారమునుH4148 ఆయన కొట్టివేయునుH6605 వారి నడుములకుH4975 గొలుసులుH232 కట్టునుH631.He looseth the bond of kings, and girdeth their loins with a girdle.[TSK]19యాజకులనుH3548 వస్త్రహీనులనుగాచేసిH7758 వారిని తోడుకొనిపోవునుH1980 స్థిరముగా నాటుకొనినవారినిH386 ఆయన పడగొట్టునుH5557.He leadeth princes away spoiled, and overthroweth the mighty.[TSK]20వాక్చాతుర్యముH539 గలవారి పలుకునుH8193 ఆయన నిరర్థకము చేయునుH5493 పెద్దలనుH2205 బుద్ధిH2940లేనివారినిగాH3947 చేయును.He removeth away the speech of the trusty, and taketh away the understanding of the aged.[TSK]21అధిపతులనుH5081 ఆయన తిరస్కారముH937 చేయును బలాఢ్యులH650 నడికట్లనుH4206 విప్పునుH7503.He poureth contempt upon princes, and weakeneth the strength of the mighty.[TSK]22చీకటిH2822లోనిH4480 రహస్యములనుH6013 ఆయన బయలుపరచుచుH1540 మరణాంధకారమునుH6757 వెలుగులోనికిH216 రప్పించునుH3318He discovereth deep things out of darkness, and bringeth out to light the shadow of death.[TSK]23జనములనుH1471 విస్తరింపజేయునుH7679 నిర్మూలముచేయునుH6 సరిహద్దులనుH1471 విశాలపరచునుH7849 జనములనుH1471 కొనిపోవునుH5148.He increaseth the nations, and destroyeth them: he enlargeth the nations, and straiteneth them again.[TSK]24భూH776జనులH5971 అధిపతులH7218 వివేచననుH3820 ఆయన నిరర్థకపరచునుH5493 త్రోవH1870లేనిH3808 మహారణ్యములోH8414 వారిని తిరుగులాడచేయునుH8582.He taketh away the heart of the chief of the people of the earth, and causeth them to wander in a wilderness where there is no way.[TSK]25వారు వెలుగుH216లేకH3808 చీకటిలోH2822 తడబడుచుందురుH4959 మత్తుగొనినవాడుH7910 తూలునట్లు ఆయన వారిని తూలచేయునుH8582.They grope in the dark without light, and he maketh them to stagger like a drunken man.[TSK]