దేవదారుకఱ్ఱతో
1 రాజులు 5:8

సొలొమోనునకు ఈ వర్తమానము పంపెను నీవు నాయొద్దకు పంపిన వర్తమానమును నేను అంగీకరించితిని; దేవదారు మ్రానులను గూర్చియు సరళపు మ్రానులనుగూర్చియు నీ కోరిక యంతటి ప్రకారము నేను చేయించెదను.

రెండేసి మడత రెక్కలు
యెహెజ్కేలు 41:23-25
23

మందిరమునకును పరిశుద్ధ స్థలమునకును రెండు వాకిండ్లుండెను .

24

ఒక్కొక వాకిలి రెండేసి మడత రెక్కలు గలది.

25

మరియు గోడలమీద ఉన్నట్లుగా మందిరపు వాకిండ్ల మీదను కెరూబులును ఖర్జూరపుచెట్లును చెక్కబడి యుండెను, బయటి మంటపమునకు విచిత్రముగా చేసిన ఉబుకువాటుపని కనబడెను.