ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
అంతట దైవH430 జనుడైన యొకడుH376 యెహోవాచేతH3068 సెలవు నొందిH1697 యూదాH3063 దేశమునుండిH4480 బేతేలుH1008 నకుH413 వచ్చెనుH935 . ధూపము వేయుటకైH6999 యరొబాముH3379 ఆ బలిపీఠముH4196 నొద్దH5921 నిలిచి యుండగాH5975
2
ఆ దైవH430 జనుడుH376 యెహోవాH3068 ఆజ్ఞచేత బలిపీఠమునకుH4196 ఈ మాటH1697 ప్రకటనచేసెనుH559 బలిపీఠమాH4196 బలిపీఠమాH4196 , యెహోవాH3068 సెలవిచ్చునH559 దేమనగాH3541 దావీదుH1732 సంతతిలోH1004 యోషీయాH2977 అను నొక శిశువుH1121 పుట్టునుH3205 ; నీమీదH5921 ధూపము వేసినH6999 ఉన్నత స్థలముయొక్కH1116 యాజకులనుH3548 అతడు నీమీదH5921 అర్పించునుH2076 ; అతడు మనుష్యH120 శల్యములనుH6106 నీమీదH5921 దహనము చేయునుH8313 .
3
ఈ బలిపీఠముH4196 బద్దలై పోయిH7167 దానిమీదH5921 నున్నH834 బుగ్గి ఒలికి పోవుటయేH1880 యెహోవాH3068 ఇచ్చు సూచనH4159 అని చెప్పిH559 ఆH1931 దినమునH3117 ఆ ప్రవక్త సూచనH4159 యొకటి యిచ్చెనుH5414 .
4
బేతేలునందున్నH1008 బలిపీఠమునుH4196 గూర్చిH5921 ఆ దైవH430 జనుడుH376 ప్రకటించిన మాటH1697 రాజైనH4428 యరొబాముH3379 వినిH8085 , బలిపీఠముH4196 మీదH5921 నుండిH4480 తన చెయ్యిH3027 చాపిH7971 , వానిని పట్టుకొనుమనిH8610 చెప్పగాH559 అతడు చాపినH7971 చెయ్యిH3027 యెండిపోయెనుH3001 ; దానిని వెనుకకు తీసికొనుటకుH7725 అతనికి శక్తిH3201 లేకపోయెనుH3808 .
5
మరియు యెహోవాH3068 సెలవు ప్రకారముH1697 దైవH430 జనుH376 డిచ్చినH5414 సూచనచొప్పునH4159 బలిపీఠముH4196 బద్దలుకాగాH8210 బుగ్గిH1880 దానిమీదనుండిH4480 ఒలికిపోయెనుH7167 .
6
అప్పుడు రాజుH4428 నా చెయ్యిH3027 మునుపటివలెH7223 బాగగునట్లుH7725 నీ దేవుడైనH430 యెహోవాH3068 సముఖమందుH6440 నాకొరకుH1157 వేడుకొనుమనిH6419 ఆ దైవH430 జనునిH376 బతిమాలుకొనగాH2470 , దైవH430 జనుడుH376 యెహోవానుH3068 బతిమాలుకొనెనుH2470 గనుక రాజుH4428 చెయ్యిH3027 మరల బాగైH7725 మునుపటివలెH7223 ఆయెనుH1961 .
7
అప్పుడు రాజుH4428 నీవు నా యింటికిH1004 వచ్చిH935 అలసట తీర్చుకొనుముH5582 , నీకు బహుమతిH4991 ఇచ్చెదననిH5414 ఆ దైవH430 జనునిH376 తోH413 చెప్పగాH1696
8
దైవH430 జనుడుH376 రాజుH4428 తోH413 ఇట్లనెనుH559 నీ యింటిలోH1004 సగముH2677 నీవు నాకిచ్చిననుH5414 నీతోకూడH5973 నేను లోపలికి రాH935 నుH3808 ; ఈH2088 స్థలమందుH4725 నేను అన్నH3899 పానములుH8354 పుచ్చుకొననుH3808 ;
9
అన్నH3899 పానములుH4325 పుచ్చుకొన వద్దనియుH3808 , నీవు వచ్చినH1980 మార్గమునH1870 తిరిగి పోH7725 వద్దనియుH3808 యెహోవాH3068 వాక్కుచేతH1697 నాకు సెలవాయెననిH6680 రాజుH4428 తోH413 అనెనుH559 .
10
అంతట అతడు తాను బేతేలుH1008 నకుH413 వచ్చినH935 మార్గమునH1870 వెళ్లH1980 కH3808 మరియొకH312 మార్గమునH1870 తిరిగిపోయెనుH7725 .
11
బేతేలులోH1008 ప్రవక్తయగుH5030 ఒకH259 ముసలివాడుH2205 కాపురముండెనుH3427 . ఇతని కుమారులలోH1121 ఒకడు వచ్చిH935 బేతేలులోH1008 దైవH430 జనుడుH376 ఆ దినమునH3117 చేసినH6213 క్రియలH4639 న్నిటినిH3605 , అతడు రాజుH4428 తోH413 పలికినH5608 మాటH4639 లన్నిటినిH3605 తమ తండ్రిH1 తోH413 తెలియజెప్పగాH5608
12
వారి తండ్రిH1 అతడు ఏH335 మార్గమునH1870 వెళ్లిపోయెననిH1980 వారినడిగెనుH1696 ; అంతట అతని కుమారులుH1121 యూదాH3063 దేశములోనుండిH4480 వచ్చినH935 దైవH430 జనుడుH376 ఏH834 మార్గమునH1870 వెళ్లిపోయినదిH1980 తెలిపిరిH7200 .
13
పిమ్మట అతడు తన కుమారులనుH1121 పిలిచి నాకొరకు గాడిదకుH2543 గంతకట్టుడనిH2280 చెప్పగాH559 వారు అతని కొరకు గాడిదకుH2543 గంతకట్టిరిH2280 . అతడు దానిమీదH5921 ఎక్కిH7392 దైవH430 జనునిH376 కనుగొనవలెనని పోయి
14
మస్తకివృక్షముH424 క్రిందH8478 అతడు కూర్చుండగాH3427 చూచిH4672 యూదాH3063 దేశములోనుండిH4480 వచ్చినH935 దైవH430 జనుడవుH376 నీవేనాH859 ? అని అడుగగాH559 అతడు నేనేH589 అనెనుH559 .
15
అప్పుడు అతడు నా యింటికిH1004 వచ్చిH1980 భోజనముH3899 చేయుH398 మనగాH559
16
అతడు నేను నీతోకూడH854 మరలిH7725 రాజాలను, నీ యింటH1004 ప్రవేశింH935 పనుH3808 , మరియు నీతో కలిసిH854 ఈH2088 స్థలమందుH4725 అన్నH3899 పానములుH4325 పుచ్చుH398 కొననుH3808
17
నీవు అచ్చటH8033 అన్నH3899 పానములుH4325 పుచ్చుకొనH398 వద్దనియుH3808 , నీవు వచ్చినH1980 మార్గముH1870 నH834 పోవుటకుH1980 తిరుగH7725 వద్దనియుH3808 యెహోవాH3068 వాక్కుచేతH1697 నాకు సెలవాయెననిH3588 చెప్పెనుH1697 .
18
అందుకతడు నేనునుH589 నీవంటి ప్రవక్తనేH5030 ; మరియు దేవదూతH4397 యొకడు యెహోవాచేతH3068 సెలవుపొందిH1696 అన్నH3899 పానములుH4325 పుచ్చుకొనుటకైH398 అతని నీ యింటిH1004 కిH413 తోడుకొనిH854 రమ్మనిH7725 నాతో చెప్పెననిH559 అతనితో అబద్ధమాడగాH3584
19
అతడు తిరిగిH7725 అతనితోకూడH854 మరలి పోయి అతని యింటH1004 అన్నH3899 పానములుH4325 పుచ్చుకొనెనుH398 .
20
వారుH1992 భోజనము చేయుచుండగా అతనిని వెనుకకు తోడుకొని వచ్చినH7725 ఆ ప్రవక్తకుH5030 యెహోవాH3068 వాక్కుH1697 ప్రత్యక్షమాయెనుH1961 .
21
అంతట అతడు యూదాH3063 దేశములోనుండిH4480 వచ్చినH935 దైవH430 జనునిH376 పిలిచిH7121 యెహోవాH3068 ఈలాగునH3541 ఆజ్ఞ ఇచ్చుచున్నాడుH559 నీ దేవుడైనH430 యెహోవాH3068 నీకు ఆజ్ఞాపించినH6680 దానిని గైకొH8104 నకH3808
22
ఆయన సెలవిచ్చిన నోటి మాటH6310 మీద తిరుగబడిH7725 నీవు వెనుకకు వచ్చి, నీవు అచ్చటH8033 అన్నH3899 పానములుH4325 పుచ్చుకొనH398 వలదనిH3808 ఆయన సెలవిచ్చిన స్థలమునH4725 భోజనముH3899 చేసియున్నావుH398 గనుక, నీ కళేబరముH5038 నీ పితరులH1 సమాధిH6913 లోనికిH413 రాH935 కపోవుననిH3808 యెలుగెత్తి చెప్పెనుH1696 .
23
అంతట వారు అన్నH3899 పానములుH4325 పుచ్చుకొనినH398 తరువాతH310 అచ్చటి ప్రవక్తH5030 తాను వెనుకకు తోడుకొని వచ్చినH7725 ఆ ప్రవక్తకుH5030 గాడిదమీదH2543 గంత కట్టించెనుH2280 .
24
అతడు బయలుదేరి మార్గమునH1870 పోవుచుండగాH1980 ఒక సింహముH738 అతనికి ఎదురుపడిH4672 అతని చంపెనుH4191 . అతని కళేబరముH5038 మార్గమందుH1870 పడిH7993 యుండగాH1961 గాడిదH2543 దాని దగ్గరH681 నిలిచియుండెనుH5975 , సింహమునుH738 శవముH5038 దగ్గరH681 నిలిచి యుండెనుH5975 .
25
కొందరు మనుష్యులుH376 ఆ చోటికి వచ్చిH5674 శవముH5038 మార్గమందుH1870 పడియుండుటయుH7993 , సింహముH738 శవముH5038 దగ్గరH681 నిలిచియుండుటయుH5975 చూచిH7200 , ఆ ముసలిH2205 ప్రవక్తH5030 కాపురమున్నH3427 పట్టణమునకుH5892 వచ్చిH935 ఆ వర్తమానము తెలియజేసిరిH1696 .
26
మార్గములోH1870 నుండిH4480 అతని తోడుకొని వచ్చినH7725 ఆ ప్రవక్తH5030 ఆ వర్తమానము వినినప్పుడుH8085 యెహోవాH3068 మాటనుH6310 ఆలకింపకH4784 తిరుగబడిన దైవH430 జనుడుH376 ఇతడేH1931 ; యెహోవాH3068 సింహమునకుH738 అతని అప్పగించిH5414 యున్నాడు; యెహోవాH3068 సెలవిచ్చినH1697 ప్రకారము అది అతని చీల్చిH7665 చంపెనుH4191 అని పలికిH1696
27
తన కుమారులనుH1121 పిలిచిH7121 గాడిదకుH2543 నాకొరకు గంత కట్టుడనిH2280 చెప్పెనుH559 . వారు అతనికొరకు గంత కట్టినప్పుడుH2280
28
అతడు పోయిH1980 అతని శవముH5038 మార్గమందుH1870 పడియుండుటయుH7993 , గాడిదయుH2543 సింహమునుH738 శవముH5038 దగ్గరH681 నిలిచిH5975 యుండుటయు, సింహముH738 గాడిదనుH2543 చీల్చిH7665 వేయకH3808 శవమునుH5038 తినH398 కH3808 యుండుటయు చూచిH4672
29
దైవH430 జనునిH376 శవముH5038 ఎత్తిH5375 గాడిదH2543 మీదH413 వేసికొనిH5117 తిరిగి వచ్చెనుH7725 . ఈ ప్రకారము ఆ ముసలిH2205 ప్రవక్తH5030 అంగలార్చుటకునుH5594 సమాధిలోH6913 శవమునుH5038 పెట్టుటకునుH6912 పట్టణముH5892 నకుH413 వచ్చెనుH935 .
30
అతడు తన సమాధిలోH6913 ఆ శవమునుH5038 పెట్టగాH5117 జనులు కటకటాH1945 నా సహోదరుడాH251 అని యేడ్చిరిH5594 .
31
మరియు ఇతడు సమాధిలోH6913 శవమును పెట్టిH6912 నేను మరణమైనప్పుడుH4191 దైవH430 జనుడైనH376 యితడు పెట్టబడినH6912 సమాధిలోH6913 నన్ను పాతిపెట్టుడిH6912 ; నా శల్యములనుH6106 అతని శల్యముH6106 దగ్గరH681 ఉంచుడిH5117 ,
32
యెహోవాH3068 మాటనుబట్టిH1697 బేతేలులోనున్నH1008 బలిపీఠమునకుH4196 విరోధముగానుH5921 , షోమ్రోనుH8111 పట్టణములోH5892 నున్నH834 ఉన్నత స్థలములలోనిH1004 మందిరముH1004 లన్నిటికిH3605 విరోధముH5921 గాను, అతడు ప్రకటించినదిH1697 అవశ్యముగా సంభవించుననిH1961 తన కుమారులతో చెప్పెనుH7121 .
33
ఈH2088 సంగతియైనH1697 తరువాతH310 యరొబాముH3379 తన దుర్మాH7451 ర్గమునుH1870 విడిచిH7725 పెట్టకH3808 , సామాన్యH7098 జనులలోH5971 కొందరినిH4480 ఉన్నత స్థలములకుH1116 యాజకులుగాH3548 నియమించెనుH6213 . తనకిష్టులైనH255 వారిని యాజకులుగాH3548 ప్రతిష్ఠించిH4390 వారిని ఉన్నత స్థలములకుH1116 యాజకులుగాH3548 నియమించెనుH1961 .
34
యరొబాముH3379 సంతతివారినిH1004 నిర్మూలము చేసిH3582 భూమిమీదH127 ఉండకుండH4480 నశింపజేయునట్లుగాH8045 ఇదిH2088 వారికి పాపH2403 కారణH1697 మాయెనుH1961 .