ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
యెహోషాపాతుH3092 తన పితరులతోకూడH1H5973 నిద్రించిH7901 ...తన పితరులచెంతనుH1H5973 దావీదుH1732 పురమందుH5892 పాతిపెట్టబడెనుH6912 , అతని కుమారుడైనH1121 యెహోరాముH3088 అతనికి బదులుగాH8478 రాజాయెనుH4427 .
2
యెహోషాపాతుH3092 కుమారులైనH1121 అజర్యాH5838 యెహీయేలుH3171 జెకర్యాH2148 అజర్యాH5838 మిఖాయేలుH4317 షెఫట్యH8203 అను వారు ఇతనికి సహోదరులుH251 ; వీరందరునుH428H3605 ఇశ్రాయేలుH3478 రాజైనH4428 యెహోషాపాతుH3092 కుమారులుH1121 .
3
వారి తండ్రిH1 వెండిH3701 బంగారములనుH2091 బహుమానములుగాH4979 ప్రశస్తవస్తువులనేకములనుH4030H7227 యూదాH3063 దేశములో ప్రాకారముగలH4694 పట్టణములనుH5892 వారికిచ్చెనుH5414 ; అయితే యెహోరాముH3088 జ్యేష్ఠుడుH1060 గనుకH3588 అతనికి రాజ్యమునుH4467 ఇచ్చెనుH5414 .
4
యెహోరాముH3088 తన తండ్రిH1 రాజ్యమునుH4467 ఏలనారంభించినప్పుడుH6965 తన్ను స్థిరపరచుకొనిH2388 , తన సహోదరులనందరినిH251H3605 ఇశ్రాయేలీయులH3478 అధిపతులలోH8269H4480 కొందరిని హతముచేసెనుH2719 .
5
యెహోరాముH3088 ఏలనారంభించినప్పుడుH4427 ముప్పదిH7970 రెండేండ్లవాడుH8147H8141 . అతడు యెరూషలేములోH3389 ఎనిమిదిH8083 సంవత్సరములుH8141 ఏలెనుH4427 .
6
అతడు అహాబుH256 కుమార్తెనుH1323 పెండ్లిచేసికొని అహాబుH256 సంతతివారు నడచిన ప్రకారముగాH834 ఇశ్రాయేలుH3478 రాజులH4428 మార్గమందుH1870 నడచెనుH1980 ; అతడు యెహోవాH3068 దృష్టికిH5869 ప్రతికూలముగాH7451 ప్రవర్తించెనుH6213 .
7
అయిననుH4616 యెహోవాH3068 తాను దావీదుతోH1732 చేసిన నిబంధనH1285 నిమిత్తమును, అతనికిని అతని కుమారులకునుH1121 నిత్యముH3605H3117 దీపH5216 మిచ్చెదననిH5414 చేసినH3772 వాగ్దానముH559 నిమిత్తమును దావీదుH1732 సంతతిని నశింపజేయుటకుH7843 మనస్సులేక యుండెనుH14H3808 .
8
అతని దినములలోH3117 ఎదోమీయులుH123 తిరుగబడిH6586 యూదావారిH3063 అధికారముH3027 త్రోసివేసిH తమకు ఒక రాజునుH4428 చేసికొనగాH4427
9
యెహోరాముH3088 తన చేతిక్రిందనున్నH3027H8478 అధికారులనుH8269 వెంట బెట్టుకొనిH5973 , తన రథములన్నిటితోH7393H3605H5973 బయలుదేరిH5674 రాత్రివేళH3915 లేచిH6965 తన్ను చుట్టుకొనినH5437 ఎదోమీయులనుH123 రథాధిపతులనుH7393H8269 హతముచేసెనుH5221 .
10
కాగా నేటివరకునుH2088H3117H5704 జరుగుచున్నట్టు ఎదోమీయులుH123 యూదావారిH3063 చేతిక్రిందH3027H8478 నుండక తిరుగబడిరిH6586 . యెహోరాముH3088 తన పితరులH1 దేవుడైనH430 యెహోవానుH3068 విసర్జించినందునH5800 ఆH1931 కాలమందుH6256 లిబ్నాయునుH3841 అతని చేతిక్రిందనుండిH3027H8478H4480 తిరుగబడెనుH6586 .
11
మరియు అతడుH1931 యూదాH3063 పర్వతములయందుH2022 బలిపీఠములనుH1116 కట్టించి యెరూషలేముH3389 కాపురస్థులుH3427 దేవునిH430 విసర్జించునట్లు చేసెనుH6213 . యూదావారినిH3063 విగ్రహపూజకుH2181 లోపరచెనుH5080 .
12
అంతట ప్రవక్తయైనH5030 ఏలీయాH452 యొక పత్రిక వ్రాసిH4385 అతనియొద్దకుH413 పంపెనుH935 నీ పితరుడగుH1 దావీదునకుH1732 దేవుడైనH430 యెహోవాH3068 సెలవిచ్చునదేమనగాH559H3541 నీవు నీ తండ్రియైనH1 యెహోషాపాతుH3092 మార్గములందైననుH1870 యూదారాజైనH3063H4428 ఆసాH609 మార్గములందైననుH1870 నడువకH1980H3808
13
ఇశ్రాయేలుH3478 రాజులH4428 మార్గమందుH1870 నడచిH1980 అహాబుH256 సంతతివారుH1004 చేసిన వ్యభిచారములH2181 చొప్పున యూదానుH3063 యెరూషలేముH3389 కాపురస్థులనుH3427 వ్యభిచరింపజేసిH2181 , నీకంటెH4480 యోగ్యులైనH2896 నీ తండ్రిH1 సంతతివారగుH1004 నీ సహోదరులనుH251 నీవు చంపియున్నావుH2026 .
14
కాబట్టి గొప్పH1419 తెగులుచేతH4046 యెహోవాH3068 నీ జనులనుH5971 నీ పిల్లలనుH1121 నీ భార్యలనుH802 నీ వస్తువాహనములన్నిటినిH7399H3605 మొత్తునుH5062 .
15
నీవుH859 ఉదరమునH4578 వ్యాధి కలిగిH4245 మిక్కిలిH7227 రోగివైH2483 యుందువు; దిన క్రమేణ ఆ వ్యాధిచేతH2483H4480 నీ పేగులుH4578 పడిపోవునుH3318 .
16
మరియు యెహోవాH3068 యెహోరాముమీదికిH3088H5921 ఫిలిష్తీయులనుH6430 కూషీయులH3569 చేరువనున్నH3027H5921 అరబీయులనుH6163 రేపగాH5782
17
వారు యూదాH3063 దేశముమీదికి వచ్చిH5927 దానిలో చొరబడిH1234 రాజH4428 నగరునందుH1004 దొరకినH4672 సమస్తH3605 పదార్థములనుH7399 అతని కుమారులనుH1121 భార్యలనుH802 పట్టుకొనిపోయిరిH7617 ; అతని కుమారులలోH1121 కనిష్ఠుడైనH6996 యెహోయాహాజుH3059 తప్పH518 అతనికి ఒక్క కుమారుడైననుH1121 విడువబడలేదుH7604H3808 .
18
ఇదియంతయుH2063H3605 అయినతరువాతH310 యెహోవాH3068 కుదరచాలనిH4832H369 వ్యాధిచేతH2483 అతనిని ఉదరమునH4578 మొత్తినందునH5062
19
రెండుH8147 సంవత్సరములుH3117 వ్యాధిH8463 బలమగుచు వచ్చి ఆ వ్యాధిచేతH2483H5973 అతని పేగులుH4578 పడిపోయిH3318 బహు వేదన నొందుచుH7451 అతడు మరణమాయెనుH4191 . అతని జనులుH5971 అతని పితరులకుH1 చేసిన ఉత్తరక్రియలుH8316 అతనికి చేయలేదుH6213H3808 .
20
అతడు ఏలనారంభించినప్పుడుH4427 ముప్పదిH7970 రెండేండ్లవాడుH8147H1121 ; యెరూషలేములోH3389 ఎనిమిదిH8083 సంవత్సరములుH8141 ఏలిH4427 యెవరికిని ఇష్టముH2532 లేనివాడైH3808 అతడు చనిపోయెను; రాజులH4428 సమాధులలోH6913 గాక దావీదుH1732 పురమందుH5892 వేరుచోట జనులుH5971 అతని పాతిపెట్టిరిH6912 .