బైబిల్

  • 2 దినవృత్తాంతములు అధ్యాయము-30
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

మరియు హిజ్కియాH3169 ఇశ్రాయేలీయులH3478 దేవుడైనH430... యెహోవాకుH3068 పస్కాపండుగH6453 ఆచరించుటకైH6213 యెరూషలేములోనున్నH3389 యెహోవాH3068 మందిరమునకుH1004 రావలసినదనిH935 ఇశ్రాయేలువారికందరికినిH3478H3605H5921 యూదావారికందరికినిH3063H3605 వర్తమానములను, ఎఫ్రాయిమీయులకునుH669H5921 మనష్షేవారికినిH4519 పత్రికలనుH107 పంపెనుH7971.

2

సేవకు చాలినంతమందిH4078 యాజకులుH3548 తమ్మును తాము ప్రతిష్ఠించుకొనకుండుటచేతనుH6942H3808, జనులుH5971 యెరూషలేములోH3389 కూడుకొనకుండుటచేతనుH622H3808, మొదటినెలయందుH2320 పస్కాపండుగH6453 జరుగకపోగాH6213H3808

3

రాజునుH4428 అతని అధిపతులునుH8269 యెరూషలేములోనున్నH3389 సమాజపువారందరునుH6951H3605 దానిని రెండవH8145 నెలలోH2320 ఆచరింపవలెననిH6213 యోచనచేసిరిH3289.

4

ఈ సంగతిH1697 రాజుకునుH4428 సమాజపువారికందరికినిH6951H3605 అనుకూలమాయెనుH5869H3474.

5

కావున బహుకాలమునుండిH7230 వారు వ్రాయబడినH3789 ప్రకారము ఇంత ఘనముగా నాచరింపకుండుటH6213H3808 చూచి, ఇశ్రాయేలీయులH3478 దేవుడైనH430 యెహోవాకుH3068 యెరూషలేములోH3389 పస్కాపండుగH6453 ఆచరించుటకైH6213 రావలసినదనిH935 బెయేర్షెబాH884 మొదలుకొనిH4480 దానుH1834 వరకుH5704 ఇశ్రాయేలీయులుండుH3478 దేశమంతటనుH3605 చాటింపవలెననిH6963 వారు నిర్ణయముచేసిరిH5975.

6

కావున అంచెవాండ్రుH7323 రాజునొద్దనుH4428 అతని అధిపతులయొద్దనుH8269 తాకీదులుH107 తీసికొని, యూదాH3063 ఇశ్రాయేలుH3478 దేశములందంతటH3605 సంచరించిH1980 రాజాజ్ఞనుH4687H4428 ఈలాగు ప్రచురము చేసిరిH559 ఇశ్రాయేలువారలారాH3478H1121, అబ్రాహాముH85 ఇస్సాకుH3327 ఇశ్రాయేలులH3478 దేవుడైనH430 యెహోవావైపుH3068H413 తిరుగుడిH7725; మీరు తిరిగినయెడలH7725 మీలో అష్షూరురాజులH804H4428 చేతిలోనుండిH3709H4480 తప్పించుకొనిH6413 శేషించినవారివైపుH7604H413 ఆయన తిరుగునుH7725.

7

తమ పితరులH1 దేవుడైనH430 యెహోవాయెడలH3068 ద్రోహముగాH4603 ప్రవర్తించిన మీ పితరులవలెనుH1 మీ సహోదరులవలెనుH251 మీరు ప్రవర్తింపకుడిH1961H408. వారి ప్రవర్తన ఎట్టిదొH834 మీకుH859 అగపరచవలెననిH7200 ఆయన వారిని వినాశమునకుH8047 అప్పగించెనుH5414.

8

మీ పితరులవలెH1 మీరు అవిధేయులుగాకH6203H7185H408 యెహోవాకుH3068 లోబడిH3027H5414, ఆయన శాశ్వతముగాH5769 పరిశుద్ధపరచినH6942 ఆయన పరిశుద్ధమందిరములోH4720 ప్రవేశించిH935, మీ దేవుడైనH430 యెహోవాH3068 మహోగ్రతH2740H639 మీ మీదినుండిH4480 తొలగిపోవునట్లుH7725 ఆయనను సేవించుడిH5647.

9

మీరు యెహోవావైపుH3068H5921 తిరిగినయెడలH7725 మీ సహోదరులయెడలనుH251 మీ పిల్లలH1121 యెడలను చెరతీసికొనిపోయినH7617 వారికిH6440 కనికరము పుట్టునుH7356, వారు ఈH2063 దేశమునకుH776 తిరిగి వచ్చెదరుH7725. మీ దేవుడైనH430 యెహోవాH3068 కరుణాకటాక్షములుH7349H2587 గలవాడు గనుకH3588 మీరు ఆయనవైపుH413 తిరిగినయెడలH7725 ఆయన మీయందుH6440 ప్రసన్నుడగును.

10

అంచెవాండ్రుH7323 జెబూలూనుH2074 దేశమువరకునుH776H5704, ఎఫ్రాయిముH669 మనష్షేలH4519 దేశములలోనున్నH776 ప్రతి పట్టణమునకునుH5892H4480 పోయిరిH5674 గాని అచ్చటివారు ఎగతాళిచేసిH3932 వారిని అపహసించిరిH7832.

11

అయిననుH389 ఆషేరుH836 మనష్షేH4519 జెబూలూనుH2074 దేశముల వారిలోనుండిH4480 కొందరు కృంగినH3665 మనస్సుతోH3820 యెరూషలేమునకుH3389 వచ్చిరిH935.

12

యెహోవాH3068 ఆజ్ఞనుబట్టిH4687 రాజునుH4428 అధిపతులునుH829 చేసిన నిర్ణయమును నెరవేర్చునట్లుH6213 యూదాలోనివారికిH3063 మనస్సుH3820 ఏకముచేయుటకైH622 దేవునిH430 హస్తముH3027 వారికి తోడ్పడెనుH5414.

13

కావున రెండవH8145 నెలయందుH2320 పులియని రొట్టెలపండుగH4682 ఆచరించుటకై అతివిస్తారమైనH3966 సమాజముగాH6951 బహుH7227 జనులుH5971 యెరూషలేములోH3389 కూడిరిH622.

14

వారు దాని చేపట్టిH6965 యెరూషలేములోనున్నH3389 బలిపీఠములనుH4196 ధూపపీఠములనుH853 తీసివేసిH5493, కిద్రోనుH6939 వాగులోH5158 వాటినిH834 పారవేసిరిH7993.

15

రెండవH8145 నెలH2320 పదునాల్గవH6240H702 దినమున వారు పస్కాపశువును వధించిరిH7819; యాజకులునుH3548 లేవీయులునుH3881 సిగ్గునొందిH3637, తమ్మునుH6942 ప్రతిష్ఠించుకొని దహనబలిH5930 పశువులను యెహోవాH3068 మందిరములోనికిH1004 తీసికొని వచ్చిరిH935.

16

దైవజనుడైనH430 మోషేH4872 నియమించినH4941 ధర్మశాస్త్రములోనిH8451 విధినిబట్టిH4941 వారు తమ స్థలమందుH5977 నిలువబడగాH5975, యాజకులుH3548 లేవీయులH3881 చేతిలోనుండిH3027H4480 రక్తమునుH1818 తీసికొని దానిని ప్రోక్షించిరిH2236.

17

సమాజకులలోH6951 తమ్మును ప్రతిష్ఠించుకొననిH6942H3808 వారనేకులుండుటచేతH7227 యెహోవాకుH3068H834 ప్రతిష్ఠించుటకైH6942 ప్రతిష్ఠించుకొననిH2889H3808 ప్రతివానిH3605 నిమిత్తముH5921 పస్కాపశువులనుH6453 వధించుపనిH7821 లేవీయులH3881 కప్పగింపబడెను.

18

ఎఫ్రాయిముH669 మనష్షేH4519 ఇశ్శాఖారుH3485 జెబూలూనుH2074 దేశములనుండిH4768H4480 వచ్చిన జనులలోH5971 చాలామందిH7227 తమ్మునుతాముH2891 ప్రతిష్ఠించుకొనకయేH2891H3808 విధివిరుద్ధముగా పస్కానుH6453 భుజింపగాH398 హిజ్కియాH3169

19

పరిశుద్ధస్థలముయొక్కH6944 శుద్ధీకరణముచొప్పునH2893 తన్ను పవిత్రపరచుకొనకయేH3808 తన పితరులH1 దేవుడైనH430 యెహోవానుH3068 ఆశ్రయింప మనస్సుH3824 నిలుపుకొనినH3559 ప్రతివానిH1157 నిమిత్తము దయగలH2896 యెహోవాH3068 ప్రాయశ్చిత్తము చేయునుగాకH3722 అని ప్రార్థింపగాH6419

20

యెహోవాH3068 హిజ్కియాH3169 చేసిన ప్రార్థన అంగీకరించిH8085 జనులనుH5971 స్వస్థపరచెనుH7495.

21

యెరూషలేములోనున్నH3389H4672 ఇశ్రాయేలువారుH3478H1121 బహుH1419 సంతోషభరితులైH8057 పులియని రొట్టెలH4682 పండుగనుH2282 ఏడుH7651 దినములుH3117 ఆచరించిరిH6213. లేవీయులునుH3881 యాజకులునుH3548 యెహోవానుH3068 ఘనపరచుచుH1984 గొప్ప నాదముగలH5797 వాద్యములతోH3627 ప్రతి దినముH3117H3117 ఆయనను స్తుతించుచుH1984 ఉండిరి.

22

యెహోవాH3068 సేవయందుH7922 మంచిH2896 నేర్పరులైనH7919 లేవీయులందరితోH3881H3605 హిజ్కియాH3169 ప్రీతిగాH3820 మాటలాడెనుH1696; వారు సమాధానబలులుH8002H2077 అర్పించుచుH2076, తమ పితరులH1 దేవుడైనH430 యెహోవాH3068 దేవుడనిH430 యొప్పుకొనుచుH3034 ఏడుH7651 దినములుH3117 పండుగH4150 ఆచరించిరి.

23

యూదాH3063 రాజైనH4428 హిజ్కియాH2396 సమాజపువారికిH6951 బలియర్పణల నిమిత్తము వెయ్యిH505 కోడెలనుH6499 ఏడువేలH7651H505 గొఱ్ఱలH6629 నిచ్చుటయుH5414, అధిపతులుH8269 వెయ్యిH505 కోడెలనుH6499 పదివేలH6235H505 గొఱ్ఱలH6629 నిచ్చుటయుH7311, బహుమందిH7230 యాజకులుH3548 తమ్మును తాము ప్రతిష్ఠించుకొనుటయుH6942

24

సమాజపుH6951 వారందరునుH3605 చూచినప్పుడు, మరి ఏడుH7651 దినములుH3117 పండుగ ఆచరింపవలెననిH6213 యోచనచేసికొనిH3289 మరి ఏడుH7651 దినములుH3117 సంతోషముగాH8057 దాని ఆచరించిరిH6213.

25

అప్పుడు యాజకులునుH3548 లేవీయులునుH3881 యూదావారిలోనుండియుH3063H4480 ఇశ్రాయేలువారిలోనుండియుH3478H4480 వచ్చినH935 సమాజపువారందరునుH6951H3605, ఇశ్రాయేలుH3478 దేశములోనుండిH776H4480 వచ్చిH935 యూదాలోH3063 కాపురమున్నH3427 అన్యులునుH1616 సంతోషించిరిH8055.

26

యెరూషలేముH3389 కాపురస్థులకుH3427 మిక్కిలిH1419 ఆనందముH8057 కలిగెనుH1961. ఇశ్రాయేలురాజునుH3478H4428 దావీదుH1732 కుమారుడునైనH1121 సొలొమోనుH8010 కాలమునకుH3117 తరువాత ఈలాగునH2063 జరిగియుండలేదుH3808.

27

అప్పుడు లేవీయులైనH3881 యాజకులుH3548 లేచిH6965 జనులనుH5971 దీవింపగాH1288 వారిమాటలుH6963 వినబడెనుH8085; వారి ప్రార్థనH8605 ఆకాశముననున్నH8064 పరిశుద్ధH6944 నివాసమునకుH4583 చేరెనుH935.

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.