ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
అంతలో ఫిలిష్తీయులుH6430 దండెత్తిH4264 పోయి ఆఫెకులోH663 దిగియుండిరి; ఇశ్రాయేలీయులుH3478 యెజ్రెయేలులోనిH3157 జెలH5869 దగ్గర దిగియుండిరిH2583 .
2
ఫిలిష్తీయులH6430 సర్దారులుH5633 తమ సైన్యమును నూరేసిమందిగానుH3967 వెయ్యేసిమందిగానుH505 వ్యూహ పరచి వచ్చుచుండగాH5674 దావీదునుH1732 అతని జనులునుH376 ఆకీషుH397 తోH5973 కలిసి దండు వెనుకతట్టునH314 వచ్చుచుండిరిH5674 .
3
ఫలిష్తీయులH6430 సర్దారులుH8269 -ఈH428 హెబ్రీయులుH5680 ఏలH4100 రావలెను అని ఆకీషునుH397 అడుగగాH559 అతడు-ఇన్నిH2088 దినములుH3117 ఇన్నిH2088 సంవత్సరములుH8141 నాయొద్దH854 నుండినH1961 ఇశ్రాయేలీయులH3478 రాజైనH4428 సౌలునకుH7586 సేవకుడగుH5650 దావీదుH1732 ఇతడేH2088 కాడాH3808 ? ఇతడు నా యొద్ద చేరినH5307 నాటనుండిH3117 నేటిH2088 H3117 వరకుH5704 ఇతనియందు తప్పేమియుH3972 నాకు కనబడH4672 లేదనిH3808 ఫిలిష్తీయులH6430 సర్దారులH8269 తోH413 అనెనుH559
4
అందుకు ఫిలిష్తీయులH6430 సర్దారులుH8269 అతనిమీదH5973 కోపపడిH7017 -ఈ మనుష్యుని నీవు నిర్ణయించినH6485 స్థలముH4725 నకుH413 తిరిగిH7725 పోనిమ్ము, అతడు మనతోH5973 కలిసి యుద్ధమునకుH4421 రాH3381 కూడదుH3808 , యుద్ధమందుH4421 అతడు మనకు విరోధిH7854 యవుH1961 నేమోH3808 , దేనిచేతH4100 అతడు తన యజమానునిH113 తోH413 సమాధానపడునుH7521 ? మనవారిH376 తలలనుH7218 ఛేదించి తీసికొని పోవుటచేతనే గదాH3808 తన యజమానునితో సమాధానపడును.
5
సౌలుH7586 వేలకొలదిగానుH505 దావీదుH1732 పదివేలకొలదిగానుH7233 హతముచేసిరనిH5221 వారు నాట్యమాడుచుH4246 గాన ప్రతిగానము చేయుచు పాడినH6030 దావీదుH1732 ఇతడేH2088 కాడాH3808 అని అతనితో చెప్పిరిH559 .
6
కాబట్టి ఆకీషుH397 దావీదునుH1732 పిలిచిH7121 -యెహోవాH3068 జీవముH2416 తోడు నీవుH859 నిజముగా యథార్థపరుడవైH3477 యున్నావు; దండులోH4264 నీవు నాతోకూడH854 సంచరించుటH935 నా దృష్టికిH5869 అనుకూలమేH2896 ;నీవు నాయొద్దకు వచ్చినH935 దినమునుండిH3117 నేటిH3117 H2088 వరకుH5704 నీయందు ఏ దోషమునుH7451 నాకు కనబడH4672 లేదుగానిH3808 సర్దారులుH5633 నీయందుH859 ఇష్టముH2896 లేకH3808 యున్నారు.
7
ఫిలిష్తీయులH6430 సర్దారులH5633 దృష్టికి నీవు ప్రతికూలమైనH7451 దాని చేయకుండునట్లుH3808 నీవు తిరిగిH7725 నీ స్థలమునకు సుఖముగాH7965 వెళ్లుమనిH1980 చెప్పగా
8
దావీదుH1732 -నేనేమిH4100 చేసితినిH6213 ? నా యేలినవాడవగుH113 రాజాH4428 , నీ శత్రువులతోH341 యుద్ధముచేయుటకైH3898 నేను రాకుండునట్లుH1980 H3808 నీయొద్దకుH6440 వచ్చినH1961 దినమునుండిH3117 నేటిH2088 H3117 వరకుH5704 నీ దాసుడనైH5650 నాయందు తప్పేమిH4100 కనబడెననిH4672 ఆకీషుH397 నడిగెనుH559 .
9
అందుకు ఆకీషుH397 -దైవH430 దూతవలెH4397 నీవుH859 నా దృష్టికిH5869 కనబడుచున్నావని నేనెరుగుదునుH3045 గానిH389 ఫిలిష్తీయులH6430 సర్దారులుH8269 -ఇతడు మనతోకూడH5973 యుద్ధమునకుH4421 రాH5927 కూడదనిH3808 చెప్పుచున్నారుH559 .
10
కాబట్టి ఉదయమునH1242 నీవును నీతోకూడH854 వచ్చినH935 నీ యజమానునిH113 సేవకులునుH5650 త్వరగా లేవవలెనుH7925 ; ఉదయమునH1245 లేచిH7925 తెల్లవారగానేH216 బయలుదేరి పోవలెననిH1980 దావీదునకు ఆజ్ఞ ఇచ్చెను.
11
కావున దావీదునుH1732 అతని జనులునుH376 ఉదయమునH1242 త్వరగా లేచిH7925 ఫిలిష్తీయులH6430 దేశముH776 నకుH413 పోవలెననిH7725 ప్రయాణమైరిH1980 ; ఫిలిష్తీయులుH6430 దండెత్తి యెజ్రెయేలునకుH3157 పోయిరిH5927 .