నాశనమును
యోబు గ్రంథము 28:14

అగాధము అది నాలో లేదనును సముద్రము నాయొద్ద లేదనును.

కీర్తనల గ్రంథము 83:10-12
10

వారు ఏన్దోరులో నశించిరి భూమికి పెంట అయిరి .

11

ఓరేబు జెయేబు అనువారికి నీవు చేసినట్లు వారి ప్రధానులకును చేయుము జెబహు సల్మున్నా అనువారికి చేసినట్లు వారి సకల రాజులకును చేయుము.

12

దేవుని నివాసస్థలములను మనము ఆక్రమించుకొందమని వారు చెప్పుకొనుచున్నారు .