ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
వెండికిH3701 గనిH4161 గలదుH1961 పుటమువేయు సువర్ణమునకుH2091 స్థలముH4725 గలదుH3426 .
2
ఇనుమునుH1270 మంటిH6083 లోనుండిH4480 తీయుదురుH3947 రాళ్లుH68 కరగించి రాగిH5154 తీయుదురుH6694 .
3
మనుష్యులు చీకటికిH2822 అంతముH7093 కలుగజేయుదురుH7760 గాఢాంధకారములోను మరణాంధకారములోనుH6757 ఉండు రత్నములనుH68 వెదకుచుH2713 వారు భూమ్యంతముల వరకు సంచరింతురు.
4
జనులు తిరుగు స్థలములకు చాల దిగువగా మనుష్యులు సొరంగము త్రవ్వుదురు వారు పైసంచరించుH7272 వారిచేతH4480 మరువబడుదురుH7911 అచ్చట వారు మానవులకుH582 దూరముగానుండిH4480 ఇటు అటు అల్లాడుచుందురుH5128 .
5
భూమిH776 నుండిH4480 ఆహారముH3899 పుట్టునుH3318 దాని లోపలిభాగముH8478 అగ్నిH784 మయమైH2015 నట్లుండునుH3644 .
6
దాని రాళ్లుH68 నీలరత్నములకుH5601 స్థానముH4725 దానిలో సువర్ణమయమైనH2091 రాళ్లున్నవిH6083 .
7
ఆ త్రోవH5410 యే క్రూరపక్షికైననుH5861 తెలియH3045 దుH3808 డేగH344 కన్నులుH5869 దాని చూడH7805 లేదుH3808
8
గర్వముగలH7830 క్రూర జంతువులుH1121 దాని త్రొక్కH1869 లేదుH3808 . సింహముH7826 ఆ మార్గమునH5921 నడవH5710 లేదుH3808
9
మనుష్యులు స్ఫటికమువంటి బండనుH2496 పట్టుకొందురుH7971 పర్వతములనుH2022 వాటి కుదుళ్లH8328 సహితముగా బోర్ల ద్రోయుదురుH2015 .
10
బండలలోH5597 వారు బాటలుH2975 కొట్టుదురుH1234 వారి కన్నుH5869 అమూల్యమైనH3366 ప్రతిH3605 వస్తువును చూచునుH7200 .
11
నీళ్లు ఓడిగిలిH1065 పోకుండH4480 వారు జలధారలకుH5104 గట్టు కట్టుదురుH2280 మరుగైయున్నH8587 వస్తువును వారు వెలుగులోనికిH216 తెప్పించుదురుH3318
12
అయితే జ్ఞానముH2451 ఎక్కడH370 దొరకునుH4672 ? వివేచనH998 దొరకు స్థలముH4725 ఎక్కడH335 నున్నది?
13
నరులుH582 దాని విలువనుH6187 ఎరుగH3045 రుH3808 ప్రాణులున్నH2416 దేశములోH776 అది దొరకH4672 దుH3808 .
14
అగాధముH8415 అదిH1931 నాలో లేదH3808 నునుH559 సముద్రముH3220 నాయొద్దH5978 లేదH369 నునుH559 .
15
సువర్ణముH2091 దానికి సాటియైనదిH8478 కాదుH3808 దాని విలువకొరకైH4242 వెండిH3701 తూచH8254 రాదుH3808 .
16
అది ఓఫీరుH211 బంగారమునకైననుH3800 విలువగలH3368 గోమేధికమునకైననుH7718 నీలమునకైననుH5601 కొనబడునదిH5541 కాదుH3808 .
17
సువర్ణమైననుH2091 స్ఫటికమైననుH2137 దానితో సాటిH6186 కావుH3808 ప్రశస్తమైన బంగారుH6337 నగలకుH3627 ప్రతిగాH8545 అది ఇయ్యబడదుH3808 .
18
పగడములH7215 పేరు ముత్యములH1378 పేరు దానియెదుట ఎత్తనేH2142 కూడదుH3808 . జ్ఞానH2451 సంపాద్యముH4901 కెంపులH6443 కన్నH4480 కోరతగినది
19
కూషుదేశపు పుష్యరాగము దానితో సాటిH6186 కాదుH3808 . శుద్ధH2889 సువర్ణమునకుH3800 కొనబడునదిH5541 కాదుH3808 .
20
అట్లైన జ్ఞానముH2451 ఎక్కడH370 నుండిH4480 వచ్చునుH935 ? వివేచనH998 దొరకు స్థలH4725 మెక్కడH335 నున్నది?
21
అది సజీవుH2416 లందరిH3605 కన్నులకుH5869 మరుగైయున్నదిH5956 ఆకాశH8064 పక్షులకుH5775 మరుగుచేయబడియున్నదిH5641 .
22
మేము చెవులారH241 దానిగూర్చిన వార్తH8088 వింటిమనిH8085 నాశనమునుH11 మరణమునుH4194 అనునుH559 .
23
దేవుడేH430 దాని మార్గమునుH1870 గ్రహించునుH995 దాని స్థలముH4725 ఆయనకే తెలియునుH3045 .
24
ఆయన భూH776 మ్యంతములవరకుH7098 చూచుచున్నాడుH5027 . ఆకాశముH8064 క్రింది దానినంతటినిH3605 తెలిసికొనుచున్నాడుH7200 .
25
గాలికిH7307 ఇంత బరువుH4948 ఉండవలెనని ఆయన నియమించినప్పుడుH6213 ప్రమాణమునుబట్టిH4060 జలములకుH4325 ఇంత కొలతయని ఆయన వాటిని కొలిచిచూచినప్పుడుH8505
26
వర్షమునకుH4306 కట్టడH2706 నియమించినప్పుడుH6213 ఉరుముతోH6963 కూడిన మెరుపునకుH2385 మార్గముH1870 ఏర్పరచినప్పుడుH6213
27
ఆయన దాని చూచిH7200 బయలుపరచెనుH5608 దానిని స్థాపనచేసిH3559 దాని పరిశోధించెనుH2713 .
28
మరియు యెహోవాయందలిH136 భయభక్తులేH3374 జ్ఞానమనియుH2451 దుష్టత్వముH7451 విడచుటయేH4480 వివేకమనియుH998 ఆయన నరులకుH120 సెలవిచ్చెనుH559 .