ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
వారిని లోపరచిH3665 , గాతుH1661 పట్టణమును దాని గ్రామములునుH1323 ఫిలిష్తీయులH6430 వశమునH3027 నుండకుండH4480 వాటిని పట్టుకొనెనుH3947 .
2
అతడు మోయాబీయులనుH4124 జయించగాH5221 వారు దావీదునకుH1732 కప్పముH4503 కట్టుH5375 దాసుH5650 లైరిH1961 .
3
సోబాH6678 రాజైనH4428 హదరెజెరుH1928 యూఫ్రటీసుH6578 నదివరకుH5104 తన రాజ్యమునుH3027 వ్యాపించుటకైH5324 బయలుదేరగాH1980 హమాతునొద్దH2574 దావీదుH1732 అతనిని ఓడించిH5221
4
అతని యొద్దనుండిH4480 వెయ్యిH505 రథములనుH7393 ఏడుH7651 వేలH505 గుఱ్ఱపు రౌతులనుH6571 ఇరువదిH6242 వేలH505 కాల్బలమునుH7273 పట్టుకొనెనుH3920 . దావీదుH1732 ఆ రథములలోH7393 నూరింటికిH3967 కావలసిన గుఱ్ఱములను ఉంచుకొనిH3498 కడమవాటికన్నిటికిH3605 చీలమండ నరములు తెగవేయించెనుH6131 .
5
సోబాH6678 రాజైనH4428 హదరెజెరునకుH1928 సహాయము చేయవలెననిH5826 దమస్కులోనిH1834 సిరియనులుH758 రాగాH935 దావీదుH1732 ఆ సిరియనులలోH758 ఇరువదిH6242 రెండుH8147 వేలH505 మందినిH376 హతముచేసెనుH5221 .
6
తరువాత దావీదుH1732 సిరియాH758 సంబంధమైన దమస్కులోH1834 కావలి సైన్యమును ఉంచెనుH7760 ; సిరియనులుH758 దావీదునకుH1732 కప్పముకట్టుH4503 సేవకుH5650 లైరిH1961 . ఈ ప్రకారము దావీదుH1732 పోయినH1980 చోట్లనెల్లH3605 యెహోవాH3068 అతనికి సహాయముచేయుచుH3467 వచ్చెనుH5375 .
7
మరియు హదరెజెరుH1928 సేవకులుH5650 పట్టుకొనియున్నH3947 బంగారుH2091 డాళ్లనుH7982 దావీదుH1732 తీసికొని యెరూషలేమునకుH3389 చేర్చెనుH935 .
8
హదరెజెరుయొక్కH1928 పట్టణములైనH5892 టిబ్హతులోH2880 నుండియుH4480 , కూనులోH3560 నుండియుH4480 దావీదుH1732 బహుH7227 విస్తారమైనH3966 యిత్తడినిH5178 తీసికొని వచ్చెనుH3947 . దానితో సొలొమోనుH8010 ఇత్తడిH5178 సముద్రమునుH3220 స్తంభములునుH5982 ఇత్తడిH5178 వస్తువులనుH3627 చేయించెనుH6213 .
9
దావీదుH1732 సోబాH6678 రాజైనH4428 హదరెజెరుయొక్కH1928 సైన్యH2428 మంతటినిH3605 ఓడించినH5221 వర్తమానము హమాతుH2574 రాజైనH4428 తోహూకుH8583 వినబడెనుH8085 .
10
హదరెజెరునకునుH1928 తోహూకునుH8583 విరోధముH4421 కలిగియుండెనుH1961 గనుకH3588 రాజైనH4428 దావీదుH1732 హదరెజెరుతోH1928 యుద్ధముచేసిH3898 అతని నోడించినందుకైH5221 దావీదుయొక్కH1732 క్షేమముH7965 తెలిసికొనుటకునుH7592 , అతనితో శుభవచనములుపలుకుటకునుH1288 , బంగారముతోనుH2091 వెండితోనుH3701 ఇత్తడితోనుH5178 చేయబడిన సకల విధములైనH3605 పాత్రలనిచ్చిH3627 , తోహూH8583 తన కుమారుడైనH1121 హదోరమునుH1913 అతనియొద్దకుH413 పంపెనుH7971 .
11
ఈ వస్తువులను కూడH5973 రాజైనH4428 దావీదుH1732 తాను ఎదోమీయులH123 యొద్దనుండియుH4480 , మోయాబీయులH4124 యొద్దనుండియుH4480 , అమ్మోనీH5983 యులH1121 యొద్ద నుండియుH4480 , ఫిలిష్తీయులH6430 యొద్దనుండియుH4480 , అమాలేకీయులH6002 యొద్ద నుండియుH4480 తీసికొనినH5375 వెండిH3701 బంగారములతోH2091 పాటుగా యెహోవాకుH3068 ప్రతిష్ఠించెనుH6942 .
12
మరియు సెరూయాH6870 కుమారుడైనH1121 అబీషైH52 ఉప్పుH4417 లోయలోH1516 ఎదోమీయులలోH123 పదుH6240 నెనిమిదిH8083 వేలH505 మందిని హతము చేసెనుH5221 .
13
దావీదుH1732 ఎదోములోH123 కావలి సైన్యమునుH5333 ఉంచెనుH7760 , ఎదోమీయుH123 లందరునుH3605 అతనికి సేవకుH5650 లైరిH1961 , దావీదుH1732 పోయినH1980 చోట్లనెల్లH3605 యెహోవాH3068 అతని రక్షించెనుH3467 .
14
ఈ ప్రకారము దావీదుH1732 ఇశ్రాయేలీయుH3478 లందరిH3605 మీదనుH5921 రాజైయుండిH4427 తన జనుH5971 లందరికినిH3605 నీతిH6666 న్యాయములనుH4941 జరిగించెనుH6213 .
15
సెరూయాH6870 కుమారుడైనH1121 యోవాబుH3097 సైన్యాధిపతియైH6635 యుండెను; అహీలూదుH286 కుమారుడైనH1121 యెహోషాపాతుH3092 రాజ్యపుదస్తావేజులమీదH2142 నుండెను;
16
అహీటూబుH285 కుమారుడైనH1121 సాదోకునుH6659 అబ్యాతారుH54 కుమారుడైనH1121 అబీమెలెకునుH40 యాజకులుH3548 , షవ్షాH7798 శాస్త్రిH5608 ;
17
యెహోయాదాH3111 కుమారుడైనH1121 బెనాయాH1141 కెరేతీయులకునుH3774 పెలేతీయులకునుH6432 అధిపతియైH7223 యుండెను; మరియు దావీదుయొక్కH1732 కుమారులుH1121 రాజునకుH3027 సహాయులైH3027 యుండిరి.