బైబిల్

  • 2 దినవృత్తాంతములు అధ్యాయము-23
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

అంతట ఏడవH7637 సంవత్సరమందుH8141 యెహోయాదాH3077... ధైర్యముH2388 తెచ్చుకొనిH3947, శతాధిపతులతోనుH3967H8269 యెరోహాముH3395 కుమారుడైనH1121 అజర్యాతోనుH5838 యెహోహానానుH3076 కుమారుడైనH1121 ఇష్మాయేలుతోనుH3458 ఓబేదుH5744 కుమారుడైనH1121 అజర్యాతోనుH5838 అదాయాH5718 కుమారుడైనH1121 మయశేయాతోనుH4641 జిఖ్రీH2147 కుమారుడైనH1121 ఎలీషాపాతుతోనుH478 నిబంధనచేయగాH1285

2

వారు యూదాH3063 దేశమందంతటను సంచరించిH5437, యూదావారిH3063 పట్టణములన్నిటిలోనుండిH5892H3605H4480 లేవీయులనుH3881 ఇశ్రాయేలీయులH3478 పితరులH1 యిండ్ల పెద్దలనుH7218 సమకూర్చిH6908 యెరూషలేమునకుH3389H413 తోడుకొని వచ్చిరిH935.

3

జనులందరుH3605 సమాజముగా కూడిH6951 దేవునిH430 మందిరములోH1004 రాజుతోH4428H5973 నిబంధనH1285 చేసికొనినప్పుడుH3772 అతడు వారితో ఇట్లనెనుH559--యెహోవాH3068 దావీదుH1732 కుమారులనుH1121 గూర్చిH5921 యిచ్చిన సెలవుచొప్పునH1696H834 రాజకుమారుడుH4428H1121 రాజ్య మేలవలెనుH4427.

4

కాబట్టి మీరు చేయవలసినదేమనగాH6213H1697, మీలో యాజకులైనవారేమిH3548 లేవీయులైనవారేమిH3881 విశ్రాంతిదినమునH7676 లోపల ప్రవేశించువారుH935 మూడు భాగములైH7992, యొక భాగము ద్వారపాలకులుగాH5592H7778 ఉండవలెను.

5

ఒక భాగముH7992 రాజనగరునొద్దH4428H1004 ఉండవలెను. ఒక భాగముH7992 పునాదిH3247 గుమ్మము నొద్దH8179 ఉండవలెను, జనులందరుH5971H3605 యెహోవాH3068 మందిరపుH1004 ఆవరణములలోH2691 ఉండవలెను.

6

యాజకులునుH3548 లేవీయులలోH3881 పరిచారము చేయువారునుH8334 తప్పH518 యెహోవాH3068 మందిరముH1004 లోపలికి మరి ఎవరును రాకూడదుH935H408, వారుH1992 ప్రతిష్ఠింపబడినH6944 వారుH1992 గనుక వారు లోపలికి రావచ్చునుH935 గానిH3588 జనులందరుH5971H3605 యెహోవాH3068 ఇచ్చిన ఆజ్ఞచొప్పునH4931 బయట ఉండవలెనుH8104.

7

లేవీయులందరుH3881 తమ తమ ఆయుధములనుH3627 చేతపట్టుకొనిH3027 రాజుచుట్టునుH4428H5439 ఉండవలెను, మందిరముH1004 లోపలికిH413 మరి ఎవరైనను వచ్చినH935యెడల ఆ వచ్చినవారికి మరణశిక్ష విధించుడిH4191; రాజుH4428 లోపలికి వచ్చినప్పుడేమిH935 బయటికి వెళ్లునప్పుడేమిH3318 మీరు అతనితోకూడH854 ఉండవలెనుH1961.

8

కాబట్టి లేవీయులునుH3881 యూదావారందరునుH3063H3605 యాజకుడైనH3548 యెహోయాదాH3077 ఆజ్ఞ యంతటిH3605 ప్రకారము చేసిరిH6213; యాజకుడైనH3548 యెహోయాదాH3077 వంతులవారికిH4256 సెలవియ్యలేదుH3808 గనుక ప్రతివాడుH376 విశ్రాంతిదినమునH7676 బయటికి వెళ్లవలసినH3318 తనవారిని ఆ దినమున లోపలికి రావలసినH935 తనవారిని తీసికొనివచ్చెనుH3947.

9

మరియు యాజకుడైనH3548 యెహోయాదాH3077 దేవునిH430 మందిరమందుH1004 రాజైనH4428 దావీదుH1732 ఉంచిన బల్లెములనుH2595 కేడెములనుH4043 డాళ్లనుH7982 శతాధిపతులకుH3967H8269 అప్పగించెనుH5414.

10

అతడు ఆయుధముH7973 చేత పట్టుకొనినH3027 జనులందరినిH5971H3605 మందిరపుH1004 కుడివైపునుండిH3233H3802H4480 యెడమవైపువరకుH8042H3802H5704 బలిపీఠముH4196 ప్రక్కను మందిరముప్రక్కనుH1004 రాజుH4428చుట్టునుH5439 ఉంచెను.

11

అప్పుడు వారు రాజకుమారునిH4428H1121 బయటికి తోడుకొని వచ్చిH3318, అతనిమీదH5921 కిరీటముంచిH5145H5414, ధర్మశాస్త్ర గ్రంథమును అతని చేతికిచ్చిH5715 అతనికి పట్టాభిషేకము చేసిరిH4427; యెహోయాదాయునుH3077 అతని కుమారులునుH1121 అతనిని అభిషేకించిH4886 రాజుH4428 చిరంజీవియగునుగాకH2421 యనిరిH559.

12

పరుగులెత్తుచుH7323 రాజునుH4428 కొనియాడుచుH1984 ఉన్న జనులుH5971 చేయు ధ్వనిH6963 అతల్యాH6271 వినిH8085 యెహోవాH3068 మందిరమందున్నH1004 జనులయొద్దకుH5971H413 వచ్చిH935

13

ప్రవేశస్థలముదగ్గరH3996నున్న అతనికి ఏర్పాటైన స్తంభమునొద్దH5982H5921 రాజుH4428 నిలువబడియుండుటయుH5975, అధిపతులునుH8269 బూరలుH2689 ఊదువారును రాజునొద్దనుండుటయుH4428H5921, దేశపుH776 జనులందరునుH5971H3605 సంతోషించుచుH8056 బూరలతోH2689 నాదములుH8628 చేయుచుండుటయు, గాయకులునుH7891 వాద్యములతోH3627 స్తుతిపాటలుH7892 పాడుచుండుటయుH1984 చూచిH7200 వస్త్రములుH899 చింపుకొనిH7167 ద్రోహముH7195 ద్రోహమనిH7195 అరచెనుH559.

14

అప్పుడు యాజకుడైనH3548 యెహోయాదాH3077 యెహోవాH3068 మందిరములోH1004 ఆమెను చంపవలదుH4191H3808, ఆమెను పంక్తుల అవతలకుH7713H413 వెళ్లవేసిH3318 ఆమె పక్షము పూనువారినిH310H935 కత్తిచేతH2719 చంపుడనిH4191 సైన్యముమీదనున్నH2428H6485 శతాధిపతులకుH3697H8269 ఆజ్ఞ ఇచ్చెను.

15

కాబట్టి వారు ఆమెకు దారియిచ్చిH7760, రాజనగరునొద్దనున్నH4428H1004 గుఱ్ఱపుH5483 గుమ్మముయొక్కH3996 ప్రవేశస్థలమునకుH413 ఆమె వచ్చినప్పుడుH935 వారు ఆమెను అక్కడH8033 చంపివేసిరిH4191.

16

అప్పుడు యెహోయాదాH3077 జనులందరుH5971H3605 యెహోవావారైH3068 యుండవలెననిH1961 జనులందరితోనుH5971H3605H996 రాజుతోనుH4428H996 నిబంధనచేసెనుH1285H3772.

17

అంతట జనులందరునుH5971H3605 బయలుH1168 దేవతయొక్క గుడికిH1004 పోయిH935 దాని పడగొట్టిH5422, బలిపీఠములనుH4196 విగ్రహములనుH6754 తుత్తునియలుగాH7665 విరుగగొట్టి, బయలుH1168 యాజకుడైనH3548 మత్తానునుH4977 బలిపీఠములH4196 ముందరH6440 చంపిరిH2026.

18

మరియు మోషేH4872 యిచ్చిన ధర్మశాస్త్రమందుH8451 వ్రాయబడినదానినిబట్టిH3789 ఉత్సాహముతోనుH8057 గానముతోనుH7892 యెహోవాకుH3068 అర్పింపవలసిన దహనబలులనుH5930 దావీదుH1732 నియమించిన ప్రకారముగా అర్పించునట్లుH5927, లేవీయులైనH3881 యాజకులH3548 చేతిక్రిందH3027 నుండునట్టియు, యెహోవాH3068 మందిరమందుH1004H5921 దావీదుH1732 పనులు పంచివేసినట్టియునైనH2505 యెహోవాH3068 మందిరపుH1004 కావలివారికి యెహోయాదాH3077 నిర్ణయించెనుH7760.

19

యెహోవాH3068 మందిరములోనికిH1004 దేనిచేతనైననుH1697H5921 అంటుతగిలినH2931 వారు ప్రవేశింపకుండునట్లుH935H3808 అతడు ద్వారములయొద్దH8179H5921 ద్వార పాలకులనుH7778 ఉంచెనుH5975.

20

మరియు అతడు శతాధిపతులనుH3967H8269 ప్రధానులనుH117 జనులH5971 అధికారులనుH4910 దేశపుH776 జనులనందరినిH5971H3605 వెంటబెట్టుకొనిH3381 యెహోవాH3068 మందిరములోనుండిH1004H4480 రాజునుH4428 తోడుకొని వచ్చెనుH935; వారు ఎత్తయినH5945 ద్వారముగుండH8179H8432 రాజనగరుచొచ్చిH4428H1004 రాజ్యసింహాసనముమీదH4467H3678H5921 రాజునుH4428 ఆసీనుని చేయగాH3427

21

దేశజనులందరుH776H5971H3605 సంతోషించిరిH8055. వారు అతల్యానుH6271 చంపినH4191 తరువాత పట్టణముH5892 నెమ్మదిగా ఉండెనుH8252.

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.