బైబిల్

  • యోబు గ్రంథము అధ్యాయము-27
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
1

యోబుH347 ఇంకనుH5375 ఉపమానరీతిగాH4912 ఇట్లనెనుH559

Moreover Job continued his parable, and said,
2

నా ఊపిరిH5397 యింకను నాలో పూర్ణముగాH3605 ఉండుటనుబట్టియు దేవునిH433 ఆత్మH7307 నా నాసికారంధ్రములలోH639 ఉండుటనుబట్టియు

As God liveth, who hath taken away my judgment; and the Almighty, who hath vexed my soul;
3

నా న్యాయమునుH4941 పోగొట్టినH5493 దేవునిH410 జీవముతోడుH2416 నా ప్రాణమునుH5315 వ్యాకులపరచినH4843 సర్వశక్తునితోడుH7706

All the while my breath is in me, and the spirit of God is in my nostrils;
4

నిశ్చయముగా నా పెదవులుH8193 అబద్ధముH5766 పలుకుటH1696లేదుH518 నా నాలుకH3956 మోసముH7423 నుచ్చరించుటH1897లేదుH518.

My lips shall not speak wickedness, nor my tongue utter deceit.
5

మీరు చెప్పినది న్యాయమనిH6663 నేనేమాత్రమును ఒప్పుకొననుH2486 మరణమగుH1478వరకుH5704 నేనెంతమాత్రమును యథార్థతనుH8538 విడుH5493వనుH3808.

God forbid that I should justify you: till I die I will not remove mine integrity from me.
6

నా నీతినిH6666 విడుH7503వకH3808 గట్టిగా పట్టుకొందునుH2388 నా ప్రవర్తన అంతటి విషయములోH4480 నా హృదయముH3824 నన్ను నిందింపH2778దుH3808.

My righteousness I hold fast, and will not let it go: my heart shall not reproach me so long as I live.
7

నాకు శత్రువులైనవారుH341 దుష్టులుగాH7563 కనబడుదురుH1961 గాక నన్నెదిరించువారుH6965 నీతిలేనివారుగాH5767 కనబడుదురు గాక.

Let mine enemy be as the wicked, and he that riseth up against me as the unrighteous.
8

దేవుడుH433 వాని కొట్టివేయునప్పుడుH1214 వాని ప్రాణముH5315 తీసివేయునప్పుడుH7953 భక్తిహీనునికిH2611 ఆధారH8615మేదిH4100?

For what is the hope of the hypocrite, though he hath gained, when God taketh away his soul?
9

వానికిH5921 బాధH6869 కలుగునప్పుడుH935 దేవుడుH410 వాని మొఱ్ఱH6818 వినువాH8085?

Will God hear his cry when trouble cometh upon him?
10

వాడు సర్వశక్తునిH7706యందుH5921 ఆనందించునాH6026? వాడు అన్నిH3605 సమయములలోH6256 దేవునికిH433 ప్రార్థన చేయునాH7121?

Will he delight himself in the Almighty? will he always call upon God?
11

దేవునిH410 హస్తమునుH3027 గూర్చి నేను మీకు ఉపదేశించెదనుH3384 సర్వశక్తుడుH7706 చేయు క్రియలను నేను దాచిH3582పెట్టనుH3808.

I will teach you by the hand of God: that which is with the Almighty will I not conceal.
12

మీలో ప్రతివాడుH3605 దాని చూచియున్నాడుH2372 మీరెందుకుH4100 కేవలము వ్యర్థమైనవాటినిH1891 భావించుచుందురుH1892?

Behold, all ye yourselves have seen it; why then are ye thus altogether vain?
13

దేవునిH410వలనH5973 భక్తిహీనులకుH7563 నియమింపబడిన భాగముH2506 ఇదిH2088 ఇది బాధించువారుH6184 సర్వశక్తునిH7706వలనH4480 పొందుH3947 స్వాస్థ్యముH5159

This is the portion of a wicked man with God, and the heritage of oppressors, which they shall receive of the Almighty.
14

వారి పిల్లలుH1121 విస్తరించినH7235యెడలH518 అది ఖడ్గముH2719చేతH3926 పడుటకే గదా వారి సంతానమునకుH6631 చాలినంతH7646 ఆహారముH3899 దొరకదుH3808.

If his children be multiplied, it is for the sword: and his offspring shall not be satisfied with bread.
15

వారికి మిగిలినవారుH8300 తెగులువలన చచ్చిH4194 పాతిపెట్టబడెదరుH6912 వారి విధవరాండ్రుH490 రోదనముH1058 చేయకుండిరిH3808.

Those that remain of him shall be buried in death: and his widows shall not weep.
16

ధూళిH6083 అంత విస్తారముగా వారు వెండినిH3701 పోగుచేసిననుH6651 జిగటమన్నంతH2563 విస్తారముగా వస్త్రములనుH4403 సిద్ధపరచుకొనిననుH3559

Though he heap up silver as the dust, and prepare raiment as the clay;
17

వారు దాని సిద్ధపరచుకొనుటయేH3559 గాని నీతిమంతులుH6662 దాని కట్టుకొనెదరుH3847 నిరపరాధులుH5355 ఆ వెండినిH3701 పంచుకొనెదరుH2505.

He may prepare it, but the just shall put it on, and the innocent shall divide the silver.
18

పురుగుల గూళ్లవంటిH6211 యిండ్లుH1004 వారు కట్టుకొందురుH1129 కావలివాడుH5341 కట్టుకొను గుడిసెవంటిH5521 యిండ్లుH1004 వారు కట్టుకొందురుH6213.

He buildeth his house as a moth, and as a booth that the keeper maketh.
19

వారు ధనముగలవారైH6223 పండుకొందురుH7901 గాని మరల లేవరుH3808 కన్నులుH5869 తెరవగానేH6491 లేకపోవుదురుH369.

The rich man shall lie down, but he shall not be gathered: he openeth his eyes, and he is not.
20

భయములుH1091 జలప్రవాహములవలెH4325 వారిని తరిమి పట్టుకొనునుH5381 రాత్రివేళH3915 తుఫానుH5492 వారిని ఎత్తికొనిపోవునుH1589.

Terrors take hold on him as waters, a tempest stealeth him away in the night.
21
తూర్పుగాలి వారిని కొనిపోగా వారు సమసి పోవు దురు అది వారి స్థలములోనుండి వారిని ఊడ్చివేయును
The east wind carrieth him away, and he departeth: and as a storm hurleth him out of his place.
22
ఏమియు కరుణ చూపకుండ దేవుడు వారిమీద బాణములు వేయును వారు ఆయన చేతిలోనుండి తప్పించుకొనగోరి ఇటు అటు పారిపోవుదురు.
For God shall cast upon him, and not spare: he would fain flee out of his hand.
23
మనుష్యులు వారిని చూచి చప్పట్లు కొట్టుదురు వారి స్థలములోనుండి వారిని చీకొట్టి తోలివేయుదురు.
Men shall clap their hands at him, and shall hiss him out of his place.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.