బైబిల్

  • 2 రాజులు అధ్యాయము-6
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

అంతట ప్రవక్తలH5030 శిష్యులుH1121 ఎలీషాH477 యొద్దకుH413 వచ్చి ఇదిగోH2009 నీయొద్దH6440 మాకున్నH587 స్థలముH4725 ఇరుకుగాH6862 నున్నది;

2

నీ సెలవైతేH4994 మేము యొర్దానుH3383 నదికి పోయిH1980 తలH376 యొకH259 మ్రానుH6982 అచ్చటనుండిH8033 తెచ్చుకొనిH3947 మరియొకచోటH4725 నివాసముH3427 కట్టుకొందుమనిH6213 మనవిH559 చేయగా అతడు వెళ్లుడనిH1980 ప్రత్యుత్తరమిచ్చెనుH559 .

3

ఒకడుH259 దయచేసిH4994 నీ దాసులమైనH5650 మాతోH854 కూడ నీవు రావలెననిH1980 కోరగాH2974 అతడు నేనుH589 వచ్చెదననిH1980 చెప్పిH559

4

వారితోకూడH854 పోయెనుH1980 ; వారు యొర్దానుకుH3383 వచ్చిH935 మ్రానులుH6086 నరుకుచుండిరిH1504 .

5

ఒకడుH259 దూలముH6982 నరుకుచున్నప్పుడుH5307 గొడ్డలిH1270 ఊడి నీటిH4325 లోH413 పడిపోగాH5307 వాడు అయ్యోH162 నా యేలినవాడాH113 , అదిH1931 యెరవుతెచ్చినదనిH7592 మొఱ్ఱపెట్టెనుH6817 గనుక

6

ఆ దైవH430 జనుడుH376 అదెక్కడH575 పడెననిH5307 అడిగెనుH559 ; వాడు అతనికి ఆ స్థలమునుH4725 చూపింపగాH7200 అతడు కొమ్మయొకటిH6086 నరికిH7094 నీళ్లలో వేయగాH7993 గొడ్డలిH1270 తేలెనుH6687 .

7

అతడు దానిని పట్టుకొనుమనిH7311 వానితో చెప్పగాH559 వాడు తన చెయ్యిH3027 చాపి దానిని పట్టుకొనెనుH3947 .

8

సిరియాH758 రాజుH4428 ఇశ్రాయేలుతోH3478 యుద్ధముచేయవలెననిH3898 కోరి తన సేవకులతోH5650 ఆలోచనచేసిH3289 ఫలానిH6423 స్థలమందుH4725 మన దండుH8466 పేట ఉంచుదమని చెప్పెనుH559 .

9

అయితే ఆ దైవH430 జనుడుH376 ఇశ్రాయేలుH3478 రాజునకుH4428 వర్తమానము పంపిH7971 ఫలానిH2088 స్థలమునకుH4725 నీవు పోవద్దుH5674 , అచ్చటికిH8033 సిరియనులుH758 వచ్చి దిగియున్నారనిH5185 తెలియజేసెనుH559 గనుక

10

ఇశ్రాయేలుH3478 రాజుH4428 దైవH430 జనుడుH376 తనకు తెలిపిH559 హెచ్చరికచేసినH2094 స్థలమునకుH4725 పంపిH7971 సంగతి తెలిసికొని తనవారిని రక్షించుకొనెనుH8104 . ఈలాగు మాటిమాటికి జరుగుచు వచ్చినందున

11

సిరియాH758 రాజుH4428 కల్లోలపడిH5590 తన సేవకులనుH5650 పిలిచిH7121 మనలో ఇశ్రాయేలుH3478 రాజుH4428 పక్షముH7945 వహించిన వారెవరైనదిH4310 మాకు తెలియH5046 జెప్పరాదాH3808 అని వారి నడుగగాH559

12

అతని సేవకులలోH5650 ఒకడుH259 రాజవైనH4428 నా యేలినవాడాH113 , ఇశ్రాయేలుH3478 రాజుH4428 పక్షమున ఎవరునుH3808 లేరుగాని ఇశ్రాయేలులోH3478 నున్న ప్రవక్తయగుH5030 ఎలీషాH477 మీ అంతఃపురమందుH2315 మీరు అనుకొనినH1696 మాటలుH1697 ఇశ్రాయేలుH3478 రాజునకుH4428 తెలియజేయుననెనుH559 .

13

అందుకు రాజు మేము మనుష్యులను పంపిH7971 అతని తెప్పించునట్లుH3947 నీవు వెళ్లిH1980 అతడుండుH1931 చోటుH351 చూచిH7200 రమ్ము అని సెలవియ్యగాH559 అతడు దోతానులోH1886 ఉన్నాడని వర్తమానముH5046 వచ్చెను.

14

కాబట్టి రాజు అచ్చటికిH8033 గుఱ్ఱములనుH5483 రథములనుH7393 గొప్పH3515 సైన్యమునుH2428 పంపెనుH7971 . వారు రాత్రివేళH3915 వచ్చిH935 నలుదిశలను పట్టణమునుH5892 చుట్టుకొనగాH5362

15

దైవH430 జనుడైనH376 అతని పనివాడుH8334 పెందలకడH7925 లేచిH6965 బయటికి వచ్చినప్పుడుH3318 గుఱ్ఱములునుH5483 రథములునుH7393 గల సైన్యముH2428 పట్టణమునుH5892 చుట్టుకొనిH5437 యుండుట కనబడెనుH2009 . అంతట అతని పనివాడుH5288 అయ్యోH162 నా యేలినవాడాH113 , మనము ఏమిH349 చేయుదమనిH6213 ఆ దైవH430 జనునితోH376 అనగాH559

16

అతడు భయపడH3372 వద్దుH408 , మన పక్షమునH854 నున్నవారుH834 వారికంటెH834 అధికులైH7227 యున్నారని చెప్పిH559

17

యెహోవాH3068 , వీడు చూచునట్లుH7200 దయచేసి వీని కండ్లనుH5869 తెరువుమనిH6491 ఎలీషాH477 ప్రార్థనచేయగాH6419 యెహోవాH3068 ఆ పనివానిH5288 కండ్లనుH5869 తెరవచేసెనుH6491 గనుక వాడు ఎలీషాH477 చుట్టునుH5439 పర్వతముH2022 అగ్నిH784 గుఱ్ఱములచేతH5483 రథములచేతనుH7393 నిండియుండుటH4390 చూచెనుH7200 .

18

ఆ దండువారు అతనిH413 సమీపించినప్పుడుH3381 ఎలీషాH477H2088 జనులనుH1471 అంధత్వముతోH5575 మొత్తుమనిH5221 యెహోవానుH3068 వేడుకొనగాH6419 ఆయన ఎలీషాచేసినH477 ప్రార్థనచొప్పునH4994 వారిని అంధత్వముతోH5575 మొత్తెనుH5221 .

19

అప్పుడు ఎలీషాH477 ఇది మార్గముH1870 కాదుH3808 , ఇదిH2090 పట్టణముH5892 కాదుH3808 , మీరు నా వెంటH310 వచ్చినయెడలH1980 మీరు వెదకుH1245 వానిH834 యొద్దకుH413 మిమ్మును తీసికొని పోదుననిH1980 వారితో చెప్పి షోమ్రోనుH8111 పట్టణమునకుH5892 వారిని నడిపించెనుH1980 .

20

వారు షోమ్రోనులోనికిH8111 వచ్చినప్పుడుH935 అతడుH477 యెహోవాH3068 , వీరు చూచునట్లుH7200 వీరిH428 కండ్లనుH5869 తెరువుమనిH6491 ప్రార్థనచేయగాH559 యెహోవాH3068 వారి కండ్లనుH5869 తెరవచేసెనుH6491 గనుక వారు తాము షోమ్రోనుH8111 మధ్యH8432 ఉన్నామని తెలిసికొనిరి.

21

అంతట ఇశ్రాయేలుH3478 రాజుH4428 వారిని పారజూచిH7200 నాయనాH1 వీరిని కొట్టుదునాH5221 , కొట్టుదునాH5221 ? అని ఎలీషానుH477 అడుగగాH559

22

అతడు నీవు వీరిని కొట్టH5221 వద్దుH3808 ; నీ కత్తిచేతనుH2719 నీ వింటిచేతనుH7198 నీవుH859 చెరపట్టినH7617 వారినైననుH834 కొట్టుదువాH5221 ? వారికి భోజనముH3899 పెట్టించిH7760 వారు తినిH398 త్రాగినH8354 తరువాత వారు తమ యజమానునిH113 యొద్దకుH413 వెళ్లుదురనిH1980 చెప్పెను.

23

అతడు వారి కొరకు విస్తారమైనH1419 భోజన పదార్థములనుH3740 సిద్ధపరచగాH3739 వారు అన్నపానములుH8354 పుచ్చుకొనిH398 రాజు సెలవుపొంది తమ యజమానునిH113 యొద్దకుH413 పోయిరిH1980 . అప్పటినుండి సిరియనులH758 దండువారు ఇశ్రాయేలుH3478 దేశములోనికిH776 వచ్చుటH935 మానిపోయెనుH3808 .

24

అటుతరువాతH310 సిరియాH758 రాజైనH4428 బెన్హదదుH1130 తన సైన్యH4264 మంతటినిH3605 సమకూర్చుకొనిH6908 వచ్చి షోమ్రోనునకుH8111 ముట్టడిH6696 వేసెనుH5921 .

25

అప్పుడు షోమ్రోనులోH8111 గొప్పH1419 క్షామముH7458 కలిగి యుండగా గాడిదయొక్కH2543 తలH7218 ఎనుబదిH8084 రూపాయలకునుH3701 , అరH7255 పావుH6894 పావురపు రెట్టH2755 అయిదుH2568 రూపాయలకునుH3701 అమ్మబడెను; వారు అంత కఠినముగా ముట్టడిH6696 వేసియుండిరి.

26

అంతట ఇశ్రాయేలుH3478 రాజుH4428 పట్టణపు ప్రాకారముH2346 మీదH5921 సంచారముH5674 చేయగాH1961 ఒక స్త్రీH802 రాజును చూచి రాజవైనH4428 నా యేలినవాడాH113 , సహాయముH3467 చేయుమని కేకలుH6817 వేయుట విని

27

యెహోవాH3068 నీకు సహాయముH3467 చేయనిదిH408 నేనెక్కడH370 నుండిH4480 నీకు సహాయముH3467 చేయుదును? కళ్లములోH1637నుండియైననుH4480 ద్రాక్షగానుగH3342లోనుండియైననుH4480 దేనినైనను ఇచ్చి సహాయముచేయ వల్లపడదని చెప్పిH559

28

నీ విచారమునకు కారణమేమనిH4100 యడుగగాH559 అది ఈH2063 స్త్రీH802 నన్నుH413 చూచి నేటిH3117 ఆహారమునకుH398 నీ బిడ్డనుH1121 ఇమ్ముH5414 రేపుH4279 మనము నా బిడ్డనుH1121 భక్షించుదుముH398, అని చెప్పినప్పుడుH559

29

మేము నా బిడ్డనుH1121 వంటచేసికొనిH1310 తింటివిుH398. అయితే మరుH312నాటియందుH3117 నేను దాని చూచి నేటి ఆహారమునకుH398 నీ బిడ్డనుH1121 ఇమ్మనిH5414 అడిగితినిH559 గాని అది తన బిడ్డనుH1121 దాచిపెట్టెననిH2244 చెప్పెను.

30

రాజుH4428 ఆ స్త్రీH802 మాటలుH1697 వినిH8085 తన వస్త్రములనుH899 చింపుకొనిH7167 యింక ప్రాకారముH2346మీదH5921 నడిచి పోవుచుండగాH5674 జనులుH5971 అతనిని తేరి చూచినప్పుడుH7200 లోపలH1004 అతని ఒంటిH1320 మీదH5921 గోనెపట్టH8242 కనబడెనుH2009.

31

తరువాత రాజు షాపాతుH8202 కుమారుడైనH1121 ఎలీషాయొక్కH477 తలH7218 యీ దినమునH3117 అతనిపైనH5921 నిలిచియున్నH5975యెడలH518 దేవుడుH430 నాకు గొప్పH3254 అపాయము కలుగజేయునుగాకH6213 అనెనుH559.

32

అయితే ఎలీషాH477 తన యింటH1004 కూర్చునియుండగాH3427 పెద్దలునుH2205 అతనితోకూడH854 కూర్చుండిH3427 యున్నప్పుడు రాజు ఒక మనిషినిH376 పంపెనుH7971. ఆ పంపబడినవాడుH4397 ఎలీషాదగ్గరకుH413 రాకH935మునుపేH2962 అతడుH1931 ఆ పెద్దలనుH2205 చూచి ఈ నరహంతకునిH7523 కుమారుడుH1121 నా తలనుH7218 కొట్టివేయుటకుH5493 ఒకని పంపియున్నాడనిH7971 మీకు తెలిసినదా? మీరు కనిపెట్టిH7200 యుండి, ఆ దూతH4397 రాగాH935 వాడు లోపలికి రాకుండ తలుపుతోH1817 వానిని వెలుపలికి తోసిH3905 తలుపుH1817 మూసివేయుడిH5462;వాని యజమానునిH113 కాళ్లH7272చప్పుడుH6963 వానివెనుకH310 వినబడును గదా అని వారితోH5973 చెప్పుచుండగాH1696

33

ఆ దూతH4397 అతనియొద్దకుH413 వచ్చెనుH3381. అంతట రాజు ఈH2063 కీడుH7451 యెహోవాH3068 వలననైనది, నేను ఇకH5750 ఎందుకుH4100 యెహోవాకొరకుH3068 కనిపెట్టిH3176 యుండవలెననెనుH559.

 

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు ఆధ్యాత్మిక, అనుసరణీయ, ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది. అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.