బైబిల్

  • 1దినవృత్తాంతములు అధ్యాయము-12
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

దావీదుH1732 కీషుH7027 కుమారుడైనH1121 సౌలునకుH7586 భయపడియింకనుH5750 దాగియుండగాH6113 సౌలుH7586 బంధువులగుH7586 బెన్యామీనీH1144యులలోH4470 పరాక్రమశాలులుH1368 కొందరు దావీదుH1732నకుH413 యుద్ధH4421 సహాయము చేయుటకైH5826 అతనియొద్దకుH413 సిక్లగునకుH6860 వచ్చిరిH935.

2

వీరుH428 విలుకాండ్రయిH7198 కుడిH3231 యెడమH8041 చేతులతో వడిసెలచేత రాళ్లుH68 రువ్వుటకునుH2671 వింటిచేత అంబులు విడుచుటకునుH7198 సమర్థులైనH5401 వారు.

3

వారెవరనగా గిబియావాడైనH1395 షెమాయాH8094 కుమారులైనH1121 అహీయెజెరుH295, ఇతడు అధిపతిH7218; ఇతని తరువాతివాడగు యోవాషుH3101, అజ్మావెతుH5820 కుమారులైనH1121 యెజీయేలుH3149, పెలెటుH6404, బెరాకాH1294, అనెతోతీయుడైనH6069 యెహూH3058,

4

ముప్పదిమందిలోH7970 పరాక్రమశాలియుH1368 ముప్పదిH7970 మందికి పెద్దయునైన ఇష్మయాH3460 అను గిబియోనీయుడుH1393, యిర్మీయాH3414, యహజీయేలుH3166, యోహానానుH3110,గెదేరాతీయుడైనH1452 యోజాబాదుH3107,

5

ఎలూజైH498, యెరీమోతుH3406, బెయల్యాH1183, షెమర్యాH8114, హరీపీయుడైనH2741 షెఫటయాH8203,

6

కోరహీయులగుH7145 ఎల్కానాH511, యెష్షీయాH3449, అజరేలుH5832, యోహెజెరుH3134, యాషాబాముH3434,

7

గెదోరుH1446 ఊరివాడైనH4480 యెరోహాముH3395 కుమారులగుH1121 యోహేలాH3132, జెబద్యాH2069 అనువారును.

8

మరియు గాదీH1425యులలోH4480 పరాక్రమశాలులుH1368 కొందరు అరణ్యమందుH4057 దాగియున్నH4679 దావీదుH1732నొద్దH413 చేరిరిH914; వీరు డాలునుH6793 ఈటెనుH7420 వాడుకచేయగలH6186 యుద్ధH4421ప్రవీణులుH376, సింహH738ముఖమువంటిH6440 ముఖములుH6440 గలవారు, కొండలలోH2022నుండుH5921 జింకలంతH6643 పాద వేగము గలవారుH4116.

9

వారెవరనగా మొదటివాడుH7218 ఏజెరుH5829, రెండవవాడుH8145 ఓబద్యాH5662, మూడవవాడుH7992 ఏలీయాబుH446,

10

నాల్గవవాడుH7243 దుష్మన్నాH4925, అయిదవవాడుH2549 యిర్మీయాH3414,

11

ఆరవవాడుH8345 అత్తయిH6262, యేడవవాడుH7637 ఎలీయేలుH447,

12

ఎనిమిదవH8066 వాడు యోహానానుH3110, తొమి్మదవవాడుH8671 ఎల్జాబాదుH443,

13

పదియవవాడుH6224 యిర్మీయాH3414,పదH6240కొండవవాడుH6249 మక్బన్నయిH4344.

14

గాదీయులగుH1410 వీరుH428 సైన్యమునకుH6635 అధిపతులైH7218 యుండిరి; వారిలో అత్యల్పుడైనవాడుH6996 నూరుమందికిH3967 అధిపతిH7218, అత్యధికుడైనవాడుH1419 వెయ్యిమందికిH505 అధిపతిH7218,

15

యొర్దానుH3383 గట్టులH1428మీదుగాH5674 పొర్లి పారుచుండుH4390 మొదటిH7223 నెలయందుH2320 దానినిH1931 దాటిపోయి తూర్పుH4217లోయలలోనుH6010 పడమటిH4628లోయలలోనుH6010 ఉన్న వారినందరినిH3605 తరిమివేసినవారుH1272 వీరేH428.

16

మరియు బెన్యామీనీH1144యులలోH1121 కొందరునుH4480 యూదావారిలోH3063 కొందరునుH4480 దావీదుH1732 దాగియున్నH4679 స్థలమునకుH5704 వచ్చిరిH935.

17

దావీదుH1732 బయలుదేరి వారికి ఎదురుగాH6440 పోయిH3318 వారితో ఇట్లనెనుH559 మీరు సమాధానము కలిగిH7965 నాకు సహాయముచేయుటకైH5826 నాయొద్దకుH413 వచ్చియున్నH935యెడలH518 నా హృదయముH3824 మీతోH5921 అతికిH3162యుండునుH1961; అట్లుగాక నా వలన మీకు అపకారమేదియుH2555 కలుగలేదనిH3808 యెరిగి యుండియు, నన్ను నా శత్రువులH6862చేతికిH3709 అప్పగింపవలెననిH7411 మీరు వచ్చియున్నH935యెడలH518 మన పితరులయొక్కH1 దేవుడుH430 దీనిని చూచిH7200 మిమ్మును గద్దించునుH3198 గాక.

18

అప్పుడు ముప్పదిమందికిH7970 అధిపతియైనH7218 అమాశైH6022 ఆత్మవశుడైH7307 దావీదూH1732, మేము నీవారముH5973; యెష్షయిH3448 కుమారుడాH1121, మేము నీ పక్షమున ఉన్నాముH5973; నీకు సమాధానముH7965 కలుగునుగాక, సమాధానముH7965 కలుగునుగాక, నీ సహకారులకునుH5826 సమాధానము కలుగునుగాకH7965,నీ దేవుడేH430 నీకు సహాయము చేయుననిH5826 పలుకగా దావీదుH1732 వారిని చేర్చుకొనిH6901 వారిని తన దండునకుH1416 అధిపతులుగాH7218 చేసెనుH5414.

19

సౌలుH7586మీదH5921 యుద్ధముచేయబోయినH4421 ఫిలిష్తీయులతోH6430 కూడH5973 దావీదుH1732 వచ్చినప్పుడుH935 మనష్షేH4519 సంబంధులలోH4480 కొందరును అతని పక్షముచేరిరిH5307; దావీదుH1732 ఫిలిష్తీయులకుH6430 సహాయము చేయH5826కపోయెనుH3808, ఏలయనగాH3588 అతడు తన యజమానుడైనH113 సౌలుH7586 పక్షమునకుH413 మరలిH5307 తమకు ప్రాణ హాని చేయుననిH6098 యెంచి ఫిలిష్తీయులH6430 అధికారులుH7218 అతని పంపివేసిరిH7971.

20

అంతట అతడు సిక్లగుH6860నకుH413 తిరిగి పోవుచుండగాH1980 మనష్షేH4519 సంబంధులైన అద్నాH5734 యోజాబాదుH3107, యెదీయవేలుH3043, మిఖాయేలుH4317, యోజాబాదుH3107, ఎలీహుH453, జిల్లెతైH6769 అను మనష్షేH4519 గోత్రపువారికి అధిపతులుH7218 అతని పక్షముచేరిరి.

21

వారందరునుH3605 పరాక్రమH1368 శాలులునుH2428 సైన్యాH6635ధిపతులునైH8269 యుండిరి; ఆ దండునుH1416 హతముచేయుటకుH5921 వారుH1992 దావీదునకుH1732 సహాయముచేసిరిH5826.

22

దావీదుH1732 దండు దేవునిH430 సైన్యమువలెH4264 మహాH1419సైన్యమగునట్లుH4264 ప్రతిదినమునH3117 అతనికి సహాయము చేయువారుH5826 అతనియొద్దకుH5921 వచ్చుచుండిరిH935.

23

యెహోవాH3068 నోటిమాట ప్రకారముH6310 సౌలుయొక్కH7586 రాజ్యమునుH4438 దావీదుH1732తట్టు త్రిప్పవలెనన్నH5437 ప్రయత్నముతో యుద్ధమునకైH6635 ఆయుధములను ధరించిH2502 అతనియొద్దకు హెబ్రోనుH2275నకుH5921 వచ్చినH935 అధిపతులH7218 లెక్క యెంతయనగాH4557

24

యూదాH3063వారిలోH1121 డాలునుH6793 ఈటెనుH7420 పట్టుకొనిH5375 యుద్ధH6635సన్నద్ధులైH2502 యున్నవారు ఆరుH8337వేలH505 ఎనిమిదిH8083వందలమందిH3967.

25

షిమ్యోనీH8095యులH1121లోH4480 యుద్ధమునకుH6635 తగినశూరులుH1368 ఏడుH7651వేలH505 నూరుమందిH3967.

26

లేవీH3878యులH1121లోH4480 అట్టివారు నాలుగుH702వేలH505 ఆరుH8337వందలమందిH3967.

27

అహరోనుH175 సంతతివారికి యెహోయాదాH3111 అధిపతిH5057, అతనితోకూడH5973 ఉన్నవారు మూడుH7969వేలH505 ఏడుH7651 వందలమందిH3967.

28

పరాక్రమH1368శాలియైనH2428 సాదోకుH6659 అను ¸యవనునితోH5288 కూడ అతని తండ్రిH1 యింటివారైనH1004 అధిపతులుH8269 ఇరువదిH6242యిద్దరుH8147.

29

సౌలుH7586 సంబంధులగుH4480 బెన్యామీనీH1144యులుH1121 మూడుH7969వేలమందిH505; అప్పటిH2008వరకుH5704 వారిలో బహుమందిH4768 సౌలుH7586 ఇల్లుH1004 గాపాడుచుండిరిH8104.

30

తమపితరులH1 యింటివారిలోH1004 పేరుపొందినH8034 పరాక్రమH1368శాలులుH2428 ఎఫ్రాయిమీH669యులH1121లోH4480 ఇరువదిH6242వేలH505 ఎనిమిదిH8083 వందలమందిH3967.

31

మనష్షేH4519 యొక్క అర్ధH2677గోత్రపుH4294 వారిలోH4480 దావీదునుH1732 రాజుగా చేయుటకైH4427 రావలెననిH935 పేరు పేరుగాH8034 నియమింపబడినవారుH5344 పదుH6240నెనిమిదిH8083వేలమందిH505.

32

ఇశ్శాఖారీH3485యులH1121లోH4480 సమయోచితH6256 జ్ఞానముH998కలిగిH3045 ఇశ్రాయేలీయులుH3478 చేయH6213తగినదేదోH4100 దాని నెరిగియున్నH3045 అధిపతులుH7218 రెండువందలుH3967; వీరి గోత్రపుH251 వారందరునుH3605 వీరి యాజ్ఞకుH6310 బద్ధులైయుండిరి.

33

జెబూలూనీH2074యులలోH4480 సకలవిధమైనH3605 యుద్ధాH4421యుధములనుH3627 ధరించి యుద్ధమునకుH6635 పోదగినవారునుH3318 యుద్ధపుH4421 నేర్పుగలవారునుH6186 మనస్సునందుH3820 పొరపుH5737లేకుండH3808 యుద్ధము చేయగలవారునుH4421 ఏబదిH2572వేలమందిH505.

34

నఫ్తాలీH5321యులలోH4480 వెయ్యిమందిH505 అధిపతులుH8269, వారితోకూడH5973 డాలునుH6793 ఈటెనుH2595 పట్టుకొనిన వారు ముప్పదిH7970 యేడుH7651వేలమందిH505.

35

దానీయుH1839లలోH4480 యుద్ధH4421 సన్నద్ధులైనH6186 వారు ఇరువదిH6242 యెనిమిదిH8083వేలH505 ఆరుH8337 వందలH3967 మంది.

36

ఆషేరీH836యులలోH4480 యుద్ధపు నేర్పుగలH6635 యుద్ధH4421 సన్నద్ధులుH6186 నలువదిH705 వేలమందిH505.

37

మరియు యొర్దానుH3383 నది అవతలనుండుH5676 రూబేనీయులH7206లోనుH4480 గాదీయుH1425లలోనుH4480 మనష్షేH4519 అర్ధH2677గోత్రపుH7626 వారిలోను సకలవిధమైనH3605 యుద్ధాH6635యుధములనుH3627 ధరించు యుద్ధశూరులైన యీH428 యోధుH4421లందరుH3605 దావీదునుH1732 ఇశ్రాయేలుH3478మీదH5921 రాజుగా నియమించవలెనన్నH4427 కోరికH8003 హృదయమందుH3824 కలిగినవారై ఆయుధములనుH4634 ధరించిH5737 హెబ్రోనునకుH2275 వచ్చిరిH935.

38

ఇశ్రాయేలులోH3478 కడమH7611 వారందరునుH3605 ఏకH259మనస్కులైH3820 దావీదునుH1732 రాజుగా నియమింపవలెననిH4427 కోరియుండిరిH3820.

39

వారి సహోదరులుH251 వారికొరకుH3588 భోజనపదార్థములను సిద్ధము చేసియుండగాH3559 వారు దావీదుH1732తోకూడH5973 అచ్చటH8033 మూడుH7969 దినముH3117లుండిH1961 అన్న పానములు పుచ్చుకొనిరి.

40

ఇశ్రాయేలీయులకుH3478 సంతోషముH8057 కలిగియుండెను గనుకH3588 ఇశ్శాఖారుH3485 జెబూలూనుH2074 నఫ్తాలిH5321 అనువారి పొలిమేరలవరకుH5704 వారికి సమీపమైనవారుH7138 గాడిదలమీదనుH2543 ఒంటెలమీదనుH1581 కంచరగాడిదలH6505 మీదను ఎద్దులH1241 మీదను ఆహారవస్తువులైనH3978 పిండివంటకములనుH3899 అంజూరపుH1690 అడలను ఎండిన ద్రాక్షపండ్లH6778 గెలలను ద్రాక్షారసమునుH3196 నూనెనుH8081 గొఱ్ఱలనుH6629 పశువులనుH1241 విస్తారముగాH7230 తీసికొనివచ్చిరిH935.

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.