కాబట్టి–నీ సింహాసనముH3678మీదH5921 నేను నీకు బదులుగా కూర్చుండబెట్టుH5414 నీ కుమారుడుH1121 నా నామఘనతకుH8034 ఒక మందిరమునుH1004 కట్టించుననిH1129 యెహోవాH3068 నా తండ్రియైనH1 దావీదుH1732నకుH413 సెలవిచ్చిH1696నట్లుH834 నా దేవుడైనH430 యెహోవాH3068 నామఘనతకుH8034 ఒక మందిరమునుH1004 కట్టించుటకుH1129 నేను ఉద్దేశము గలవాడనైH559 యున్నాను.
And, behold, I purpose to build an house unto the name of the LORD my God, as the LORD spake unto David my father, saying, Thy son, whom I will set upon thy throne in thy room, he shall build an house unto my name.