ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
మరుసటి యేటH6256 రాజులుH4428 యుద్ధమునకు బయలుదేరుH3318 కాలమునH6256 యోవాబుH3097 సైన్యములోH6635 శూరులైనH2428 వారిని సమకూర్చిH5090 , అమ్మోనీH5983 యులH1121 దేశమునుH776 పాడుచేసిH7843 వచ్చిH935 రబ్బాకుH7237 ముట్టడివేసెనుH6696 ; దావీదుH1732 యెరూషలేములోనేH3389 యుండగాH3427 యోవాబుH3097 రబ్బానుH7237 ఓడించిH2040 జనులను హతముచేసెనుH5221 .
2
దావీదుH1732 వచ్చి వారి రాజుH4428 తలH7218 మీదనున్నH5921 కిరీటమునుH5850 తీసకొనెనుH3947 ; దాని యెత్తుH4948 రెండు మణుగులH3603 బంగారముH2091 , అందులో రత్నH3368 ములుH68 చెక్కియుండెనుH , దానిని దావీదుH1732 ధరించెనుH1961 . మరియు అతడు బహుH3966 విస్తారమైనH7235 కొల్లసొమ్ముH7998 ఆ పట్టణములోH5892 నుండిH4480 తీసికొనిపోయెనుH3318 .
3
దానియందున్నH834 జనులనుH5971 అతడు వెలుపలికి కొనిపోయిH3318 , వారిలో కొందరిని రంపములతోH4050 కోయించెనుH7787 , కొందరిని ఇనుపదంతెలతోH1270 చీరించెనుH2757 ; కొందరిని గొడ్డళ్ళతోH4050 నరికించెను. ఈ ప్రకారము అతడు అమ్మోనీH5983 యులH1121 పట్టణముH5892 లన్నిటికినిH3605 చేసెనుH6213 , అంతట దావీదునుH1732 జనుH5971 లందరునుH3605 యెరూషలేమునకుH3389 తిరిగివచ్చిరిH7725 .
4
అటుతరువాతH310 గెజెరులోనున్నH1507 ఫిలిష్తీయుH6430 లతోH5973 యుద్ధము కలుగగాH4421 హుషాతీయుడైనH2843 సిబ్బెకైH5444 రెఫాయీయులH7497 సంతతిH3211 వాడగుH4480 సిప్పయిH5598 అను నొకని హతము చేసెనుH5221 , అందువలన ఫిలిష్తీయులుH6430 లొంగుబాటునకు తేబడిరిH3665 .
5
మరలH5750 ఫిలిష్తీయులH6430 తోH854 యుద్ధముH4421 జరుగగాH1961 యాయీరుH3265 కుమారుడైనH1121 ఎల్హానానుH445 గిత్తీయుడైనH1663 గొల్యాతుH1555 సహోదరుడగుH251 లహ్మీనిH3902 చంపెనుH5221 . వాని యీటెH2595 నేత గానిH707 దోనెయంతH6086 పెద్దదిH4500 .
6
మరలH5750 గాతులోH1661 యుద్ధముH4421 జరిగెనుH1961 ; మంచి యెత్తరియగుH4060 ఒకడుH376 అచ్చట ఉండెనుH1961 , వానికి చేతిచేతికి కాలికాలికిH676 ఆరేసిH8337 చొప్పున ఇరువదిH6242 నాలుగుH702 వ్రేళ్లుండెను, వాడుH1931 రెఫాయీయులH7497 సంతతివాడుH3205 .
7
వాడు ఇశ్రాయేలీయులనుH3478 దూషింపగాH2778 దావీదుH1732 సహోదరుడైనH251 షిమ్యాకుH8092 పుట్టినH1121 యోనాతానుH3083 వాని చంపెనుH5221 .
8
గాతులోనున్నH1661 రెఫాయీయులH7497 సంతతివారగు వీరుH411 దావీదుH1732 చేతనుH3027 అతని సేవకులH5650 చేతనుH3027 హతులైరిH5307 .