అతడు మందిరమును కట్టించుట
1 రాజులు 6:14

ఈ ప్రకారము సొలొమోను మందిరమును కట్టించి ముగించెను.

1 రాజులు 6:38

పదునొకండవ సంవత్సరము బూలు అను ఎనిమిదవ మాసమున దాని యేర్పాటుచొప్పున దాని ఉపభాగములన్నిటితోను మందిరము సమాప్తమాయెను. ఏడు సంవత్సరములు సొలొమోను దానిని కట్టించుచుండెను.