అగాధము అది నాలో లేదనును సముద్రమునాయొద్ద లేదనును.
రోమీయులకు 11:33
ఆహా, దేవుని
బుద్ధి
జ్ఞానముల
బాహుళ్యము
ఎంతో గంభీరము; ఆయన
తీర్పులు
శోధింప నెంతో
అశక్యములు; ఆయన
మార్గములెంతో
అగమ్యములు.
రోమీయులకు 11:34
ప్రభువు
మనస్సును
ఎరిగిన
వాడెవడు? ఆయనకు
ఆలోచన
చెప్పిన వాడెవడు?