ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
హిజ్కియాH3169 యేలనారంభించినప్పుడుH4427 ఇరువదిH6242 యయిదేండ్లవాడైH2568H8141H1121 యిరువదిH6242 తొమి్మదిH8672 సంవత్సరములుH8141 యెరూషలేములోH3389 ఏలెనుH4427 . అతని తల్లిH517 జెకర్యాH2148 కుమార్తెH1323 , ఆమె పేరుH8034 అబీయాH29 .
2
అతడు తన పితరుడగుH1 దావీదుH1732 చర్యయంతటిH3605 ప్రకారము యెహోవాH3068 దృష్టికిH5869 యథార్థముగాH3477 ప్రవర్తించెనుH6213 .
3
అతడుH1931 తన యేలుబడియందుH4427 మొదటిH7223 సంవత్సరముH8141 మొదటిH7223 నెలనుH2320 యెహోవాH3068 మందిరపుH1004 తలుపులనుH1817 తెరచిH6605 వాటిని బాగుచేసిH2388 ,
4
యాజకులనుH3548 లేవీయులనుH3881 పిలువనంపి, తూర్పుగానున్నH4217 రాజవీధిలోH7339 వారిని సమకూర్చిH622
5
వారికీలాగు ఆజ్ఞ ఇచ్చెనుH559 లేవీయులారాH3881 , నా మాట ఆలకించుడిH8085 ; ఇప్పుడుH6258 మిమ్మును మీరు ప్రతిష్ఠించుకొనిH6942 , మీ పితరులH1 దేవుడైనH430 యెహోవాH3068 మందిరమునుH1004 ప్రతిష్ఠించి పరిశుద్ధస్థలములోనుండిH6944H4480 నిషిద్ధH5079 వస్తువులనన్నిటిని బయటికి కొనిపోవుడిH3318 .
6
మన పితరులుH1 ద్రోహులైమనH4603 దేవుడైనH430 యెహోవాH3068 దృష్టికిH5869 చెడునడతలుH7451 నడచి ఆయనను విసర్జించిH5800 , ఆయన నివాసమునకుH4908H4480 పెడముఖముH6440 పెట్టుకొనిH5437 దానిని అలక్ష్యముచేసిరిH6203H5414 .
7
మరియు వారు మంటపముయొక్కH197 ద్వారములనుH1817 మూసివేసిH5462 దీపములనుH5216 ఆర్పివేసిH3518 , పరిశుద్ధస్థలమందుH6944 ఇశ్రాయేలీయులుH3478 దేవునికిH430 ధూపముH7004 వేయకయుH6999H3808 దహనబలులనుH5930 అర్పింపకయుH5927H3808 ఉండిరి.
8
అందుచేత యెహోవాH3068 యూదావారిమీదనుH3063H5921 యెరూషలేముH3389 కాపురస్థులమీదనుH5921 కోపించిH7110 , మీరుH859 కన్నులారH5869 చూచుచున్నట్లుగాH7200 వారిని ఆయన భీతికినిH2189 విస్మయమునకునుH8047 నిందకును ఆస్పదముగాచేసెనుH8322 .
9
కాబట్టి మన తండ్రులుH1 కత్తిచేతH2719 పడిరిH5307 ; మన కుమారులునుH1121 కుమార్తెలునుH1323 భార్యలునుH802 చెరలోనికి కొనపోబడిరిH7628 .
10
ఇప్పుడుH6258 మనమీదనున్నH5973 ఇశ్రాయేలీయులH3478 దేవుడైనH430 యెహోవాH3068 మహోగ్రతH2740H639 చల్లారునట్లుH7725 ఆయనతో మనము నిబంధనH1285 చేయవలెననిH3772 నా మనస్సులోH3824 అభిలాష పుట్టెను.
11
నా కుమారులారాH1121 , తనకు పరిచారకులైయుండిH8334H1961 ధూపము వేయుచుండుటకునుH6999 , తన సన్నిధినిH6440 నిలుచుటకునుH5975 , తనకు పరిచర్య చేయుటకునుH8334 యెహోవాH3068 మిమ్మును ఏర్పరచుకొనెనుH977 గనుకH3588 మీరు అశ్రద్ధచేయకుడిH7952H408 .
12
అప్పుడు కహాతీయులలోH6956H1121H4480 అమాశైH6022 కుమారుడైనH1121 మహతుH4287 అజర్యాH5838 కుమారుడైనH1121 యోవేలుH3100 , మెరారీయులలోH4847H1121 అబ్దీH5660 కుమారుడైనH1121 కీషుH7027 యెహాల్లెలేలుH3094 కుమారుడైనH1121 అజర్యాH5838 , గెర్షోనీయులలోH1649H4480 జిమ్మాH2155 కుమారుడైనH1121 యోవాహుH3098 యోవాహుH3098 కుమారుడైనH1121 ఏదేనుH5731
13
ఎలీషాపానుH469 సంతతివారిలోH1121H4480 షిమీH8113 యెహీయేలుH3273 , ఆసాపుH623 కుమారులలోH1121H4480 జెకర్యాH2148 మత్తన్యాH4983
14
హేమానుH1968 సంతతివారిలోH1121H4480 యెహీయేలుH3171 షిమీH8096 , యెదూతూనుH3038 సంతతివారిలోH1121H4480 షెమయాH8098 ఉజ్జీయేలుH5816 అను లేవీయులుH3881 నియమించబడిరిH6965 .
15
వీరు తమ సహోదరులనుH251 సమకూర్చిH622 తమ్మును ప్రతిష్ఠించుకొనిH6942 యెహోవాH3068 మాటలనుబట్టిH1697 రాజుH4428 ఇచ్చిన ఆజ్ఞచొప్పునH4687 యెహోవాH3068 మందిరమునుH1004 పవిత్రపరచుటకుH2891 వచ్చిరిH935 .
16
పవిత్రపరచుటకైH2891 యాజకులుH3548 యెహోవాH3068 మందిరపుH1004 లోపలి భాగమునకుH6441 పోయిH935 యెహోవాH3068 మందిరములోH1004 తమకు కనబడినH4672 నిషిద్ధవస్తువులన్నిటినిH2932H3605 యెహోవాH3068 మందిరపుH1004 ఆవరణములోనికిH2691 తీసికొనిరాగాH3318 లేవీయులుH3881 వాటిని ఎత్తిH6901 కిద్రోనుH6939 వాగులోH5158 పారవేసిరిH3318 .
17
మొదటిH7223 నెలH2320 మొదటిH259 దినమునH3117 వారు ప్రతిష్ఠచేయH6942 నారంభించిH2490 , ఆ నెలH2320 యెనిమిదవH8083 దినమునH3117 యెహోవాH3068 మంటపమునకుH197 వచ్చిరిH935 . ఈ ప్రకారము వారు ఎనిమిదిH8083 దినములుH3117 యెహోవాH3068 మందిరమునుH1004 ప్రతిష్ఠించుచుH6942 మొదటిH7223 నెలH2320 పదునారవH6240H8337 దినమునH3117 సమాప్తి చేసిరిH3615 .
18
అప్పుడు వారు రాజైనH4428 హిజ్కియాయొద్దకుH2396H413 పోయిH935 మేము యెహోవాH3068 మందిరమంతటినిH1004H3605 దహనH5930 బలిపీఠమునుH4196 ఉపకరణములన్నిటినిH3627H3605 సన్నిధి రొట్టెలుంచుH4635 బల్లనుH7979 పవిత్రపరచియున్నాముH2891 .
19
మరియు రాజైనH4428 ఆహాజుH271 ఏలినH4438 కాలమున అతడు ద్రోహముచేసిH4604 పారవేసినH2186 ఉపకరణములన్నిటినిH3627H3605 మేము సిద్ధపరచిH3559 ప్రతిష్టించియున్నాముH6942 , అవి యెహోవాH3068 బలిపీఠముH4196 ఎదుటH6440 ఉన్నవని చెప్పిరిH559 .
20
అప్పుడు రాజైనH4428 హిజ్కియాH3169 పెందలకడలేచిH7925 , పట్టణపుH5892 అధికారులనుH8269 సమకూర్చుకొనిH622 యెహోవాH3068 మందిరమునకుH1004 పోయెనుH5927 .
21
రాజ్యముకొరకునుH4467H5921 పరిశుద్ధస్థలముకొరకునుH4720H5921 యూదావారికొరకునుH3063H5921 పాపపరిహారార్థబలిH2403 చేయుటకై యేడుH7651 కోడెలనుH6499 ఏడుH7651 పొట్టేళ్లనుH352 ఏడుH7651 గొఱ్ఱపిల్లలనుH3532 ఏడుH7651 మేకపోతులనుH6842 వారు తెచ్చియుంచిరిH935 గనుకH3588 అతడుయెహోవాH3068 బలిపీఠముమీదH4196H5921 వాటిని అర్పించుడనిH5927 అహరోనుH175 సంతతివారగుH1121 యాజకులకుH3548 ఆజ్ఞాపించెనుH559 .
22
పరిచారకులుH ఆ కోడెలనుH1241 వధించినప్పుడుH7819 యాజకులుH3548 వాటి రక్తమునుH1818 తీసికొనిH6901 బలిపీఠముమీదH4196 ప్రోక్షించిరిH2236 . ఆ ప్రకారము వారు పొట్లేళ్లనుH352 వధించినప్పుడుH7819 యాజకులుH3548 ఆ రక్తమునుH1818 బలిపీఠముమీదH4196 ప్రోక్షించిరిH2236 . వారు గొఱ్ఱపిల్లలనుH3532 వధించినప్పుడుH7819 ఆ రక్తమునుH1818 బలిపీఠముమీదH4196 ప్రోక్షించిరిH2236 .
23
పాపపరిహారార్థబలికైH2403 రాజుH4428 ఎదుటికినిH6440 సమాజముH6951 ఎదుటికినిH6440 మేకపోతులనుH8163 తీసికొనిరాగాH5066 , వారు తమ చేతులనుH3027 వాటిమీదH5921 ఉంచినH5564 తరువాత యాజకులుH3548 వాటిని వధించిH7819
24
ఇశ్రాయేలీయులందరికొరకుH3478H3605H5921 దహనబలియుH5930 పాపపరిహారార్థబలియుH2403 అర్పింపవలెనని రాజుH4428 ఆజ్ఞాపించిH559 యుండెను గనుకH3588 , ఇశ్రాయేలీయులందరిH3478H3605 నిమిత్తముH5921 ప్రాయశ్చిత్తము చేయుటకైH3722 బలిపీఠముమీదH4196 వాటి రక్తమునుH1818 పోసిH7819 , పాపపరిహారార్థబలిH2403 అర్పించిరి.
25
మరియు దావీదునుH1732 దావీదుH1732 రాజుకుH4428 దీర్ఘదర్శియైనH2374 గాదునుH1410 ప్రవక్తయైనH5030 నాతానునుH5416 చేసిన నిర్ణయముచొప్పునH4687 యెహోవాH3068 మందిరములోH1004 తాళములనుH4700 స్వరమండలములనుH5035 సితారాలనుH3658 వాయించుటకై అతడు లేవీయులనుH3881 ఏర్పాటుచేసెనుH5975 . ఆలాగు జరుగవలెనని యెహోవాH3068 తన ప్రవక్తలద్వారాH5030H3027 ఆజ్ఞాపించి యుండెనుH4687 .
26
దావీదుH1732 చేయించిన వాద్యములనుH3627 వాయించుటకు లేవీయులునుH3881 బూరలుH2689 ఊదుటకు యాజకులునుH3548 నియమింపబడిరిH5975 .
27
బలిపీఠముమీదH4196 దహనబలులనుH5930 అర్పించుడనిH5927 హిజ్కియాH2396 ఆజ్ఞాపించెనుH559 . దహనబలిH5930 యర్పణ ఆరంభమగుటతోనేH2490 బూరలు ఊదుటతోనుH2689 ఇశ్రాయేలుH3478 రాజైనH4428 దావీదుH1732 చేయించినH3027 వాద్యములనుH3627 వాయించుటతోనుH5921 యెహోవాకుH3068 స్తుతి గానముH7892 ఆరంభమాయెనుH2490 .
28
అంతసేపునుH5704 సర్వసమాజముH3605H6951 ఆరాధించుచుండెనుH7812 . గాయకులుH7892 పాడుచుండిరిH7891 , బూరలు ఊదువారుH2689 నాదముచేయుచుండిరిH2690 ,దహనబలియర్పణH5930 సమాప్తమగువరకుH3615H5704 ఇదియంతయుH3605 జరుగుచుండెను.
29
వారు అర్పించుటH5927 ముగించినH3615 తరువాత రాజునుH4428 అతనితోకూడనున్నH854H4672 వారందరునుH3605 తమ తలలు వంచిH3766 ఆరాధించిరిH7812 .
30
దావీదునుH1732 దీర్ఘదర్శియగుH2374 ఆసాపునుH623 రచించిన శ్లోకములనుH1697 ఎత్తిH1984 యెహోవానుH3068 స్తుతించుడనిH1984 రాజైనH4428 హిజ్కియాయునుH3169 అధిపతులునుH8269 లేవీయులకుH3881 ఆజ్ఞాపింపగాH559 వారు సంతోషముతోH8057H5704 స్తోత్రములు పాడిH1984 తలవంచిH6915 ఆరాధించిరిH7812 .
31
అంతట హిజ్కియాH3169 మీరిప్పుడుH6258 యెహోవాకుH3068 మిమ్మును ప్రతిష్ఠించుకొంటిరిH4390 ; దగ్గరకు వచ్చిH5066 యెహోవాH3068 మందిరములోనికిH1004 బలిద్రవ్యములనుH2077 కృతజ్ఞతార్పణలనుH8426 తీసికొనిరండనిH935 ఆజ్ఞ ఇయ్యగా సమాజపువారుH6951 బలిద్రవ్యములనుH2077 కృతజ్ఞతార్పణలనుH8426 తీసికొని వచ్చిరిH935 , దహనబలులH5930 నర్పించుటకు ఎవరికిH3605 ఇష్టముపుట్టెనోH5081H3820 వారు దహనబలిH5930 ద్రవ్యములనుH2077 తీసికొని వచ్చిరిH935 .
32
సమాజపువారుH6951 తీసికొని వచ్చినH935 దహనబలిH5930 పశువులెన్నియనగాH4557 , డెబ్బదిH7657 కోడెలునుH1241 నూరుH3967 పొట్టేళ్లునుH352 రెండువందలH3967 గొఱ్ఱపిల్లలునుH3532 ; ఇవిH428 యన్నియుH3605 యెహోవాకుH3068 దహనబలులుగాH5930 తేబడెను.
33
ప్రతిష్ఠింపబడినవిH6944 ఆరువందలH8337H3967 ఎద్దులునుH1241 మూడువేలH7969H505 గొఱ్ఱలునుH6629 .
34
యాజకులుH3548 కొద్దిగాH4592 ఉన్నందునH1961 వారు ఆ దహనబలిH5930 పశువులన్నిటినిH3605 ఒలువలేకపోగాH6584 , పనిH4399 సంపూర్ణమగువరకుH3615H5704 కడమయాజకులుH3548 తమ్మును ప్రతిష్ఠించుకొనువరకుH6942H5704 వారి సహోదరులగుH251 లేవీయులుH3881 వారికి సహాయము చేసిరిH2388 ; తమ్మును ప్రతిష్ఠించుకొనుటయందుH6942 యాజకులకంటెH3548H4480 లేవీయులుH3881 యథార్థH3477 హృదయులై యుండిరిH3824 .
35
సమాధానH8002 బలిపశువుల క్రొవ్వునుH2459 దహనబలిH5930 పశువులును దహనబలులకుH5930 ఏర్పడిన పానార్పణలునుH5262 సమృద్ధిగా ఉండెనుH7230 . ఈలాగున యెహోవాH3068 మందిరసేవH1004H5656 క్రమముగా జరిగెనుH3559 .
36
ఈ కార్యముH1697 అప్పటికప్పుడేH6597 జరిగినందునH1961 దేవుడుH430 జనులకుH5971 సిద్ధపరచినదానినిH3559 చూచి హిజ్కియాయునుH3169 జనులందరునుH5971H3605 సంతోషించిరిH8055 .