ఈ సంగతి రాజుకును సమాజపువారికందరికిని అనుకూల మాయెను
1దినవృత్తాంతములు 13:4

ఈ కార్యము సమాజకులందరి దృష్టికి అనుకూలమాయెను గనుక జనులందరును ఆ ప్రకారము చేయుదుమనిరి.