బైబిల్

  • 1 సమూయేలు అధ్యాయము-3
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

బాలుడైనH5288 సమూయేలుH8050 ఏలీH5941 యెదుటH6440 యెహోవాకుH3068 పరిచర్యH8334 చేయుచుండెను. ఆH1992 దినములలోH3117 యెహోవాH3068 వాక్కుH1697 ప్రత్యక్షమగుట అరుదుH3368 , ప్రత్యక్షముH2377 తరుచుగా తటస్థించుటH6555 లేదుH369 .

2

ఆ కాలమందుH3117 ఏలీH5941 కన్నులుH5869 మందదృష్టిH3544 గలవైనందునH2490 అతడు చూడH7200 లేకH3808 తనస్థలమందుH4725 పండుకొనియుండగానుH7901

3

దీపముH5216 ఆరిపోకమునుపుH2962 సమూయేలుH8050 దేవునిH430 మందసమున్నH727 యెహోవాH3068 మందిరములోH1964 పండుకొనియుండగానుH7901

4

యెహోవాH3068 సమూయేలునుH8050 పిలిచెనుH7121 . అతడుచిత్తమండి నేనున్నాననిH2009 చెప్పిH559

5

ఏలీH5941 దగ్గరకుH413 పోయిH7323 -నీవు నన్ను పిలిచితివిH7121 గదాH3588 నేను వచ్చినాననెనుH559 . అతడు-నేను పిలువH7121 లేదుH3808 , పోయి పండుకొమ్మనిH7901 చెప్పగా అతడు పోయిH1980 పండుకొనెనుH7901 .

6

యెహోవాH3068 మరలH3254 సమూయేలునుH8050 పిలువగాH7121 సమూయేలుH8050 లేచిH6965 ఏలీH5941 యొద్దకుH413 పోయిH1980 -చిత్తము నీవు నన్ను పిలిచితివిH7121 గనుకH3588 వచ్చితిననెనుH559 . అయితే అతడు నా కుమారుడాH1121 , నేను నిన్ను పిలువH7121 లేదుH3808 , పోయి పండుకొమ్మH7901 నెనుH559 .

7

సమూయేలుH8050 అప్పటికిH2962 యెహోవానుH3068 ఎరుగకుండెనుH3045 , యెహోవాH3068 వాక్కుH1697 అతనికిH413 ఇంకH2962 ప్రత్యక్షముH1540 కాలేదు.

8

యెహోవాH3068 మూడవH7992 మారు సమూయేలునుH8050 పిలువగాH7121 అతడు లేచిH6965 ఏలీH5941 దగ్గరకుH413 పోయిH1980 -చిత్తము నీవు నన్ను పిలిచితివేH7121 ; యిదిగోH2009 వచ్చితిననగాH559 , ఏలీH5941 యెహోవాH3068H3588 బాలునిH5288 పిలిచెననిH7121 గ్రహించిH995

9

నీవు పోయిH1980 , పండుకొమ్ముH7901 , ఎవరైన నిన్ను పిలిచినH7121 యెడలH518 -యెహోవాH3068 , నీ దాసుడుH5650 ఆలకించుచున్నాడుH8085 , ఆజ్ఞనిమ్మనిH1696 చెప్పుమనిH559 సమూయేలుతోH8050 అనగాH559 సమూయేలుH8050 పోయిH1980 తన స్థలమందుH4725 పండుకొనెనుH7901 .

10

తరువాత యెహోవాH3068 ప్రత్యక్షమైH935 నిలిచిH3320 ఆ రీతిగా-సమూయేలూH8050 సమూయేలూH8050 , అని పిలువగాH7121 సమూయేలుH8050 -నీ దాసుడుH5650 ఆలకించుచున్నాడుH8085 ఆజ్ఞH1696 యిమ్మనెనుH559 .

11

అంతట యెహోవాH3068 సమూయేలుH8050 తోH413 ఈలాగు సెలవిచ్చెనుH559 -ఇశ్రాయేలులోH3478 నేH595 నొకకార్యముH1697 చేయబోవుచున్నానుH6213 ; దానిని వినుH8085 వారందరిH3605 చెవులుH241 గింగురుమనునుH6750 .

12

H1931 దినమునH3117 ఏలీH5941 యొక్కH413 యింటిH1004 వారినిగురించిH413 నేను చెప్పినH1696 దంతయుH3605 వారిమీదికి రప్పింతునుH6965 . దాని చేయ మొదలుపెట్టిH2490 దాని ముగింతునుH3615 .

13

తన కుమారులుH1121 తమ్మును తాము శాపగ్రస్తులగాH7043 చేసికొనుచున్నారని తానెరిగియుH3045 వారిని అడ్డగించH3543 లేదుH3808 గనుకH3588 అతని యింటికిH1004 నిత్యమైనH5769 శిక్షH5771 విధింతుననిH8199 నేను అతనికి తెలియజేయుచున్నానుH5046 .

14

కాబట్టిH3651 ఏలీH5941 యింటివారిH1004 దోషమునకుH5771 బలిచేతనైననుH2077 నైవేద్యముచేతనైననుH4503 ఎన్నటికినిH5769 ప్రాయశ్చిత్తముH3722 జేయబడదనిH518 నేను ప్రమాణపూర్వకముగాH7650 ఆజ్ఞాపించితిని.

15

తరువాత సమూయేలుH8050 ఉదయH1242 మగువరకుH5704 పండుకొనిH7901 , లేచి యెహోవాH3068 మందిరపుH1004 తలుపులనుH1817 తీసెనుగానిH6605 , భయపడిH3372 తనకు కలిగిన దర్శనH4759 సంగతి ఏలీతోH5941 చెప్పకH5046 పోయెను.

16

అయితే ఏలీH5941 -సమూయేలూH8050 నా కుమారుడాH1121 , అని సమూయేలునుH8050 పిలువగాH7121 అతడు-చిత్తము నేనిక్కడH2009 ఉన్నాననెనుH559 .

17

ఏలీ-నీతోH413 యెహోవా యేమిH4100 సెలవిచ్చెనోH1696 మరుగుH3582చేయకH408 దయచేసిH4994 నాతో చెప్పుము. ఆయన నీతోH413 సెలవిచ్చినH1696 సంగతులలోH1697 ఏదైనH3605 నీవు మరుగుH3582చేసినయెడలH518 అంతకంటెH3541 అధికమైనH3254 కీడు ఆయన నీకు కలుగజేయునుగాకనిH6213 చెప్పగాH559

18

సమూయేలుH8050 దేనిని మరుగుH3582చేయకH3808 సంగతిH1697 అంతయుH3605 అతనికి తెలియజెప్పెనుH5046 . ఏలీ విని-సెలవిచ్చినవాడు యెహోవాH3068 ; తన దృష్ఠికిH5869 అనుకూలమైనదానినిH2896 ఆయన చేయునుగాకH6213 అనెనుH559 .

19

సమూయేలుH8050 పెద్దవాడుH1431 కాగా యెహోవాH3068 అతనికి తోడైH5973 యున్నందునH1961 అతని మాటలలోH1697 ఏదియుH3605 తప్పిపోలేదుH5307 .

20

కాబట్టి సమూయేలుH8050 యెహోవాకుH3068 ప్రవక్తగాH5030 స్థిరపడెననిH539 దానుH4480 మొదలుకొని బెయేర్షెబాH884వరకుH5704 ఇశ్రాయేలీయుH3478లందరుH3605 తెలిసికొనిరిH3045

21

మరియు షిలోహులోH7887 యెహోవాH3068 మరలH3254 దర్శనమిచ్చుచుండెనుH7200 . షిలోహులోH7887 యెహోవాH3068 తన వాక్కుH1697 చేత సమూయేలునకుH8050 ప్రత్యక్షమగుచుH1540 వచ్చెను. సమూయేలుH8050 మాటH1697 ఇశ్రాయేలీయుH3478 లందరిలోH3605 వెల్లడియాయెనుH1961 .

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.