బైబిల్

  • 2 దినవృత్తాంతములు అధ్యాయము-7
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

సొలొమోనుH8010 తాను చేయు ప్రార్థననుH6419 ముగించినప్పుడుH3615 అగ్నిH784 ఆకాశమునుండిH8064H4480 దిగిH3381 దహనబలులనుH5930 ఇతరమైన బలులనుH2077 దహించెనుH398; యెహోవాH3068 తేజస్సుH3519 మందిరమునిండH1004 నిండెనుH4390,

2

యెహోవాH3068 తేజస్సుతోH3519 మందిరముH1004 నిండినందునH4390 యాజకులుH3548 అందులోH413 ప్రవేశింపH935లేకయుండిరిH3808.

3

అగ్నియుH784 యెహోవాH3068 తేజస్సునుH3519 మందిరముమీదికిH1004H5921 దిగగాH3381 చూచిH7200 ఇశ్రాయేలీయులందరునుH3478H1121H3605 సాష్టాంగనమస్కారము చేసిH3766 యెహోవాH3068 దయాళుడుH2896, ఆయన కృపH2617 నిరంతరముండుననిH5769 చెప్పి ఆయనను ఆరాధించిH7812 స్తుతించిరిH3034.

4

రాజునుH4428 జనులందరునుH5971H3605 యెహోవాH3068 ఎదుటH6440 బలులుH2077 అర్పించిరిH2076.

5

రాజైనH4428 సొలొమోనుH8010 ఇరువదిH6242 రెండువేలH8147H505 పశువులనుH1241 లక్ష యిరువదిH6242 వేలH505 గొఱ్ఱలనుH6629 బలులుగాH2077 అర్పించెనుH2076; యాజకులుH3548 తమ తమ సేవాధర్మములలోH4931H5921 నిలుచుచుండగనుH5975, లేవీయులుH3881 యెహోవాH3068 కృపH2617 నిరంతరముH5769 నిలుచుచున్నదని వారిచేత ఆయనను స్తుతించుటకైH1984 రాజైనH4428 దావీదుH1732 కల్పించిన యెహోవాH3068 గీతములను పాడుచుH7892 వాద్యములనుH3627 వాయించుచు నిలుచుచుండగనుH5975, యాజకులుH3548 వారికి ఎదురుగా నిలిచిH5048 బూరలు ఊదుచుండగనుH2690, ఇశ్రాయేలీయులందరునుH3478H3605 నిలిచియుండగనుH5975

6

రాజునుH4428 జనులందరునుH5971H3605 కూడి దేవునిH430 మందిరమునుH1004 ప్రతిష్ఠచేసిరిH6942.

7

మరియు తాను చేయించినH6213 యిత్తడిH5178 బలిపీఠముH4196 దహన బలులకునుH5930 నైవేద్యములకునుH4503 క్రొవ్వుకునుH2459 చాలH3557నందునH3808 యెహోవాH3068 మందిరముH1004 ముంగిటనున్నH6440 నడిమిH8432 ఆవరణమునుH2691 సొలొమోనుH8010 ప్రతిష్ఠించిH6942, అక్కడ దహనబలులనుH5930 సమాధానH8002 బలిపశువుల క్రొవ్వునుH2459 అర్పించెనుH6213.

8

H1931 సమయమందుH6256 సొలొమోనునుH8010, అతనితో కూడH5973 హమాతునకుH2574H5704 పోవు మార్గము మొదలుకొనిH4480 ఐగుప్తుH4714 నదివరకున్నH5158 దేశములోH776 నుండిH4480 బహుH3966 గొప్పH1419 సమూహముగా కూడివచ్చినH935 ఇశ్రాయేలీయులందరునుH3478H3605 ఏడుH3117 దినములుH3117 పండుగH2282 ఆచరించిH6213

9

యెనిమిదవనాడుH8066H3117 పండుగ ముగించిరిH6116; ఏడుH7651 దినములుH3117 బలిపీఠమునుH4196 ప్రతిష్ఠచేయుచుH2598 ఏడుH7651 దినములుH3117 పండుగH2282 ఆచరించిరిH6213.

10

ఏడవH7637 నెలH2320 యిరువదిH6242 మూడవH7969 దినమందుH3117 దావీదునకునుH1732 సొలొమోనునకునుH8010 తన జనులైనH5971 ఇశ్రాయేలీయులకునుH3478 యెహోవాH3068 చేసినH6213 మేలులH2896 విషయమై సంతోషించుచునుH8056 మనోత్సాహముH3820H2896 నొందుచును, ఎవరి గుడారములకుH168 వారు వెళ్లునట్లు అతడు జనులకుH5971 సెలవిచ్చి వారిని పంపివేసెనుH7971.

11

ఆ ప్రకారము సొలొమోనుH8010 యెహోవాH3068 మందిరమునుH1004 రాజనగరునుH4428H1004 కట్టించి, యెహోవాH3068 మందిరమందునుH1004 తన నగరునందునుH1004 చేయుటకు తాను ఆలోచించినదంతయుH3820H3605 ఏ లోపము లేకుండ నెరవేర్చిH6743 పని ముగించెనుH3615.

12

అప్పుడు యెహోవాH3068 రాత్రియందుH3915 సొలొమోనునకుH8010H413 ప్రత్యక్షమైH7200 యీలాగు సెలవిచ్చెనుH559 నేను నీ విన్నపముH8605 నంగీకరించిH8085 యీH2088 స్థలమునుH4725 నాకు బలులు అర్పించుH2077 మందిరముగాH1004 కోరుకొంటినిH977.

13

వానH4306 కురియH1961కుండH3808 నేను ఆకాశమునుH8064 మూసివేసినప్పుడేH6113 గానిH2005, దేశమునుH776 నాశనము చేయుటకుH398 మిడతలకుH2284 సెలవిచ్చినప్పుడేH6680 గానిH2005, నా జనులమీదికిH5971 తెగులుH1698 రప్పించినప్పుడేH7971 గానిH518,

14

నా పేరుH8034 పెట్టబడినH7121 నా జనులుH5971 తమ్ముతాము తగ్గించుకొనిH3665 ప్రార్థనచేసిH6419 నన్ను వెదకిH1245 తమ చెడుమార్గములనుH7451H1870 విడిచినయెడలH7725, ఆకాశమునుండిH8064H4480 నేనుH589 వారి ప్రార్థనను వినిH8085, వారి పాపమునుH2403 క్షమించిH5545, వారి దేశమునుH776 స్వస్థపరచుదునుH7495.

15

H2088 స్థలమందుH4725 చేయబడు ప్రార్థనమీదH8605 నా కనుదృష్టిH5869 నిలుచునుH6605, నా చెవులుH241 దానిని ఆలకించునుH7183,

16

నా పేరుH8034H2088 మందిరమునకుH1004 నిత్యముH5769 ఉండునట్లుగాH1961 నేను దాని కోరుకొనిH977 పరిశుద్ధపరచితినిH6942, నా దృష్టియుH5869 నా మనస్సునుH3820 నిత్యముH3605H3117 దానిమీదH8033 నుండునుH1961.

17

నీ తండ్రియైనH1 దావీదుH1732 నడచినట్లుగాH1980H834 నీవునుH859 నా కనుకూల వర్తనుడవై నడచిH1980, నేను నీకాజ్ఞాపించినH6680 దానియంతటిH3605 ప్రకారముచేసిH6213, నా కట్టడలనుH2706 నా న్యాయ విధులనుH4941 అనుసరించినH8104యెడలH518

18

ఇశ్రాయేలీయులనుH3478 ఏలుటకుH4910 స్వసంతతివాడు ఒకడుH376 నీకుండH3772కపోడనిH3808 నేను నీ తండ్రియైనH1 దావీదుతోH1732 చేసియున్న నిబంధననుబట్టిH3772 నేను నీ రాజ్యసింహాసనమునుH4438H3678 స్థిరపరచుదునుH6965.

19

అయితే మీరుH859 త్రోవ తప్పిH7725, నేను మీకు నియమించినH5414 కట్టడలనుH2708 ఆజ్ఞలనుH4687 విడచిH5800, యితరH312 దేవతలనుH430 అనుసరించిH1980 వాటికి పూజానమస్కారములుH5647H7812 చేసిన యెడలH518

20

నేను మీకిచ్చినH5414 నా దేశములోనుండిH127H4480 మిమ్మును పెల్లగించిH5428, నా నామమునకుH8034 నేను పరిశుద్ధపరచినH6942 యీH2088 మందిరమునుH1004 నా సన్నిధినుండిH6440H4480 తీసివేసిH7993, సమస్తH3605 జనములలోH5971 దానిని సామెతH4912కాస్పదముగాను నిందకాస్పదముగానుH8148 చేయుదునుH5414.

21

అప్పుడు ప్రఖ్యాతిH5945 నొందినH1961 యీH2088 మందిరమార్గమునH5921 పోవుH5674 ప్రయాణస్థులందరునుH3605 విస్మయమొందిH8074 యెహోవాH3068H2088 దేశమునకునుH776H2088 మందిరమునకునుH1004 ఎందుకుH4100H2063 ప్రకారముగాH3602 చేసెననిH6213 యడుగగాH559

22

జనులుH ఈ దేశస్థులుH776 తమ పితరులనుH1 ఐగుప్తుH4714 దేశమునుండిH776H4480 రప్పించినH3318 తమ దేవుడైనH430 యెహోవానుH3068 విసర్జించిH5800 యితరH312 దేవతలనుH430 అనుసరించి వాటికి పూజానమస్కారములుH7812 చేసినందునH2388 యెహోవాH3068H2063 కీడంతయుH7451H3605 వారి మీదికిH5921 రప్పించెననిH935 ప్రత్యుత్తరమిచ్చెదరుH559.

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.