బైబిల్

  • 2 రాజులు అధ్యాయము-13
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

యూదాH3063రాజైనH4428 అహజ్యాH274 కుమారుడైనH1121 యోవాషుH3101 ఏలుబడిలో ఇరువదిH6242 మూడవH7969 సంవత్సరమందుH8141 యెహూH3058 కుమారుడైనH1121 యెహోయాహాజుH3059 షోమ్రోనులోH8111 ఇశ్రాయేలునుH3478 ఏలనారంభించిH4427 పదునైదు సంవత్సరములు ఏలెను.

2

ఇతడు ఇశ్రాయేలువారుH3478 పాపముచేయుటకుH2398 కారకుడగు నెబాతుH5028 కుమారుడైనH1121 యరొబాముH3379 పాపములనుH2403 విడువకH310 అనుసరించుచుH1980 యెహోవాH3068 దృష్టికిH5869 చెడుతనముH7451 జరిగించెనుH6213.

3

కాబట్టి యెహోవాH3068 కోపముH639 ఇశ్రాయేలువారిమీదH3478 రగులుకొనగాH2734 ఆయన సిరియాH758 రాజైనH4428 హజాయేలుH2371 దినముH3117లన్నిటనుH3605 హజాయేలుH2371 కుమారుడైనH1121 బెన్హదదుH1130 దినముH3117లన్నిటనుH3605 ఇశ్రాయేలువారినిH3478 వారి కప్పగించెనుH5414.

4

అయితే యెహోయాహాజుH3059 యెహోవానుH3068 వేడుకొనగాH2470 యెహోవాH3068 సిరియాH758 రాజుచేతH4428 బాధనొందినH3906 ఇశ్రాయేలువారినిH3478 కనికరించి అతని మనవి నంగీకరించెనుH8085.

5

కావున యెహోవాH3068 ఇశ్రాయేలువారికిH3478 ఒక రక్షకునిH3467 అనుగ్రహింపగాH5414 అతనిచేత ఇశ్రాయేలువారుH3478 సిరియనులH758 వశములోనుండిH8478 తప్పించుకొనిH3318 మునుపటివలెH8543 స్వస్థానములలోH168 కాపురముండిరిH3427.

6

అయిననుH389 ఇశ్రాయేలువారుH3478 పాపముH2398 చేయుటకు కారకుడగు యరొబాముH3379 కుటుంబికులుH1004 చేసిన పాపములనుH2403 వారు విడుH5493వకH3808 వాటిననుసరించుచుH1980 వచ్చిరి. మరియు ఆ దేవతాస్తంభమునుH842 షోమ్రోనులోH8111 నిలిచియుండెనుH5975.

7

రౌతులలోH6571 ఏబదిమందియుH2572 రథములలోH7393 పదియుH6235 కాల్బలములోH7273 పదిH6235వేలమందియుH505 మాత్రమే యెహోయాహాజుH3059 దగ్గర ఉండిరిH7604; మిగిలినవారిని సిరియాH758 రాజుH4428 దుళ్లకొట్టినH1758 ధూళివలెH6083 నాశనముచేసిH6 యుండెను.

8

యెహోయాహాజుH3059 చేసిన యితరH3499 కార్యములనుగూర్చియుH1697, అతడు చేసినదానిH6213 నంతటినిగూర్చియుH3605, అతని పరాక్రమమునుగూర్చియుH1369 ఇశ్రాయేలుH3478రాజులH4428 వృత్తాంతములH1697 గ్రంథH5612మందుH5921 వ్రాయబడియున్నదిH3789.

9

యెహోయాహాజుH3059 తన పితరులH1తోకూడH5973 నిద్రించిH7901 షోమ్రోనులోH8111 పాతిపెట్టబడెనుH6912; అతని కుమారుడైనH1121 యెహోయాషుH3101 అతనికి మారుగాH8478 రాజాయెనుH4427.

10

యూదాH3063రాజైనH4428 యోవాషుH3101 ఏలుబడిలో ముప్పదిH7970 యేడవH7651 సంవత్సరమందుH8141 యెహోయాహాజుH3059 కుమారుడైనH1121 యెహోయాషుH3063 షోమ్రోనులోH8111 ఇశ్రాయేలునుH3478 ఏలనారంభించి పదుH6240నారుH8337 సంవత్సరములుH8141 ఏలెనుH4427.

11

ఇతడును ఇశ్రాయేలువారుH3478 పాపముH2398 చేయుటకు కారకుడగు నెబాతుH5028 కుమారుడైనH1121 యరొబాముH3379 చేసిన పాపములనుH2403 విడుH5493వకH3808 వాటి ననుసరించుచుH1980 యెహోవాH3068 దృష్టికిH5869 చెడుతనముH7451 జరిగించెనుH6213.

12

యెహోయాషుH3101 చేసిన యితరH3499 కార్యములనుగూర్చియుH1697, అతడు చేసినదానిH6213 అంతటినిగూర్చియుH3605, యూదాH3063రాజైనH4428 అమజ్యాతోH558 యుద్ధముH3898 చేయునప్పుడుH834 అతడు కనుపరచిన పరాక్రమమునుగూర్చియుH1369 ఇశ్రాయేలుH3478 రాజులH4428 వృత్తాంతములH1697 గ్రంథH5612మందుH5921 వ్రాయబడిH3789 యున్నది.

13

యెహోయాషుH3101 తన పితరులతోH1 కూడH5973 నిద్రించినH7901 తరువాత యరొబాముH3379 అతని సింహాసనముH3678మీదH5921 ఆసీనుడాయెనుH3427; యెహోయాషుH3101 షోమ్రోనులోH8111 ఇశ్రాయేలుH3478రాజులH4428 సమాధియందు పాతిపెట్టబడెనుH6912.

14

అంతట ఎలీషాH477 మరణకరమైన రోగముచేతH2483 పీడితుడైH2470 యుండగా ఇశ్రాయేలుH3478రాజైనH4428 యెహోయాషుH3101 అతని యొద్దకుH413 వచ్చిH3381 అతని చూచి కన్నీరుH1058 విడుచుచు నా తండ్రీH1 నా తండ్రీH1, ఇశ్రాయేలువారికిH3478 రథమునుH7393 రౌతులునుH6571 నీవే అని యేడ్చెను.

15

అందుకు ఎలీషాH477 నీవు వింటినిH7198 బాణములనుH2671 తీసికొమ్మనిH3947 అతనితో చెప్పగాH559 అతడు వింటినిH7198 బాణములనుH2671 తీసికొనెనుH3947.

16

నీ చెయ్యిH3027 వింటిH7198మీదH5921 ఉంచుమనిH7392 అతడు ఇశ్రాయేలుH3478రాజుతోH4428 చెప్పగాH559 అతడు తన చెయ్యిH3027 వింటిమీదH5921 ఉంచినప్పుడుH7392 ఎలీషాH477 తన చేతులనుH3027 రాజుH4428 చేతులH3027మీదH5921 వేసిH7760

17

తూర్పువైపునH6924 నున్న కిటికీనిH2474 విప్పుమనిH6605 చెప్పగాH559 అతడు విప్పెనుH6605. అప్పుడు ఎలీషాH477 బాణముH2671 వేయుమనిH3384 చెప్పగాH559 అతడు బాణముH2671 వేసెనుH3384 అతడు ఇది యెహోవాH3068 రక్షణH8668 బాణముH2671, సిరియనులH758 చేతిలోనుండి మిమ్మును రక్షించుH8668 బాణముH2671; సిరియనులుH758 నాశనమగునట్లుH5221 నీవు అఫెకులోH663 వారిని హతముచేయుదువనిH3615 చెప్పి,

18

బాణములనుH2671 పట్టుకొH3947మ్మనగాH559 అతడు పట్టుకొనెనుH3947. అంతట అతడు ఇశ్రాయేలుH3478రాజుతోH4428 నేలనుH776 కొట్టుమనిH5221నప్పుడుH559 అతడు ముమ్మారుH7969 కొట్టిH5221 మానెనుH5975.

19

అందు నిమిత్తము దైవH430జనుడుH376 అతనిమీదH5921 కోపగించిH7107 నీవు అయిదుH2568మారులైనH6471 ఆరుH8337మారులైనH6471 కొట్టినH5221 యెడల సిరియనులుH758 నాశనమగుH3615వరకుH5704 నీవు వారిని హతముH5221 చేసియుందువు; అయితే ఇప్పుడుH6258 ముమ్మారుH7969 మాత్రమే సిరియనులనుH758 ఓడించెదవనిH5221 చెప్పెనుH559.

20

తరువాత ఎలీషాH477 మృతిపొందగాH4191 వారు అతనిని సమాధిలోH6912 ఉంచిరి. ఒక సంవత్సరముH8141 గడచినH935 తరువాత మోయాబీయులH4124 సైన్యముH1416 దేశముమీదికిH776 వచ్చినప్పుడుH935

21

కొందరు ఒక శవమునుH376 పాతిపెట్టుచుH6912 సైన్యమునకుH1416 భయపడి ఆ శవమునుH376 ఎలీషాయొక్కH477 సమాధిలోH6913 ఉంచగాH7993 దింపినH1980 ఆ శవముH376 ఎలీషాH477 శల్యములకుH6106 తగిలినప్పుడుH5060 అది తిరిగి బ్రతికిH2421 కాళ్లుH7272 మోపి నిలిచెనుH6965.

22

యెహోయాహాజుH3059 దినముH3117లన్నియుH3605 సిరియాH758రాజైనH4428 హజాయేలుH2371 ఇశ్రాయేలువారినిH3478 బాధపెట్టెనుH3905.

23

గాని యెహోవాH3068 వారిమీద జాలిపడిH2603 వారియందు దయయుంచిH7355, అబ్రాహాముH85 ఇస్సాకుH3327 యాకోబులతోH3290 తాను చేసియున్న నిబంధననుబట్టిH1285 వారియందుH413 లక్ష్యముH6437 నిలిపి, వారిని నాశముH7843 చేయH14నొల్లకH3808 యిప్పటికినిH6258 తన సముఖములోనుండిH6440 వారిని వెళ్లH7993గొట్టకH3808 యుండెను.

24

సిరియాH758రాజైనH4428 హజాయేలుH2371 మరణముH4191 కాగా అతని కుమారుడైనH1121 బెన్హదదుH1130 అతనికి మారుగాH8478 రాజాయెనుH4427.

25

అంతట యెహోయాహాజుH3059 కుమారుడైనH1121 యెహోయాషుH3060 హజాయేలుH2371 కుమారుడైనH1121 బెన్హదదుH1130 తన తండ్రియైనH1 యెహోయాహాజుH3059 చేతిలోనుండిH3027 యుద్ధమందుH4421 పట్టుకొనినH3947 పట్టణములనుH5892 మరలH7725 తీసికొనెనుH3947. యెహోయాషుH3101 అతని ముమ్మారుH7969 జయించిH5221 ఇశ్రాయేలుH3478 పట్టణములనుH5892 మరల వశపరచుకొనెనుH7725.

 

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు ఆధ్యాత్మిక, అనుసరణీయ, ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది. అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.