బైబిల్

  • ఎస్తేరు అధ్యాయము-9
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

రాజుH4428 చేసిన తీర్మానమునుH1881 చట్టమునుH1697 నెరవేరుH6213 కాలము వచ్చినప్పుడుH5060 అదారుH143 అను పంH6240డ్రెండవH8147 నెలH2320 పదH6240మూడవH7969 దినమునH3117 యూదులనుH3064 జయింపగలుగుదుమనిH7980 వారి పగవారుH341 నిశ్చయించుకొనినH7663 దినముననేH3117 యూదులుH3064 తమ పగవారిమీదH8130 అధికారము నొందినట్లుH7980 అగుపడెను.

2

యూదులుH3064 రాజైనH4428 అహష్వేరోషుH325 యొక్క సంస్థానముH4082లన్నిటిలోH3605 నుండు పట్టణములయందుH5892 తమకు కీడు చేయవలెననిH7451 చూచినవారినిH1245 హతముచేయుటకుH7971 కూడుకొనిరిH6950. వారిని గూర్చి సకలH3605 జనులకుH5971 భయముH6343 కలిగినందునH5307 ఎవరునుH376 వారి ముందర నిలువH5975లేకపోయిరిH3808.

3

మొర్దెకైనిH4782 గూర్చిన భయముH6343 తమకుH5921 కలిగిH5307నందునH3588 సంస్థానములయొక్కH4082 అధిపతులునుH6346 అధికారులునుH4399 ప్రభువులునుH323 రాజుH4428 పని నడిపించువారునుH5375 యూదులకుH3064 సహాయముచేసిరిH5375.

4

మొర్దెకైH4782 రాజుయొక్కH4428 నగరులోH1004 గొప్పవాడాయెనుH1419. ఈ మొర్దెకైH4782 అనువాడుH376 అంతకంతకు గొప్పవాడH1419గుటచేతH1980 అతని కీర్తిH8089 సంస్థానముH4082లన్నిటియందుH3605 వ్యాపించెనుH1980.

5

యూదులుH3064 తమ శత్రువుH341లనందరినిH3605 కత్తిH2719వాతH4347 హతముచేసిH5221 వారిని నాశనముచేసిH12 మనస్సుతీరH7522 తమ విరోధులకుH8130 చేసిరిH6213.

6

షూషనుH7800 కోటయందుH1002 యూదులుH3064 ఐదుH2568వందలH3967మందినిH376 చంపిH2026 నాశనముచేసిరిH6.

7

హమ్మెదాతాH4099 కుమారుడైH1121 యూదులకుH3064 శత్రువగుH6887 హామానుH2001 యొక్క పదిమందిH6235 కుమారులైనH1121 పర్షందాతాH6577

8

దల్పోనుH1813 అస్పాతాH630 పోరాతాH6334

9

అదల్యాH118 అరీదాతాH743 పర్మష్తాH6334

10

అరీసైH747 అరీదైH742 వైజాతాH2055 అను వారిని చంపిరిH2026; అయితే కొల్ల సొమ్ముH961 వారు పట్టుH7971కొనలేదుH3808.

11

H1931 దినమునH3117 షూషనుH7800 కోటయందుH1002 చంపబడినవారిH2026 లెక్కH4557 రాజునకుH4428 తెలియజెప్పగాH935

12

రాజుH4428 రాణియైనH4436 ఎస్తేరుతోH635 యూదులుH3064 షూషనుH7800 కోటయందుH1002 ఐదుH2568వందలH3967మందినిH376 హామానుయొక్కH2001 పదిమందిH6235 కుమారులనుH1121 బొత్తిగా నాశనము చేసియున్నారుH6; రాజుయొక్కH4428 కొదువH7605 సంస్థానములలోH4082 వారు ఏమిH4100 చేసియుందురోH6213; ఇప్పుడు నీ మనవిH7596 ఏమిటిH4100? అది నీకనుగ్రహింపబడునుH5414,నీవు ఇంకనుH5750 అడుగునH1246దేమిH4100? అది దయచేయబడుననిH5414 సెలవియ్యగాH559

13

ఎస్తేరుH635 రాజవైనH4428 తమకు సమ్మతమైనH2895యెడలH518 ఈ దినముH3117 జరిగిన చొప్పున షూషనునందున్నH7800 యూదులుH3064 రేపునుH4279 చేయునట్లుగానుH6213, హామానుయొక్కH2001 పదిమందిH6235 కుమారులుH1121 ఉరికొయ్యH6086మీదH5921 ఉరితీయింపబడునట్లుగానుH8518 సెలవియ్యుడనెనుH559.

14

ఆలాగుH3651 చేయవచ్చుననిH6213 రాజుH4428 సెలవిచ్చెనుH559. షూషనులోH7800 ఆజ్ఞH1881 ప్రకటింపబడెనుH5414; హామానుయొక్కH2001 పదిమందిH6235 కుమారులుH1121 ఉరి తీయింపబడిరిH8518.

15

షూషనునందున్నH7800 యూదులుH3064 అదారుH143 మాసమునH2320 పదుH6240నాలుగవH702 దినమందుH3117 కూడుకొనిH6950, షూషనునందుH7800 మూడుH7969 వందలH3967మందినిH376 చంపివేసిరిH2026; అయితే వారు కొల్లసొమ్ముH961 పట్టుకొనH7971లేదుH3808.

16

రాజుH4428 సంస్థానములయందుండుH4082 తక్కినH7605 యూదులుH3064 కూడుకొనిH6950, తమ ప్రాణములనుH5315 రక్షించుకొనుటకైH5975 పూనుకొని అదారుH143 మాసముH2320 పదH6240మూడవH7969 దినమందుH3117 తమ విరోధులలోH8130 డెబ్బదిH7657 యయిదుH2568వేలమందినిH505 చంపివేసిH2026, తమ పగవారివలనH341 బాధలేకుండH4480 నెమ్మదిపొందిరిH5117; అయితే వారును కొల్లసొమ్ముH961 పట్టుకొనH7971లేదుH3808.

17

పదుH6240నాలుగవH702 దినమందునుH3117 వారు నెమ్మదిపొందిH5117 విందుH4960చేసికొనుచుH6213 సంతోషముగాH8057 నుండిరి.

18

షూషనునందున్నH7800 యూదులుH3064 ఆ మాసమందు పదH6240మూడవH7969 దినమందునుH3117 పదుH6240నాలుగవH702 దినమందునుH3117 కూడుకొనిH6950 పదుH6240నైదవH2568 దినమందుH3117 నెమ్మదిపొందిH5117 విందుH4960చేసికొనుచుH6213 సంతోషముగానుండిరిH8057.

19

కాబట్టిH5921 ప్రాకారములులేనిH6519 ఊళ్లలోH5892 కాపురమున్నH3427 గ్రామవాసులైనH6521 యూదులుH3064 అదారుH143 మాసముH2320 పదుH6240నాలుగవH702 దినమందుH3117 సంతోషముగానుండిH8057 అది విందుచేయదగినH4960 శుభH2896దినమనుH3117 కొని ఒకరిH376కొకరుH7453 బహుమానములనుH4490 పంపించుకొనుచుH4916 వచ్చిరి.

20

మొర్దెకైH4782 యీH428 సంగతులనుH1697 గూర్చి రాజైనH4428 అహష్వేరోషుయొక్కH325 సంస్థానముH4082లన్నిటికిH3605 సమీపముననేమిH7138 దూరముననేమిH7350 నివసించియున్న యూదుH3064లకందరికిH3605 పత్రికలనుH5612 పంపిH7971

21

యూదులుH3064 తమ పగవారిచేతH341 బాధపడకH4480 నెమ్మదిపొందినH5117 దినములనియుH3117, వారి దుఃఖముH3015 పోయిH4480 సంతోషముH8057 వచ్చిన నెలH2320 అనియు, వారు మూల్గుటH60 మానినH4480 శుభH2896 దినమనియుH3117, ప్రతిH3605 సంవత్సరముH8141 అదారుH143 నెలయొక్కH2320 పదుH6240నాలుగవH702దినమునుH3117 పదుH6240నైదవH2568 దినమునుH3117 వారు ఆచరించుకొనుచుH6213

22

విందుH4960చేసికొనుచుH6213 సంతోషముగానుండిH8057 ఒకరిH376 కొకరుH7453 బహుమానములనుH4979, దరిద్రులకుH34 కానుకలనుH4490, పంపతగినH4916 దినములనియుH3117 వారికి స్థిరపరచెనుH6213.

23

అప్పుడు యూదులుH3064 తాము ఆరంభించినదానినిH2490 మొర్దెకైH4782 తమకుH413 వ్రాసినH3789 ప్రకారముగాH834 నెరవేర్చుదుమనిH6213 యొప్పుకొనిరిH6901.

24

యూదులకుH3064 శత్రువగుH6887 హమ్మెదాతాH4099 కుమారుడైనH1121 అగాగీయుడగుH91 హామానుH2001 యూదులనుH3064 సంహరింపదలచి వారిని నాశనపరచిH6 నిర్మూలము చేయవలెననిH6,పూరుH6332, అనగా చీటిH1486 వేయించియుండగాH5307

25

ఎస్తేరుH635, విాజుH4428 ఎదుటికిH6440 వచ్చినH935 తరువాత రాజుH4428 అతడు యూదులకుH3064 విరోధముగాH5921 తలపెట్టినH2803 చెడుH7451యోచనH4284 తన తలH7218మీదికేH5921 వచ్చునట్లుగాH7725 చేసి, వాడును వాని కుమారులునుH1121 ఉరికొయ్యH6086మీదH5921 ఉరితీయబడునట్లుగాH8518 ఆజ్ఞH559 వ్రాయించి ఇచ్చెనుH5414.

26

కావున ఆ దినములుH3117 పూరుH6332 అను పేరునుH8034 బట్టి పూరీముH6332 అనబడెనుH7121. ఈ ఆజ్ఞలో వ్రాయబడిన మాటH1697లన్నిటినిబట్టియుH3605, ఈ సంగతినిH3602బట్టియుH5921, తాము చూచినదానిH7200నంతటినిబట్టియు తమమీదికిH413 వచ్చినదానినిబట్టియుH5060

27

యూదులుH3064H428 రెండుH8147 దినములనుగూర్చిH3117 వ్రాయబడినH3791 ప్రకారముగా ప్రతిH3605 సంవత్సరముH8141 వాటి నియామక కాలమునుబట్టిH2165 వాటిని ఆచరించెదమనియుH6213, ఈH428 దినములుH3117 తరతరముగాH1755 ప్రతి కుటుంబములోనుH4940 ప్రతి సంస్థానములోనుH4082 ప్రతి పట్టణములోనుH5892 జ్ఞాపకము చేయబడునట్లుగాH2142 ఆచరించెదమనియుH6213,

28

పూరీముH6332 అను ఈH428 దినములనుH3117 యూదులుH3064 ఆచరింపకయు, తమ సంతతివారుH2233 వాటిని జ్ఞాపకముంచుకొనకయు మానH5674కుండునట్లుH3808 నిర్ణయించుకొని, ఆ సంగతిని మరచిH2143పోకుండునట్లుH3808, తమమీదను, తమ సంతతివారిమీదనుH2233, తమతో కలిసికొనినH3867 వారిమీదనుH3605 ఇది యొక బాధ్యతగా ఉండునని ఒప్పుకొనిరిH6965.

29

అప్పుడు పూరీమునుH6332 గూర్చి వ్రాయబడిన యీH2063 రెండవH8145 ఆజ్ఞనుH107 దృఢపరచుటకుH6965 అబీహాయిలుH32 కుమార్తెయునుH1323 రాణియునైనH4436 ఎస్తేరునుH635 యూదుడైనH3064 మొర్దెకైయునుH4782 ఖండితముగాH8633 వ్రాయించిరిH3789.

30

మరియు యూదుడైనH3064 మొర్దెకైయునుH4782 రాణియైనH4436 ఎస్తేరునుH635 యూదులకు నిర్ణయించినH6965 దానినిబట్టిH834 వారు ఉపవాసH6685 విలాపకాలములుH2201 ఏర్పరచుకొని, అది తమH5315మీదనుH5921 తమ వంశపువారిH2233మీదనుH5921 ఒక బాధ్యతయని యెంచుకొని వాటిని జరిగించెదమని యొప్పుకొనిన ప్రకారముగా

31

H428 పూరీముH6332 అను పండుగదినములనుH3117 స్థిరపరచుటకుH6965 అతడు అహష్వేరోషుయొక్కH325 రాజ్యమందుండుH4438 నూటH3967 ఇరువదిH6242యేడుH7651 సంస్థానములలోనున్నH4082 యూదుH3064లకందరిH3605కిH413 వారి క్షేమముH7965 కోరునట్టియు, విశ్వాసార్థ్వములగునట్టియుH571 మాటలుగలH1697 పత్రికలుH5612 పంపెనుH7971.

32

ఈలాగున ఎస్తేరుయొక్కH635 ఆజ్ఞచేతH3982H428 పూరీముయొక్కH6332 సంగతులుH1697 స్థిరమైH6965 గ్రంథములోH5612 వ్రాయబడెనుH3789.

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.