బైబిల్

  • 1 రాజులు అధ్యాయము-6
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

అయితే ఇశ్రాయేలీయులుH3478 ఇగుప్తుH4714దేశములోH776 నుండిH4480 బయలుదేరి వచ్చినH3318 నాలుగుH702వందలH3967 ఎనుబదియవH8084 సంవత్సరమందుH8141, అనగా సొలొమోనుH8010 ఇశ్రాయేలునుH3478 ఏలినH4427 నాలుగవH7243 సంవత్సరమందుH8141 జీప్‌H2099 అను రెండవH8145 మాసమునH2320 అతడు యెహోవాH3068 మందిరమునుH1004 కట్టింప నారంభించెనుH1129.

2

రాజైనH4428 సొలొమోనుH8010 యెహోవాకుH3068 కట్టించినH1129 మందిరముH1004 అరువదిH8346 మూరలH520 పొడుగునుH753 ఇరువదిH6242 మూరలH520 వెడల్పునుH7341 ముప్పదిH7970 మూరలH520 ఎత్తునుH6967 గలదై యుండెను.

3

పరిశుద్ధస్థలముH6242 ఎదుటH6440నున్న ముఖమంటపముH197 మందిరముయొక్కH1004 వెడల్పునుబట్టిH7341 యిరువదిH6242 మూరలH520 పొడవుH753,మందిరముH1004 ముందరH6440 అది పదిH6235 మూరలH520 వెడల్పుH7341.

4

అతడు మందిరమునకుH1004 విచిత్రమైనH8261 పనితో చేయబడిన అల్లికH331 కిటికీలనుH2474 చేయించెనుH6213.

5

మరియు మందిరపుH1004 గోడH7023చుట్టుH5439 గదులుH3326 కట్టించెనుH1129; మందిరపుH1004 గోడలకునుH7023 పరిశుద్ధస్థలమునకునుH1964 గర్భాలయమునకునుH1687 చుట్టుH5439 నలుదిశల అతడు గదులుH6763 కట్టించెనుH1129.

6

క్రిందిH8481 అంతస్తుగదిH3326 అయిదుH2568 మూరలH520 వెడల్పుH7341, మధ్యH8484 అంతస్తుగదిH3326 ఆరుH8337 మూరలH520 వెడల్పుH7341, మూడవH7992 అంతస్తుగదిH3326 యేడుH7651 మూరలH520 వెడల్పుH7341; ఏమనగా దూలములు మందిరపుH1004 గోడ లోపలH7023 ఆనH270కుండH1115 మందిరపుH1004 గోడచుట్టు బయటిH2351 తట్టున చిమ్మురాళ్లుH4052 ఉంచబడెనుH5414.

7

అయితే మందిరముH1004 కట్టుH1129 సమయమున అది ముందుగా సిద్ధపరచిH1129 తెచ్చినH4551 రాళ్లతోH68 కట్టబడెనుH1129, మందిరముH1004 కట్టు స్థలమునH1129 సుత్తెH4718 గొడ్డలిH1631మొదలైన యినుపH1270 పనిముట్లH3627 ధ్వని యెంతH3605 మాత్రమును వినబడH8085లేదుH3808.

8

మధ్యH8484 అంతస్తుకుH6763 తలుపుH6607 మందిరపుH1004 కుడిH3233 పార్శ్యముH3802H413 ఉండెను, మధ్యH8484 అంతస్తుH6763 గదికిని మధ్యH8484 అంతస్తు గదిలోనుండిH4480 మూడవH7992 అంతస్తు గదికిని ఎక్కిపోవుటకుH5927 చుట్టును మెట్ల చట్రముండెనుH3883.

9

ఈ ప్రకారము అతడు మందిరమునుH1004 కట్టించుటH1129 ముగించిH3615 మందిరమునుH1004 దేవదారుH730 దూలములతోనుH1356 పలకలతోనుH7713 కప్పించెనుH1129.

10

మరియు మందిరమునకుH1004 చుట్టు గదులనుH3326 కట్టించెనుH1129; ఇవి అయిదుH2568 మూరలH520 యెత్తుగలవైH6967 దేవదారుH730 దూలములచేతH6086 మందిరముతోH1004 దిట్టముగా సంధింపబడెనుH270.

11

అంతలో యెహోవాH3068 వాక్కుH1697 సొలొమోనుH8010నకుH413 ప్రత్యక్షమైH1961 యీలాగు సెలవిచ్చెనుH559.

12

H2088 మందిరమునుH1004 నీవుH859 కట్టించుచుH1129న్నావే; నీవు నా కట్టడలనుH2708 న్యాయవిధులనుH4941 అనుసరించిH6213 నడుచుకొనుచుH1980, నేను నియమించిన ఆజ్ఞH4687లన్నిటినిH3605 గైకొనినH8104 యెడలH518 నీ తండ్రియైనH1 దావీదుH1732తోH413 నేను చేసిన వాగ్దానమునుH1696 నీ పక్షముగా స్థిరపరచెదనుH6965;

13

నా జనులైనH5971 ఇశ్రాయేలీH3478యులనుH1121 విడిచిH5800పెట్టకH3808 నేను వారిమధ్యH8432 నివాసము చేసెదనుH7931.

14

ఈ ప్రకారము సొలొమోనుH8010 మందిరమునుH1004 కట్టించిH1129 ముగించెనుH3615.

15

అతడు మందిరపుH1004 లోపలిH1004 గోడలనుH7023 అడుగుH7172 నుండిH4480 పైకప్పుH5604 వరకు దేవదారుH730 పలకలచేత కట్టించెనుH1129; లోపలH1004 వాటిని సరళపుమ్రానుH1265 పలకలతోH6763 కప్పిH6823 మందిరపుH1004 నట్టిల్లుH1004 దేవదారుH730 పలకలతోH6763 కప్పివేసెనుH6823.

16

మరియు మందిరపుH1004 ప్రక్కలనుH3411 దిగువH7172నుండిH4480 గోడలH7023 పైభాగము మట్టుకు దేవదారుH730 పలకలతోH6763 ఇరువదిH6242 మూరలH520 యెత్తు కట్టించెనుH1129; వీటిని గర్భాలయమునకైH1687, అనగా అతిపరిశుద్దమైనH6944 స్థలమునకై అతడు లోపలH1004 కట్టించెనుH1129.

17

అయితే దానిH1931 ముందరనున్నH3942 పరిశుద్ధస్థలముH6944 నలువదిH705 మూరలH520 పొడుగై యుండెనుH1961.

18

మందిరముH1004 లోపలనున్నH6441 దేవదారుH730 పలకలH6763మీదH5921 గుబ్బలునుH6497 వికసించినH6358 పువ్వులునుH6731 చెక్కబడిH4734 యుండెను; అంతయుH3605 దేవదారుకఱ్ఱH730 పనియే, రాయిH68 యొకటైన కనబడH7200లేదుH369.

19

యెహోవాH3068 నిబంధనH1285 మందసముH727 నుంచుటకైH5414 మందిరముH1004లోపలH4480 గర్భాలయమునుH1687 సిద్ధపరచెనుH3559.

20

గర్భాలయముH1687 లోపలH6440 ఇరువదిH6242 మూరలH520 పొడుగునుH753 ఇరువదిH6242 మూరలH520 వెడల్పునుH7341 ఇరువదిH6242 మూరలH520 యెత్తునుH6967 గలదై యుండెను, దీనిని మేలిమిH5462 బంగారముతోH2091 పొదిగించెనుH6823, అర్జకఱ్ఱతోH730 చేయబడిన బలిపీఠమునుH4196 ఈలాగుననెపొదిగించెనుH6823.

21

ఈలాగున సొలొమోనుH8010 మందిరమునుH1004 లోపలH6441 మేలిమిH5462 బంగారముతోH2091 పొదిగించిH6823 గర్భాలయపుH1687 ముంగిలికిH6440 బంగారపుH2091 గొలుసులుగలH7569 తెర చేయించిH5674 బంగారముతోH2091 దాని పొదిగించెనుH6823.

22

ఏ భాగమును విడువకుండH8552 మందిరH1004మంతయుH3605 బంగారముతోH2091 పొదిగించెనుH6823; గర్భాలయముH1687నొద్దనున్నH834 బలిపీఠH4196మంతటినిH3605 బంగారముతోH2091 పొదిగించెనుH6823.

23

మరియు అతడు గర్భాలయమందుH1687 పదేసిH6235 మూరలH520 యెత్తుగలH6967 రెండుH8147 కెరూబులనుH3742 ఒలీవH8081 కఱ్ఱతోH6086 చేయించెనుH6213;

24

ఒక్కొక్కH259 కెరూబునకుH3742 అయిదేసిH2568 మూరలH520 పొడవుగల రెక్కలుండెనుH3671; ఒకH259 రెక్కH3671 చివరH7098 మొదలుకొనిH4480 రెండవH8145 రెక్కH3671 చివరH7098మట్టుకుH5704 పదిH6235 మూరలుH520 పొడవు.

25

రెండవH8145 కెరూబునుH3742 పదిH6235 మూరలుH520 కలదై యుండెను; కెరూబులుH3742 రెండింటికినిH8147 ఏకH259 పరిమాణమునుH4060 ఏకాH259కారమునుH7095 కలిగి యుండెను.

26

ఒకH259 కెరూబుH3742 పదిH6235 మూరలH520 యెత్తుH6967 రెండవH8145 కెరూబుH3742 దానివలెనేH3651 యుండెను.

27

అతడు ఈ కెరూబులనుH3742 గర్భాలయములోH1687 ఉంచెనుH5414. ఆ కెరూబులH3742 రెక్కలుH3671 విప్పుకొనిH6566 యొకదానిH259 రెక్కH3671 యివతలి గోడకునుH7023 రెండవదానిH8145 రెక్కH3671 అవతలి గోడకునుH7023 అంటియుండెనుH5060; గర్భాలయమందుH1004 వీటి రెక్కలుH3671 ఒకH3671దానితోH413 ఒకటిH3671 అంటుకొనిH5060 యుండెను.

28

ఈ కెరూబులనుH3742 అతడు బంగారముతోH2091 పొదిగించెనుH6823.

29

మరియు మందిరపుH1004 గోడH7023లన్నిటిH3605మీదను లోపలH6440 నేమి వెలుపలH2435 నేమి కెరూబులనుH3742 తమాల వృక్షములనుH8561 వికసించినH6358 పుష్పములనుH6731 చెక్కించెనుH6603.

30

మరియు మందిరపుH1004 నట్టిల్లుH7172 లోపలనుH6441 వెలుపలనుH2435 బంగారముతోH2091 పొదిగించెనుH6823.

31

గర్భాలయపుH1687 ద్వారములకుH6607 ఒలీవH8081కఱ్ఱతోH6086 తలుపులుH1817 చేయించెనుH6213; ద్వారబంధముమీది కమ్మియుH352 నిలువు కమ్ములునుH4201 గోడ వెడల్పులో అయిదవ భాగముH2549 వెడల్పు ఉండెను.

32

రెండుH8147 తలుపులునుH1817 ఒలీవH8081 కఱ్ఱవిH6086; వాటిమీదH5921 కెరూబులనుH4734 తమాల వృక్షములనుH8561 వికసించినH6358 పుష్పములనుH6731 చెక్కించిH వాటిని బంగారముతోH2091 పొదిగించెనుH6823; కెరూబులH3742 మీదనుH5921 తమాల వృక్షములH8561 మీదనుH5921 బంగారముH2091 పొదిగించెనుH7286.

33

మరియు పరిశుద్ధ స్థలపుH1964 ద్వారమునకుH6607 ఒలీవH8081కఱ్ఱతోH6086 రెండుH8147 నిలువు కమ్ములుH4201 చేయించెనుH6213; ఇవి గోడవెడల్పులో నాలుగవవంతుH7243 వెడల్పుగా నుండెను.

34

రెండుH8147 తలుపులుH1817 దేవదారుH1265కఱ్ఱతోH6086 చేయబడి యుండెను; ఒక్కొక్కH259 తలుపునకుH1817 రెండేసిH8147 మడతH1550 రెక్కలుH7050 ఉండెను.

35

వాటిమీద అతడు కెరూబులనుH3742 తమాల వృక్షములనుH8561 వికసించినH6358 పుష్పములనుH6731 చెక్కించిH7049 ఆ చెక్కినH2707 వాటిమీదH5921 బంగారుH2091 రేకునుH3474 పొదిగించెనుH6823.

36

మరియు లోపలనున్నH6442 సాలను మూడుH7969 వరుసలనుH2905 చెక్కిన రాళ్లతోనుH1496 ఒక వరుసనుH2905 దేవదారుH730 దూలములతోనుH3773 కట్టించెనుH1129.

37

నాలుగవH7243 సంవత్సరముH8141 జీప్‌H2099 అను మాసమునH3391 యెహోవాH3068 మందిరపుH1004 పునాది వేయబడెనుH3245;

38

పదుH6240నొకండవH259 సంవత్సరముH8141 బూలుH945 అను ఎనిమిదవH8066 మాసమునH2320 దానిH1931 యేర్పాటుచొప్పునH4941 దాని ఉపభాగముH1697లన్నిటితోనుH3605 మందిరముH1004 సమాప్తమాయెనుH3615. ఏడుH7651 సంవత్సరములుH8141 సొలొమోనుH8010 దానిని కట్టించుచుండెనుH1129.

 

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు ఆధ్యాత్మిక, అనుసరణీయ, ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది. అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.