బైబిల్

  • 2 సమూయేలు అధ్యాయము-21
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

దావీదుH1732 కాలమునH3117 మూడుH7969 సంవత్సరములుH8141 విడువకుండH310 కరవుH7458 కలుగగాH1961 దావీదుH1732 యెహోవాతోH3068 మనవి చేసెనుH1245. అందుకు యెహోవాH3068 ఈలాగున సెలవిచ్చెనుH559 సౌలుH7586 గిబియోనీయులనుH1393 హతముచేసెనుH4191 గనుకH5921 అతనిని బట్టియుH413, నరహంతకులగుH1818 అతని యింటివారినిH1004బట్టియుH413 శిక్షగా ఈ కరవుH7458 కలిగెనుH1961.

2

గిబియోనీయులుH1393 ఇశ్రాయేలీయులH3478 సంబంధికులుH1121 కారుH3808, వారు అమోరీయులలోH567 శేషించినవారుH3499. ఇశ్రాయేలీయులుH3478 మిమ్మును చంపమనిH5221 ప్రమాణపూర్వకముగాH7650 వారితో చెప్పియుండిరి గానిH3588 సౌలుH7586 ఇశ్రాయేలుH3478 యూదాలH3063 వారియందు ఆసక్తిగలవాడైH7065 వారిని హతముH5221 చేయ చూచుచుండెనుH1245.

3

రాజగుH4428 దావీదుH1732 గిబియోనీయులనుH1393 పిలువనంపి నేను మీకేమిH4100 చేయగోరుదురుH6213? యెహోవాH3068 స్వాస్థ్యమునుH5159 మీరు దీవించునట్లుH1288 దోష నివృత్తికై దేనిచేతH4100 నేను ప్రాయశ్చిత్తము చేయుదుననిH3722 వారిని అడుగగాH559

4

గిబియోనీయులుH1393 సౌలుH7586 అతని యింటిH1004 వారును చేసిన దాని నిమిత్తముH5973 ప్రాయశ్చిత్తము కలుగుటకై వెండిH3701 బంగారులేH2091 గాని ఇశ్రాయేలీయులలోH3478 ఎవరినైననుH376 చంపుటయేH4191 గాని మేము కోరుట లేదH36నిరిH559. అంతట దావీదుH1732 మీరేమిH4100 కోరుదురో దానిని నేను మీకుH859 చేయుదుH6213ననగా/pH559

5

వారుమాకు శత్రువులై మమ్మును నాశనము చేయుచుH3615 ఇశ్రాయేలీయులH3478 సరిహద్దులలోH1366 ఉండకుండ మేము లయమగునట్లుH8045 మాకు హానిచేయ నుద్దేశించినవానిH1819 కుమారులలో ఏడుH7651గురినిH376 మాకప్పగించుముH5414.

6

యెహోవాH3068 ఏర్పరచుకొనినH972 సౌలుH7586 గిబియాH1390 పట్టణములోH5892 యెహోవాH3068 సన్నిధిని మేము వారిని ఉరితీసెదమనిH3363 రాజుతోH4428 మనవి చేయగాH559 రాజుH4428 నేను వారిని అప్పగించెదH5414ననెనుH559.

7

తానును సౌలుH7586 కుమారుడగుH1121 యోనాతానునుH3083 యెహోవాH3068 నామమునుబట్టిH5921 ప్రమాణము చేసియున్నH7621 హేతువుచేత రాజుH4428 సౌలుH7586 కుమారుడగుH1121 యోనాతానునకుH3083 పుట్టిన మెఫీబోషెతునుH4648 అప్పగింH5414పకH3808

8

అయ్యాH345 కుమార్తెయగుH1323 రిస్పాH7532 సౌలునకుH7586 కనినH3205 యిద్దరుH8147 కుమారులగుH1121 అర్మోనినిH764 మెఫీబోషెతునుH4648, సౌలుH7586 కుమార్తెయగుH1323 మెరాబు1 మెహూలతీయుడగుH4259 బర్జిల్లయిH1271 కుమారుడైనH1121 అద్రీయేలునకుH5741 కనినH3205 అయిదుగురుH2568 కుమారులనుH1121 పట్టుకొనిH3947 గిబియోనీయులH1393 కప్పగించెనుH5414.

9

వారు ఈ యేడుగురినిH7651 తీసికొనిపోయి కొండమీదH2022 యెహోవాH3068 సన్నిధినిH6440 ఉరితీసిరిH3363. ఆ యేడుగురుH7651 ఏకరీతినేH చంపబడిరిH4191; కోతH7105కాలమునH3117 యవలH8184కోతH7105 యారంభమందుH8462 వారు మరణమైరిH4191.

10

అయ్యాH345 కుమార్తెయగుH1323 రిస్పాH7532 గోనెపట్టH8242 తీసికొనిH3947 కొండH6697పైనH413 పరచుకొనిH5186 కోతH7105 కాలారంభము మొదలుకొనిH4480 ఆకాశముH8462నుండిH4480 వర్షముH4325 ఆ కళేబరములమీదH5921 కురియుH5413వరకుH5704 అచ్చటనే యుండి, పగలుH3119 ఆకాశH8064పక్షులుH5775 వాటిమీదH5921 వాలకుండను రాత్రిH3915 అడవిH7704మృగములుH2416 దగ్గరకు రాకుండను వాటిని కాచుచుండగాH5117

11

అయ్యాH345 కుమార్తెయగుH1323 రిస్పాH7532 అను సౌలుH7586 ఉపపత్నిH6370 చేసినదిH6213 దావీదునకుH1732 వినబడెనుH5046.

12

కాబట్టి దావీదుH1732 పోయిH1980 సౌలుH7586 ఎముకలనుH6106 అతని కుమారుడైనH1121 యోనాతానుH3083 ఎముకలనుH6106 యాబేష్గిలాదుH3003 వారియొద్దH854నుండిH4480 తెప్పించెను. ఫిలిష్తీయులుH6430 గిల్బోవలోH1533 సౌలునుH7586 హతము చేసినప్పుడుH5221 వారు సౌలునుH7586 యోనాతానునుH3083 బేత్షానుH1052 పట్టణపు వీధిH7339లోH4480 వ్రేలాడగట్టగాH8511 యాబేష్గిలాదుH3003 వారు వారి యెముకలనుH6106 అచ్చటనుండిH4480 దొంగిలి తెచ్చియుండిరిH1589.

13

కావున దావీదుH1732 వారియొద్దH853నుండిH4480 సౌలుH7586 ఎముకలనుH6106 అతని కుమారుడైనH1121 యోనాతానుH3083 ఎముకలనుH6106 తెప్పించెనుH5927, రాజాజ్ఞనుబట్టి ఉరితీయబడినవారిH3363 యెముకలనుH6106 జనులు సమకూర్చిరిH622.

14

సౌలుH7586 ఎముకలనుH6106 అతని కుమారుడైనH1121 యోనాతానుH3083 ఎముకలనుH6106 బెన్యామీనీయులH1144 దేశమునకుH776 చేరిన సేలాలోనున్నH6762 సౌలుH7586 తండ్రియగుH1 కీషుH7027 సమాధియందుH6913 పాతిపెట్టిరిH6912. రాజుH4428 ఈలాగు చేసినH6213 తరువాతH310 దేశముకొరకుH776 చేయబడిన విజ్ఞాపనమునుH6279 దేవుడంH430గీకరించెను.

15

ఫిలిష్తీయులకునుH6430 ఇశ్రాయేలీయులకునుH3478 యుద్ధముH4421 మరల జరుగగాH1961 దావీదుH1732 తన సేవకులతోH5650కూడH5973 దిగిపోయిH3381 ఫిలిష్తీయులతోH6430 యుద్ధము చేయునప్పుడుH3898 అతడు సొమ్మసిల్లెనుH5774.

16

అప్పుడు రెఫాయీయులH7498 సంతతివాడగుH1121 ఇష్బిబేనోబH3430 అను ఒకడు ఉండెనుH1961. అతడుH1931 ధరించియున్నH2296 ఖడ్గము క్రొత్తదిH2319, వాని యీటెH7013 మూడుH7969వందలH3967 తులముల యెత్తుH4948 యిత్తడిగలదిH5178 నేను దావీదునుH1732 చంపెదననిH5221 అతడు చెప్పియుండెనుH559.

17

సెరూయాH6870 కుమారుడైనH1121 అబీషైH52 రాజునుH4428 ఆదుకొనిH5826 ఆ ఫిలిష్తీయునిH6430 కొట్టిH5221 చంపెనుH4191. దావీదుH1732 జనులుH376 దీనిచూచి, ఇశ్రాయేలీయులకుH3478 దీపమగుH5216 నీవు ఆరిపోH3518కుండునట్లుH3808 నీవు ఇకమీదటH5750 మాతోకూడ యుద్ధమునకుH4421 రాH3318వద్దనిH3808 అతనిచేత ప్రమాణము చేయించిరిH7650.

18

అటుతరువాతH310 ఫిలిష్తీయులH6430తోH5973 గోబుH1359దగ్గర మరల యుద్ధముH4421 జరుగగాH1961 హూషాతీయుడైనH2843 సిబ్బెకైH5444 రెఫాయీయులH7498 సంతతివాడగుH1121 సఫునుH5593 చంపెనుH5221.

19

తరువాత గోబుదగ్గరH1359 ఫిలిష్తీయులH6430తోH5973 ఇంకొకసారి యుద్ధముH4421 జరుగగాH1961 అక్కడ బేత్లెహేమీయుడైనH1022 యహరేయోరెగీముH3296 కుమారుడగుH1121 ఎల్హానానుH445 గిత్తీయుడైనH1663 గొల్యాతుH1555 సహోదరుని చంపెనుH5221; వాని యీటెH2595కఱ్ఱH6086 నేతగానిH707 దోనె అంత గొప్పదిH4500.

20

ఇంకొకH5750 యుద్ధముH4421 గాతుదగ్గరH1661 జరిగెనుH1961. అక్కడ మంచి యెత్తరిH4055 యొకడుండెనుH1961, ఒక్కొక చేతికిH3027 ఆరేసిH8337 వ్రేళ్లునుH676, ఇరువదిH7272 నాలుగుH702 వ్రేళ్లుH676 అతని కుండెనుH1961. అతడుH1931 రెఫాయీయులH7498 సంతతివాడుH1121.

21

అతడుH1931 ఇశ్రాయేలీయులనుH3478 తిరస్కరించుచుండగాH2778 దావీదుH1732 సహోదరుడైనH251 షిమ్యాకుH8092 పుట్టినH3205 యోనాతానుH3083 అతనిని చంపెనుH5221.

22

H428 నలుగురునుH702 గాతులోనున్నH1661 రెఫాయీయులH7498 సంతతివారై దావీదుH1732వలననుH3027 అతని సేవకులH5650వలననుH3027 హతులైరిH5307.

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.