ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
సొలొమోనుH8010 యెహోవాH3068 మందిరమునకుH1004 తాను చేసినH6213 పనియంతయుH4399H3605 సమాప్తముచేసిH7999 , తన తండ్రియైనH1 దావీదుH1732 ప్రతిష్ఠించినH6944 వెండినిH3701 బంగారమునుH2091 ఉపకరణములన్నిటినిH3627H3605 దేవునిH430 మందిరపుH1004 బొక్కసములలోH214 చేర్చెను.
2
తరువాత యెహోవాH3068 నిబంధనH1285 మందసమునుH727 సీయోనుH6726 అను దావీదుH1732 పురమునుండిH5892H4480 తీసికొని వచ్చుటకైH5927 సొలొమోనుH8010 ఇశ్రాయేలీయులH3478H1121 పెద్దలనుH2205 ఇశ్రాయేలీయులH3478 వంశములకు అధికారులగుH5387 గోత్రములH4294 పెద్దలనందరినిH7218H3605 యెరూషలేమునందుH3389 సమకూర్చెనుH6950 .
3
ఏడవH7637 నెలనుH2320 పండుగH2282 జరుగుకాలమున ఇశ్రాయేలీయులందరునుH3478H3605 రాజునొద్దకుH4428H413 వచ్చిరిH6950 .
4
ఇశ్రాయేలీయులH3478 పెద్దలందరునుH2205H3605 వచ్చినH935 తరువాత లేవీయులుH3881 మందసమునుH727 ఎత్తుకొనిరిH5375
5
రాజైనH4428 సొలొమోనునుH8010 ఇశ్రాయేలీయులH3478 సమాజకులందరునుH4150H3605 సమకూడిH3259 , లెక్కింపH4487 శక్యముకానిH3808 గొఱ్ఱలనుH6629 పశువులనుH1241 బలిగా అర్పించిరిH2076 .
6
లేవీయులునుH3881 యాజకులునుH3548 మందసమునుH727 సమాజపుH4150 గుడారమునుH168 గుడారమందుండుH168 ప్రతిష్ఠితములగుH6944 ఉపకరణములన్నిటినిH3627H3605 తీసికొనివచ్చిరిH5927 .
7
మరియు యాజకులుH3548 యెహోవాH3068 నిబంధనH1285 మందసమునుH727 తీసికొనిH935 గర్భాలయమగుH1687 అతి పరిశుద్ధస్థలమందుH6944H413 కెరూబులH3742 రెక్కలక్రిందH3671H8478 దానిని ఉంచిరిH4725 .
8
మందసముండుH727 స్థలమునకుH4725 మీదుగాH5921 కెరూబులుH3742 తమ రెండు రెక్కలనుH3671 చాచుకొనిH6566 మందసమునుH727 దాని దండెలనుH905 కమ్మెనుH3680 .
9
వాటి కొనలుH905 గర్భాలయముH1687 ఎదుటH6440 కనబడునంతH7200 పొడవుగాH748 ఆ దండెలుంచబడెనుH905 గాని అవి బయటికిH2351 కనబడH7200 లేదుH3808 . నేటిH3117 వరకుH5704 అవి అచ్చటనేH8033 యున్నవిH1961 .
10
ఇశ్రాయేలీయులుH3478H1121 ఐగుప్తులోనుండిH4714H4480 బయలువెళ్లినH3318 తరువాత యెహోవాH3068 హోరేబునందుH2722 వారితోH5973 నిబంధన చేసినప్పుడుH3772 మోషేH4872 ఆ మందసమునందుH727 ఉంచిన రెండుH8147 రాతిపలకలుH3871 తప్పH7535 దానియందు మరేమియులేదుH369 .
11
యాజకులుH3548 పరిశుద్ధస్థలమునుండిH6944H4480 బయలుదేరి వచ్చినప్పుడుH3318 అచ్చట కూడియున్నH4672 యాజకులందరునుH3548H3605 తమ వంతులుH4256 చూడకుండH369 తమ్మును తాము ప్రతిష్ఠించుకొనిరిH6942 .
12
ఆసాపుH623 హేమానుH1968 యెదూతూనులH3038 సంబంధమైనవారునుH1121 , వారి కుమారులకునుH1121 సహోదరులకునుH251 సంబంధికులగు పాటకులైనH7891 లేవీయులందరునుH3881H3605 , సన్నపు నారవస్త్రములనుH948 ధరించుకొనిH3847 తాళములనుH4700 తంబురలనుH5035 సితారాలనుH3658 చేత పట్టుకొని బలిపీఠమునకుH4196 తూర్పుతట్టునH4217 నిలిచిరిH5975 ,
13
వారితో కూడH5973 బూరలుH2689 ఊదుH2690 యాజకులుH3548 నూటH3967 ఇరువదిమందిH6242 నిలిచిరిH5975 ; బూరలు ఊదువారునుH2690 పాటకులునుH7891 ఏకస్వరముతోH259 యెహోవాకుH3068 కృతజ్ఞతాస్తుతులుH3034 చెల్లించుచు గానముచేయగాH1984 యాజకులుH3548 పరిశుద్ధస్థలములోH6944 నుండిH4480 బయలువెళ్లిH3318 , ఆ బూరలతోనుH2689 తాళములతోనుH4700 వాద్యములతోనుH3627 కలిసి స్వరమెత్తిH6963H7311 యెహోవాH3068 దయాళుడు, ఆయన కృపH2617 నిరంతరముండుననిH5769 స్తోత్రముచేసిరిH1984 .
14
అప్పుడొక మేఘముH6051 యెహోవాH3068 మందిరముH1004 నిండ నిండెనుH4390 ; యెహోవాH3068 తేజస్సుతో దేవునిH430 మందిరముH1004 నిండుకొనగాH4390 సేవచేయుటకుH8334 యాజకులుH3548 ఆ మేఘమున్నచోటH6051 నిలువH5975 లేకH3201 పోయిరిH3808 .