బైబిల్

  • ఎస్తేరు అధ్యాయము-2
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

H428 సంగతులైనH1697 తరువాతH310 రాజైనH4428 అహష్వేరోషుH325 యొక్క ఆగ్రహముH2534 చల్లారినప్పుడుH7918 అతడు వష్తినిH2060 ఆమెచేసినదానినిH6213 ఆమెకుH5921 నిర్ణయింపబడినదానినిH1504 తలంచగాH2142

2

యౌవనులగుH5291 రాజుH4428 పరిచారకులుH5288 ఇట్లనిరిH559 అందమైనH2896 కన్యకలనుH1330 రాజుకొరకుH4428 వెదకనగునుH1245,

3

అందునిమిత్తము సౌందర్యవతులైనH2896 కన్యకH1330లందరినిH3605 సమకూర్చిH6908 షూషనుH7800 కోటH1002 అంతఃపురముH1002నకుH413 చేర్చి స్త్రీలకుH802 కాపరియగుH8104 రాజుయొక్కH4428 నపుంసకుడగుH5631 హేగేH1896 వశమునకుH3027 అప్పగించునట్లు రాజుH4428 తన రాజ్యముయొక్కH4438 సంస్థానముH4082లన్నిటిలోH3605 పరిచారకులనుH6496 నియమించునుగాకH6485. శుద్ధికొరకుH8562 సుగంధద్రవ్యములను వారికిచ్చినH5414 తరువాత

4

రాజుH4428 ఆ కన్యకలలో దేనియందు ఇష్టపడునోH3190 ఆమె వష్తికిH2060 బదులుగాH8478 రాణియగునుH4427. ఈ మాటH1697 రాజునకుH4428 అనుకూలమాయెనుH3190 గనుక అతడు ఆలాగుH3651 జరిగించెనుH6213.

5

షూషనుH7800 కోటలోH1002 బెన్యామీనీయుడగుH1145 కీషునకుH7027 పుట్టిన షిమీH8096 కుమారుడగుH1121 యాయీరుH2971 వంశస్థుడైనH1121 మొర్దెకైH4782 అను ఒకH376 యూదుH3064డుండెనుH1961.

6

బబులోనుH894 రాజైనH4428 నెబుకద్నెజరుH5019 యూదాH3063 రాజైనH4428 యెకోన్యానుH3204 పట్టుకొనిపోయినప్పుడుH1540 ఇతడు యెకోన్యాH3204తోకూడH5973 యెరూషలేముH3389 నుండిH4480 చెరపట్టబడినవారిలోH1473 ఒకడు.

7

తన పినతండ్రిH1730 కుమార్తెయైనH1323 హదస్సాH1919 అను ఎస్తేరుH635 తలిH517తండ్రులుH1 లేనిదైయుండగాH369 అతడామెను పెంచుకొనెనుH1961. ఆమె అందమైన రూపమునుH2896 సుందర ముఖమునుH3303 గలదైయుండెను. ఆమె తలిH517దండ్రులుH1 మరణము పొందినH4194 తరువాత మొర్దెకైH4782 ఆమెను తన కుమార్తెగాH1323 స్వీకరించెనుH3947.

8

రాజాజ్ఞయుH4428 అతని నిర్ణయమునుH1881 ప్రచురముచేయబడి కన్యకలుH5291 అనేకులుH7227 షూషనుH7800 కోటH1002కుH413 పోగుచేయబడిH6908 హేగేH1896 వశమునకుH3027 అప్పగింపబడగా, ఎస్తేరునుH635 రాజుయొక్కH4428 నగరునకుH1004 తేబడిH3947, స్త్రీలనుH802 కాయుH8104 హేగేH1896వశమునకుH3027 అప్పగింపబడెను.

9

ఆ చిన్నదిH5291 అతని దృష్టికిH6440 ఇంపైనదిH3190 గనుక ఆమె అతనివలన దయH2617పొందెనుH5375; కాబట్టి ఆమె పరిమళ క్రియలకొరకైనH8562 వస్తువులను ఆమెకు కావలసినH4490 భోజనపదార్థములను, రాజుH4428 ఇంటిH1004లోనుండిH4480 ఆమెకు ఇయ్యదగిన యేడుగురుH7651 ఆడుపిల్లలనుH5291 అతడు ఆమెకు త్వరగాH926 ఏర్పరచిH5414 ఆమెను ఆమె చెలికత్తెలనుH5291 అంతఃపురములోH1004 అతి శ్రేష్ఠమైనH2896 స్థలమందుంచెను.

10

మొర్దెకైH4782 నీ జాతినిH5971 నీ వంశమునుH4138 కనుపరచH5046కూడదనిH3808 ఎస్తేరునకుH635 ఆజ్ఞాపించియుండెనుH6680 గనుక ఆమె తెలుపH5046లేదుH3808.

11

ఎస్తేరుH635 ఏలాగుండెనోH7965 అదియు, ఆమెకేమిH4100 సంభవించునోH6213 అదియు తెలిసికొనుటకైH3045 అంతఃపురముH1004 యొక్క ఆవరణముH2691 ఎదుటH6440 ప్రతిH3605దినముH3117 మొర్దెకైH4782 తిరుగులాడుచుండెనుH1980.

12

ఆరుH8337మాసములుH2320 గోపరసH4753 తైలముతోనుH8081, ఆరుH8337 మాసములుH2320 సుగంధవర్గములతోనుH1314, స్త్రీలH802 పరిమళ క్రియలకొరకైన మరి వేరు పదార్థములతోనుH8562 స్త్రీలుH802 పరిమళH4795 క్రియలుH3117 ముగించిH4390 రాజునొద్దకు పోవువారు పంH6240డ్రెండుH8147 మాసములైనH2320 తరువాత రాజైనH4428 అహష్వేరోషుH325 నొద్దకుH413 వెళ్లుటకుH935 ఒక్కొక్క చిన్నదానికిH5921 వంతుH8447 వచ్చినప్పుడుH5060 ఒక్కొక చిన్నది రాజుH4428నొద్దకుH413 ఆ విధముగా పోవుచుండెను, ఏమనగా ఆ తీరునH1881 వారు పరిమళ క్రియలుH4795 చేయు కాలముH3117 సంపూర్ణమగుచుండెను.

13

మరియు అంతఃపురముH1004లోనుండిH4480 రాజుH4428 ఇంటిH1004లోనికిH5704 వెళ్లవలసినH935 సమయమందు ఆమె యేమేమిH3605 కోరునోH559 అది అట్టి స్త్రీకిH802 ఇయ్యబడుటకద్దుH5414.

14

సాయంత్రమందుH6153 ఆమె లోపలికి వెళ్లిH935 మరుదినముH1242 ఉపపత్నులనుH6370 కాయుH8104 రాజుయొక్కH4428 షండుడైనH5631 షయష్గజుH8190 అను అతని వశములోనున్న రెండవH8145 అంతఃపురముH1004నకుH413 తిరిగివచ్చునుH7725. ఆమెయందు రాజుH4428 సంతోషించిH2654 ఆమెను పేరుపెట్టిH8034 పిలిచితేనేH7121 గాని ఆమె రాజుH4428నొద్దకుH413 మరలH5750 వెళ్లH935కుండెనుH3808.

15

మొర్దెకైH4782 తన కుమార్తెగాH1323 స్వీకరించుకొనినH3947 తన పినతండ్రియైనH1730 అబీహాయిలుH32 కుమార్తెయగుH1323 ఎస్తేరుH635 రాజుH4428నొద్దకుH413 వెళ్లుటకుH935 వంతు వచ్చినప్పుడుH8447 స్త్రీలనుH802 కాయుH8104 రాజుయొక్కH4428 షండుడైనH5631 హేగేH1896 నిర్ణయించినH559 అలంకారముగాక ఆమె మరి ఏమియు కోరH1245లేదుH3808. ఎస్తేరునుH635 చూచినH7200వారందరికిH3605 ఆమెయందు దయH2580పుట్టెనుH1961.

16

ఈ ప్రకారము ఎస్తేరుH635 రాజైనH4428 అహష్వేరోషుH325 ఏలుబడియందుH4438 ఏడవH7651 సంవత్సరమునH8141 టెబేతుH2887 అను పదియవH6224 నెలలోH2320 రాజH4438 నగరుH1004లోనికిH413 అతనియొద్దకుH413 పోగాH3947

17

స్త్రీH802లందరిH3605కంటెH4480 రాజుH4428 ఎస్తేరునుH635 ప్రేమించెనుH157, కన్యH1330లందరిH3605కంటెH4480 ఆమె అతనివలనH6440 దయాH2580దాక్షిణ్యములుH2617 పొందెనుH5375. అతడు రాజ్యH4438కిరీటమునుH3804 ఆమె తలమీదH7218 ఉంచి ఆమెను వష్తికిH2060 బదులుగాH8478 రాణిగాH4427 నియమించెను.

18

అప్పుడు రాజుH4428 తన అధిపతులH8269కందరికినిH3605 సేవకులకందరికినిH5650 ఎస్తేరుH635 విషయమై యొక గొప్పH1419విందుH4960 చేయించిH6213, సంస్థానములలోH4082 సెలవుదినముH2010 ప్రకటించిH6213 రాజుH4428 స్థితికిH3027 తగినట్టుగా బహుమతులుH3864 ఇప్పించెనుH5414.

19

రెండవమారుH8145 కన్యకలుH1330 కూర్చబడినప్పుడుH6908 మొర్దెకైH4782 రాజుH4428 గుమ్మములోH8179 కూర్చునియుండెనుH3427.

20

ఎస్తేరుH635 మొర్దెకైయొక్కH4782 పోషణమందున్న కాలమున చేసినట్టుగానేH834 ఇప్పుడును అతని మాటకు ఆమె లోబడుచుండెను గనుక మొర్దెకైH4782 తనకుH5921 ఆజ్ఞాపించినH6680 ప్రకారముH834 ఎస్తేరుH635 తన జాతినైననుH5971 తన వంశమునైననుH4138 తెలియH5046జేయకయుండెనుH369.

21

H1992 దినములలోH3117 మొర్దెకైH4782 రాజుH4428 గుమ్మములోH8179 కూర్చునియుండగాH3427 రాజుయొక్కH4428 యిద్దరుH8147 షండులైనH5631 బిగ్తానుH904 తెరెషుH8657 అను ద్వారH5592పాలకులుH8104 కోపగ్రస్తులైH7107 రాజైనH4428 అహష్వేరోషునుH325 చంపుటకుH7971 ఆలోచించుకొనియుండిరిH1245.

22

ఈ సంగతిH1697 మొర్దెకైకిH4782 తెలియబడినందునH3045 అతడు దానిని రాణియైనH4436 ఎస్తేరుతోH635 చెప్పెనుH5046. ఎస్తేరుH635 మొర్దెకైయొక్కH4782 పేరటH8034 రాజునకుH4428 దాని తెలియజేసెనుH559.

23

ఈ సంగతినిగూర్చిH1697 విచారణకాగాH1245 అది నిజమాయెనుH4672. అందుచేత వారిద్దరునుH8147 ఒక చెట్టుH6086కుH5921 ఉరి తీయింపబడిరిH8518. ఇది రాజుH4428 ఎదుటనేH6440 రాజ్యసమాచారH1697 గ్రంథమందుH5612 వ్రాయబడెనుH3789.

 

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు ఆధ్యాత్మిక, అనుసరణీయ, ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది. అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.