ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
ఇదియైనH3651 తరువాతH310 అమ్మోనీH5983 యులH1121 రాజైనH4428 నాహాషుH5176 ... చనిపోగాH4191 అతని కుమారుడుH1121 అతనికి మారుగాH8478 రాజాయెనుH4427 .
2
అప్పుడు దావీదుH1732 హానూనుH2586 తండ్రియైనH1 నాహాషుH5176 నా యెడల దయH2617 చూపించెనుH6213 గనుకH3588 నేను అతనికుమారునిH1121 యెడల దయH2617 చూపెదననిH6213 యనుకొనిH559 , అతని తండ్రిH1 నిమిత్తముH5921 అతని పరామర్శించుటకుH5162 దూతలనుH4397 పంపెనుH7971 . దావీదుH1732 సేవకులుH5650 హానూనునుH2586 పరామర్శించుటకైH5162 అమ్మోనీH5983 యులH1121 దేశముH776 నకుH413 వచ్చినప్పుడుH935
3
అమ్మోనీH5983 యులH1121 యధిపతులుH8269 హానూనుతోH2586 నిన్ను పరామర్శించుటకై నీ యొద్దకు దావీదుH1732 దూతలనుH5162 పంపుటH7971 నీ తండ్రినిH1 ఘనపరచుటకేH3513 అని నీవనుకొనుచున్నావాH5869 ? దేశమునుH776 తరచిH2713 చూచిH7270 దాని నాశనము చేయుటకేగదాH2015 అతని సేవకులుH5650 నీయొద్దకుH413 వచ్చియున్నారుH935 అని మనవి చేయగాH559
4
హానూనుH2586 దావీదుH1732 సేవకులనుH5650 పట్టుకొనిH3947 , వారిని గొరిగించిH1548 , వారి వస్త్రములుH4063 పిరుదులుH4667 దిగకుండునట్లుH5704 నడిమికిH2677 కత్తిరించిH3772 వారిని పంపివేసెనుH7971 .
5
ఆ మనుష్యులుH376 ఇంటికి వచ్చుచుండగాH1980 కొందరువచ్చి వారిని గూర్చిన వార్త దావీదునకుH1732 తెలియజేసిరిH5046 ; వారు బహుH3966 లజ్జాక్రాంతులైH3637 యుండిరిH1961 గనుకH3588 వారికి ఎదురుగాH7125 మనుష్యులను పంపిH7971 మీ గడ్డములుH2206 పెరుగుదనుకH6779 మీరు యెరికోలోH3405 ఉండిH3427 తరువాత రండని రాజుH4428 వారికి వర్తమాన మంపెనుH7971 .
6
అమ్మోనీH5983 యులుH1121 దావీదునకుH1732 తమయందు అసహ్యము పుట్టించితిమనిH887 తెలిసికొనినప్పుడుH7200 హానూనునుH2586 అమ్మోనీH5983 యులునుH1121 అరామ్నహరయీము నుండియు, సిరియాH758 మయకాH4601 నుండియుH4480 సోబాH6678 నుండియుH4480 రథములనుH7393 గుఱ్ఱపురౌతులనుH6571 రెండుH8147 వేలH505 మణుగులH3603 వెండిఇచ్చిH3701 బాడిగెకు కుదుర్చుకొనిరిH7936 .
7
ముప్పదిH7970 రెండుH8147 వేలH505 రథములతోH7393 వచ్చునట్లు జీతమిచ్చిH7936 మయకాH4601 రాజునుH4428 అతని జనులనుH5971 కుదుర్చుకొనిరి; వీరు వచ్చిH935 మేదెబాH4311 ముందరిH6440 తట్టున దిగిరిH2583 , అమ్మోనీH5983 యులుH1121 తమతమ పట్టణములH5892 లోనుండిH4480 కూడుకొనిH622 యుద్దముచేయుటకుH4421 వచ్చిరిH935 .
8
దావీదుH1732 ఈ సంగతి వినిH8085 యోవాబునుH3097 సైన్యములోనిH6635 పరాక్రమశాలులH1368 నందరినిH3605 పంపెనుH7971 .
9
అమ్మోనీH5983 యులుH1121 బయలుదేరిH3318 పట్టణపుH5892 గవినిH6607 యొద్ద యుద్ధH4421 పంక్తులు తీర్చిరిH6186 , వచ్చినH935 రాజులుH4428 ప్రత్యేకముగా బయట భూమిలోH7704 యుద్ధమునకుH4421 సిద్ధముగా నిలిచిరిH905 .
10
తాను రెండు సైన్యముల మధ్యనుH268 చిక్కుబడి యుండుట చూచిH7200 , యోవాబుH3097 ఇశ్రాయేలీయులలోనిH3478 శ్రేష్ఠులలోH977 పరాక్రమశాలులనుH3605 ఏర్పరచుకొనిH977 , సిరియనులకుH758 ఎదురుగాH7125 వారిని పంక్తులు తీర్చిH6186 ,
11
కడమH3499 జనులనుH5971 అమ్మోనీH5983 యులకుH1121 ఎదురుగాH7125 వ్యూహపరచిH6186 , తన సహోదరుడైనH251 అబీషైకిH52 అప్పగించిH5414 యిట్లనెను
12
సిరియనులH758 బలమునకుH2388 నేను నిలువలేకపోయినH4480 యెడలH518 నీవు నాకు సహాయముH8668 చేయవలెనుH1961 , అమ్మోనీH5983 యులH1121 బలమునకుH2388 నీవు నిలువలేకపోయినH4480 యెడలH518 నేను నీకు సహాయము చేయుదునుH3467 .
13
ధైర్యము కలిగియుండుముH2388 , మనము మన జనులH5971 నిమిత్తమునుH1157 మన దేవునిH430 పట్టణములH5892 నిమిత్తమునుH1157 ధీరత్వము చూపుదముH2388 ; యెహోవాH3068 తన దృష్టికిH5869 ఏది మంచిదోH2896 దాని చేయునుగాకH6213 .
14
ఆ ప్రకారము యోవాబునుH3097 అతనితో కూడH5973 నున్నH834 జనమునుH5971 సిరియనులతోH758 యుద్ధము కలుపుటకైH4421 చేరపోగాH5066 వారు నిలువలేక అతని యెదుటH6440 నుండిH4480 తిరిగి పారిపోయిరిH5127 .
15
సిరియనులుH758 తిరిగి పారిపోవుటH5127 అమ్మోనీH5983 యులుH1121 చూచినప్పుడుH7200 వారుH1992 నుH1571 అతని సహోదరుడైనH251 అబీషైH52 ముందరH6440 నిలువలేక తిరిగి పారిపోయిH5127 పట్టణములోH5892 చొచ్చిరిH935 , యోవాబుH3097 మరలి యెరూషలేమునకుH3389 వచ్చెనుH935 .
16
తాము ఇశ్రాయేలీయులH3478 చేతిలో ఓడిపోతిమనిH5062 సిరియనులుH758 తెలిసికొనినప్పుడుH7200 వారు దూతలనుH4397 పంపిH7971 ,యేటిH5104 ఆవలిH5676 సిరియనులనుH758 పిలిపించుకొనిరిH3318 , హదరెజెరుయొక్కH1928 సైన్యాధిపతియైనH6635 షోపకుH7780 వారికి నాయకుడాయెనుH8269 .
17
దావీదుH1732 ఆ సంగతి తెలిసికొనిH5046 ఇశ్రాయేలీయుH3478 లనందరినిH3605 సమకూర్చిH622 యొర్దానుH3383 దాటిH5674 వారికి ఎదురుపడిH935 వారియెదుట సైన్యములనుH6186 వ్యూహపరచెను, దావీదుH1732 సిరియనులకుH758 ఎదురుగాH7125 సైన్యములను పంక్తులుH6186 తీర్చినప్పుడు వారు అతనితోH5973 యుద్ధము చేసిరిH3898 .
18
అయితే సిరియనులుH758 ఇశ్రాయేలీయులH3478 యెదుటH6440 నిలువకH4480 తిరిగి పారిపోయిరిH5127 ;దావీదుH1732 సిరియనుH758 లలోH4480 ఏడుH7651 వేలH505 రథికులనుH7393 నలుబదిH705 వేలH505 కాల్బలమునుH7273 హతముచేసిH2026 సైన్యాH6635 ధిపతియైనH8269 షోపకునుH7780 చంపి వేసెనుH4191 .
19
తాము ఇశ్రాయేలీయులH3478 చేతిలో ఓడిపోతిమనిH5062 హదరెజెరుయొక్కH1928 సేవకులుH5650 తెలిసికొనినప్పుడుH7200 వారు దావీదుH1732 తోH5973 సమాధానపడిH7999 అతనికి సేవకులైరిH5647 . అంతటినుండి సిరియనులుH758 అమ్మోనీH5983 యులకుH1121 సహాయము చేయుటకుH3467 మనస్సుH14 లేకH3808 యుండిరి.