బైబిల్

  • రూతు అధ్యాయము-2
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

నయోమిH5281 పెనిమిటికిH376 బంధువు డొకడుండెనుH4129 . అతడుH376 చాల ఆస్తిపరుడుH2428 , అతడు ఎలీమెలెకుH458 వంశపువాడైH4940 యుండెను, అతని పేరుH8034 బోయజుH1162 .

2

మోయాబీయురాలైనH4125 రూతుH7327 నీ సెలవైనయెడల నేను పొలములోనికిH7704 పోయిH1980 , యెవని కటాక్షముH2580 పొందగలనోH4672 వానిH834 వెనుకH310 పరిగెH7641 నేరుకొందుననిH3950 నయోమితోH5281 చెప్పగాH559 ఆమె నా కూమారీH1323 పొమ్మనెనుH1980 .

3

కాబట్టి ఆమె వెళ్లిH1980 పొలములోనికిH7704 వచ్చిH935 చేను కోయువారిH7114 వెనుకH310 పొలములోH7704 ఏరుకొనెనుH3950 . ఆ పొలములోH7704 ఆమె పోయినH4745 భాగముH2513 ఎలీమెలెకుH458 వంశపువాడైనH4940 బోయజుదిH1162 .

4

బోయజుH1162 బేత్లెహేముH1035 నుండిH4480 వచ్చిH935 యెహోవాH3068 మీకు తోడైయుండునుగాకనిH5973 చేను కోయువారితోH7114 చెప్పగాH559 వారు యెహోవాH3068 నిన్ను ఆశీర్వదించునుH1288 గాకనిరిH559 .

5

అప్పుడు బోయజుH1162 కోయువారిH7114 మీదH5921 ఉంచబడినH5324 తన పనివానినిH5288 చూచి ఈH2063 చిన్నదిH5291 ఎవరిదనిH4310 అడుగగాH559

6

కోయువారిH7114 మీదH5921 నుంచబడినH5324 ఆ పనివాడుH5288 ఈమె మోయాబుH4124 దేశముH7704 నుండిH4408 నయోమిH5281 తోH5973 కూడ తిరిగి వచ్చినH7725 మోయాబీయురాలైనH4125 యౌవనురాలుH5291 .

7

ఆమె నేను కోయువారిH7114 వెనుకకుH310 పనల మధ్యనుH6016 ఏరుకొనిH3950 కూర్చుకొనుటకుH622 దయచేసి నాకు సెలవిమ్మనిH4994 అడిగెనుH559 . ఆమె వచ్చిH935 ఉదయముH1242 మొదలుకొనిH5704 యిదిH6258 వరకుH5704 ఏరుకొను చుండెనుH5975 , కొంతసేపుH4592 మాత్రము ఆమె యింటH1004 కూర్చుండెననిH3427 వాడు చెప్పెను.

8

అప్పుడు బోయజుH1162 రూతుH7327 తోH413 నా కుమారీH1323 , నా మాట వినుముH8085 ; వేరొకH312 పొలములోH7704 ఏరుకొనుటకుH3950 పోH1980 వద్దుH408 , దీనినిH2088 విడిచి పోH5674 వద్దుH3808 , ఇచ్చటH5973 నా పనికత్తెలయొద్దH5291 నిలకడగాH1692 ఉండుము.

9

వారు కోయుH7114 చేనుH7704 కనిపెట్టిH5869 వారిని వెంబడించుముH310 , నిన్ను ముట్టH5060 కూడదనిH1115 ¸యౌవనస్థులకుH5288 ఆజ్ఞాపించియున్నానుH6680 , నీకు దాహ మగునప్పుడుH6770 కుండలH3627 యొద్దకుH413 పోయిH1980 పనివారుH5288 చేదినH7579 నీళ్లు త్రాగుమనిH8354 చెప్పెనుH559 .

10

అందుకు ఆమె సాగిలపడిH7812 తలH6440 వంచుకొనిH5307 ఏమి తెలిసిH4672 పరదేశినైనH5237 నాయందుH595 లక్ష్య ముంచునట్లుH5234 నీకుH5869 కటాక్షముH2580 కలిగెనో అని చెప్పగాH559 బోయజుH1162 నీ పెనిమిటిH376 మరణమైనH4194 తరువాతH310 నీవు నీ అత్తకుH2545 చేసినH6213 దంతయుH3605 నాకు తెలియబడెనుH5046 .

11

నీవు నీ తలిH517 దండ్రులనుH1 నీ జన్మH4138 భూమినిH776 విడిచిH5800 , యింతకుముందుH8032 నీవు ఎరుH3045 గనిH3808 జనముH5971 నొద్దకుH413 వచ్చితివిH1980 .

12

యెహోవాH3068 నీవు చేసినదానికి H6467 ప్రతిఫలమిచ్చునుH7999 ; ఇశ్రాయేలీయులH3478 దేవుడైనH430 యెహోవాH3068 రెక్కలH3671 క్రిందH8478 సురక్షితముగాH2620 నుండునట్లు నీవు వచ్చితివిH935 ; ఆయన నీకుH5973 సంపూర్ణమైనH8003 బహుమానH4909 మిచ్చుననిH1961 ఆమెకుత్తర మిచ్చెనుH5046 .

13

అందుకు ఆమె నా యేలిన వాడాH113 , నేనుH595 నీ పనికత్తెలలోH8198 ఒకదాననుH259 కాకH1961 పోయిననుH3808 , నీవు నన్నాదరించిH5162 నీ దాసురాలినగుH8198 నాయందు ప్రేమగలిగిH3820 మాటలాడితివిH1696 గనుక నాయెడల నీకుH5869 కటాక్షముH2580 కలుగనిమ్మనిH4672 చెప్పెనుH559 .

14

బోయజుH1162 భోజనH400 కాలమునH6256 నీ విక్కడికిH1988 వచ్చిH5066 భోజనముచేసిH398 , చిరకలోH2558 నీ ముక్కH6595 ముంచిH2881 , తినుమనిH398 ఆమెతో చెప్పగాH559 , చేను కోయుH7114 వారియొద్దH6654 ఆమె కూర్చుండెనుH3427 . అతడు ఆమెకు పేలాలుH7039 అందియ్యగాH6642 ఆమె తినిH398 తృప్తిపొందిH7646 కొన్ని మిగిల్చెనుH3498 .

15

ఆమె యేరుకొనుటకుH3950 లేచినప్పుడుH6965 బోయజుH1162 ఆమె పనలH6016 మధ్యనుH996 ఏరుకొనవచ్చునుH3950 , ఆమెను అవమానH3637 పరచకుడిH3808

16

మరియు ఆమెకొరకు పిడికెళ్లుH6653 పడవేసిH7997 ఆమె యేరుకొనునట్లుH3950 విడిచిపెట్టుడిH5800 , ఆమెను గద్దింపH1605 వద్దనిH3808 తన దాసులH5288 కాజ్ఞాపించెనుH6680 .

17

కాబట్టి ఆమె అస్తమయముH6153 వరకుH5704 ఆ చేనిలోH7704 ఏరుకొనుచుH3950 , తాను ఏరుకొనినH3950 దానిని దుల్లకొట్టగాH2251 అవి దాదాపు తూమెడుH374 యవH8184 లాయెనుH1961 .

18

ఆమె వాటిని ఎత్తికొనిH5375 ఊరిలోనికిH5892 వచ్చినప్పుడుH935 ఆమె అత్తH2545 ఆమె యేరుకొనినH3950 వాటినిH834 చూచెనుH7200 . ఆమె తిని తృప్తిపొందిన తరువాతH7648 తాను మిగిల్చినదానినిH3498 చూపించి ఆమెH853 కిచ్చెనుH5414 .

19

అంతట ఆమె అత్తH2545 ఆమెతో నేడుH3117 నీవెక్కడH375 ఏరుకొంటివిH3950 ? ఎక్కడH375 పనిచేసితివిH6213 ? నీయందు లక్ష్యముంచినవాడుH5234 దీవింపH1288 బడునుగాకH1961 అనగా, ఆమె తాను ఎవనిH834 యొద్దH5973 పనిచేసెనోH6213 అది తన అత్తకుH2545 తెలియచెప్పిH5046 ఎవనిH834 యొద్దH5973 నేడుH3117 పనిచేసితినోH6213 అతనిH376 పేరుH8034 బోయజుH1162 అనెనుH559 .

20

నయోమిH5281 బ్రదికియున్నవారికినిH2416 చచ్చినవారికినిH4191 ఉపకారముH2617 చేయుటH5800 మాననిH3808 యితడుH1931 యెహోవాచేతH3068 ఆశీర్వదింపబడునుగాకH1288 అని తన కోడలితోH3618 అనెనుH559 . మరియు నయోమిH5281 ఆ మనుష్యుడుH376 మనకు సమీపబంధువుడుH7138 , అతడు మనలను విడిపింపగలH1350 వారిలో ఒకడనిH1931 చెప్పగాH559

21

మోయాబీయురాలైనH4125 రూతుH7327 అంతేకాదు, అతడు నన్ను చూచి, తనకు కలిగిన పంటకోతH7105 అంతయుH3605 ముగించుH3615 వరకుH5704 తనH834 పనివారియొద్దH5288 నిలకడగా ఉండుమనిH1692 నాతోH1571 చెప్పెH559 ననెనుH559 .

22

అప్పుడు నయోమిH5281 తన కోడలైనH3618 రూతుతోH7327 నా కుమారీH1323 , అతని పనికత్తెలతోH5291 కూడనేH5973 బయలుదేరుచుH3318 వేరొకH312 చేనిలోనివారికిH7704 నీవు కనబడకH6293 పోవుటH3808 మంచిదనెనుH2896 .

23

కాబట్టి యవలH8184 కోతయుH7105 గోధుమలH2406 కోతయుH7105 ముగియుH3615 వరకుH5704 ఆమె యేరుకొనుచుH3950 బోయజుH1162 పనికత్తెలయొద్దH5291 నిలకడగానుండిH1692 తన అత్తH2545 యింటH854 నివసించెనుH3427 .

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.