బైబిల్

  • 2 దినవృత్తాంతములు అధ్యాయము-22
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
1

అరబీయులతోH6163 కూడ దండుH4264 విడియుచోటికివచ్చినH935 వారు పెద్దవారినందరినిH7223H3605 చంపిరిH2026 గనుకH3588 యెరూషలేముH3389 కాపురస్థులుH3427 అతని కడగొట్టుH6996 కుమారుడైనH1121 అహజ్యానుH274 అతనికి బదులుగాH8478 రాజునుచేసిరిH4427. ఈ ప్రకారము యూదారాజగుH3063H4428 యెహోరాముH3088 కుమారుడైనH1121 అహజ్యాH274 రాజ్యము బొందెనుH4427.

And the inhabitants of Jerusalem made Ahaziah his youngest son king in his stead: for the band of men that came with the Arabians to the camp had slain all the eldest. So Ahaziah the son of Jehoram king of Judah reigned.
2

అహజ్యాH274 యేలనారంభించినప్పుడుH4427 నలువదిH705 రెండేండ్లవాడైH8147H8141H1121 యెరూషలేములోH3389 ఒకH259 సంవత్సరముH8141 ఏలెనుH4427; అతని తల్లిH517 ఒమీH6018 కుమార్తెH1323, ఆమె పేరుH8034 అతల్యాH6271

Forty and two years old was Ahaziah when he began to reign, and he reigned one year in Jerusalem. His mother's name also was Athaliah the daughter of Omri.
3

దుర్మార్గముగాH7561 ప్రవర్తించుటకు అతని తల్లిH517 అతనికి నేర్పుచుH3289 వచ్చెనుH1961 గనుక అతడును అహాబుH256 సంతతివారిH1004 మార్గములందుH1870 నడచెనుH1980.

He also walked in the ways of the house of Ahab: for his mother was his counsellor to do wickedly.
4

అహాబుH256 సంతతివారివలెనేH1004 అతడు యెహోవాH3068 దృష్టికిH5869 చెడునడతH7451 నడచెనుH6213; అతని తండ్రిH1 మరణమైనH4194 తరువాతH310 వారుH1992 అతనికి ఆలోచనకర్తలైH3289H1961 అతని నాశమునకు కారుకులైరిH4889.

Wherefore he did evil in the sight of the LORD like the house of Ahab: for they were his counsellors after the death of his father to his destruction.
5

వారి ఆలోచన చొప్పునH6098 అతడు ప్రవర్తించి, రామోత్గిలాదులోH7433 సిరియారాజైనH758H4428 హజాయేలుతోH2371 యుద్ధముH4421 చేయుటకైH5921 అహాబుH256 కుమారుడైనH1121 ఇశ్రాయేలుH3478 రాజగుH4428 యెహోరాముతోకూడH3088H854 పోయెనుH1980; సిరియనులచేతH761 యెహోరామునకుH3141 గాయములు తగిలెనుH5221.

He walked also after their counsel, and went with Jehoram the son of Ahab king of Israel to war against Hazael king of Syria at Ramothgilead: and the Syrians smote Joram.
6

సిరియారాజైనH758H4428 హజాయేలుతోH237 తాను రామాలోH7414 చేసిన యుద్ధమునందుH3898 తనకు తగిలిన గాయములనుH4347 బాగుచేసికొనుటకైH7495 అతడు యెజ్రెయేలునకుH3157 మరల వచ్చెనుH7725. అహాబుH256 కుమారుడైనH1121 యెహోరాముH3088 రోగియైయున్నాడనిH2470 విని యూదాH3063 రాజైనH4428 యెహోరాముH3088 కుమారుడగుH1121 అహజ్యాH274 అతని దర్శించుటకైH7200 యెజ్రెయేలునకుH3157 పోయెనుH3381.

And he returned to be healed in Jezreel because of the wounds which were given him at Ramah, when he fought with Hazael king of Syria. And Azariah the son of Jehoram king of Judah went down to see Jehoram the son of Ahab at Jezreel, because he was sick.
7

యెహోరాముH3141 నొద్దకుH413 అతడు వచ్చుటచేతH935 దేవునివలనH430H4480 అతనికి నాశముH8395 కలిగెనుH1961; ఎట్లనగా అతడు వచ్చినప్పుడుH935 అహాబుH256 సంతతివారినిH1004 నిర్మూలము చేయుటకైH3772 యెహోవాH3068 అభిషేకించినH4886 నింషీH5250 కుమారుడైనH1121 యెహూమీదికిH3058H413 అతడు యెహోరాముతోకూడH3088H5973 పోగాH3318

And the destruction of Ahaziah was of God by coming to Joram: for when he was come, he went out with Jehoram against Jehu the son of Nimshi, whom the LORD had anointed to cut off the house of Ahab.
8

యెహూH3058 అహాబుH256 సంతతిH1004 వారిమీదH5973 తీర్పు తీర్చుటకైH8199 వచ్చినప్పుడు అతడు యూదావారిH3063 అధిపతులనుH8269, అహజ్యాకుH274 పరిచారకులుగానున్నH8334 అహజ్యాH274 సహోదరులH251 కుమారులనుH1121 చూచిH4672 వారిని హతముచేసెనుH2026.

And it came to pass, that, when Jehu was executing judgment upon the house of Ahab, and found the princes of Judah, and the sons of the brethren of Ahaziah, that ministered to Ahaziah, he slew them.
9

అతడు అహజ్యానుH274 వెదకెనుH1245. అతడుH1931 షోమ్రోనులోH8111 దాగియుండగాH2244 వారు అతని పట్టుకొనిH3920 యెహూనొద్దకుH3058H413 తీసికొనివచ్చిరిH935; వారు అతని చంపినH4191 తరువాత ఇతడుH1931 యెహోవానుH3068 హృదయపూర్వకముగాH3824H3605 వెదకినH1875 యెహోషాపాతుH3092 కుమారుడుH1121 గదా అనుకొని అతని పాతిపెట్టిరిH6912; కాగా రాజ్యమేలుటకుH4467 అహజ్యాH274 యింటివారుH1004 ఇకH6113 నెవరును లేకపోయిరిH3581H369.

And he sought Ahaziah: and they caught him, (for he was hid in Samaria,) and brought him to Jehu: and when they had slain him, they buried him: Because, said they, he is the son of Jehoshaphat, who sought the LORD with all his heart. So the house of Ahaziah had no power to keep still the kingdom.
10

అహజ్యాH274 తల్లియైనH517 అతల్యాH6271 తన కుమారుడుH1121 చనిపోయెననిH4191 వినినప్పుడు ఆమె లేచిH6965 యూదావారిH3063 సంబంధులగుH1004 రాజవంశజులనందరినిH4467H2233H3605 హతము చేసెనుH1696.

But when Athaliah the mother of Ahaziah saw that her son was dead, she arose and destroyed all the seed royal of the house of Judah.
11

అయితే రాజునకుH4428 కుమార్తెయైనH1323 యెహోషబతుH3090 అహజ్యాH274 కుమారుడైనH1121 యోవాషునుH3101 హతులైనH4191 రాజకుమారులలోనుండిH4428H1121H4480 దొంగిలించిH1589, అతనిని అతని దాదినిH3243 ఒక పడకటింటిలోH2315H4296 ఉంచెనుH5414. యెహోరాముH3088 రాజుH4428 కుమార్తెయునుH1323 యెహోయాదాH3077 అను యాజకునిH3548 భార్యయునైనH802 యెహోషబతుH3090 అతల్యాకుH6271 కనబడకుండ అతని దాచిపెట్టెనుH5641 గనుక ఆమెH1931 అతని చంపలేకపోయెనుH4191H3808; ఈ యెహోషబతుH3090 అహజ్యాకుH274 సహోదరిH269.

But Jehoshabeath, the daughter of the king, took Joash the son of Ahaziah, and stole him from among the king's sons that were slain, and put him and his nurse in a bedchamber. So Jehoshabeath, the daughter of king Jehoram, the wife of Jehoiada the priest, (for she was the sister of Ahaziah,) hid him from Athaliah, so that she slew him not.
12

ఆరుH8337 సంవత్సరములుH8141 అతడు వారితోకూడH854 దేవునిH430 మందిరములోH1004 దాచబడియుండెనుH2244; ఆ కాలమున అతల్యాH6271 దేశమునుH776 పాలించెనుH4427.

And he was with them hid in the house of God six years: and Athaliah reigned over the land.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.