బైబిల్

  • రూతు అధ్యాయము-4
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

బోయజుH1162 పురద్వారమునొద్దకుH89179 పోయిH5927 అక్కడH8033 కూర్చుండగాH3427 , బోయజుH1162 చెప్పినH1696 బంధువుడుH1350 ఆ త్రోవను పోవుచుండెనుH5674 గనుక బోయజుH1162 ఓయిH6423 , యీ తట్టు తిరిగిH5493 ఇక్కడH6311 కూర్చుండుమనిH3427 అతని పిలువగాH559 అతడు వచ్చిH5493 కూర్చుండెనుH3427 .

2

బోయజుH1162 ఆ ఊరిH5892 పెద్దలలోH2205 పదిH6235 మందినిH376 పిలిపించుకొనిH3947 , ఇక్కడH6311 కూర్చుండుడనిH3427 చెప్పగాH559 వారును కూర్చుండిరిH3427 .

3

అతడు మోయాబుH4124 దేశముH7704 నుండిH4480 తిరిగి వచ్చినH7725 నయోమిH5281 మన సహోదరుడైనH251 ఎలీమెలెకునకుH458 కలిగిన భూH7704 భాగమునుH2513 అమ్మివేయుచున్నదిH4376 గనుక నీవు చెవులార వినునట్లుH241 నేనొకసంగతిH589 తెలియజేయవలెననిH1540 యున్నాను.

4

ఈ పుర నివాసులH3427 యెదుటనుH5048 నా జనులH5971 పెద్దలH2205 యెదుటనుH5048 ఆ భూమిని సంపాదించుకొనుముH7069 ; ఏమనగా దాని విడిపించుటకుH1350 నీవు ఒప్పుకొనిన యెడల విడిపింపుముH1350 , దాని విడిపింపH1350 నొల్లనిH3808 యెడలH518 అది స్పష్టముగా నాతో చెప్పుముH5046 . నీవు గాకH2108 దాని విడిపింపవలసినH1350 బంధువుడెవడును లేడుH369 ; నీ తరువాతిH310 వాడను నేనేH595 అని బంధువునితోH1350 చెప్పెనుH559 . అందుకతడు నేనుH595 విడిపించెదH1350 ననెనుH559 .

5

బోయజుH1162 నీవు నయోమిH5281 చేతిH3027 నుండిH4480 ఆ పొలమునుH7704 సంపాదించుH7069 దినమునH3117 చనిపోయినH4191 వానిపేరటH8034 అతని స్వాస్థ్యమునుH5159 స్థిరపరచునట్లుH6965 చనిపోయినవానిH4191 భార్యయైనH802 రూతుH7327 అను మోయాబీయురాలిH125 యొద్దH854 నుండియుH4480 దాని సంపాదింపవలెననిH7069 చెప్పగాH559

6

ఆ బంధువుడుH1350 నేను దానిని విడిపించుH1350 కొనలేనుH3808 , నా స్వాస్థ్యమునుH5159 పోగొట్టుకొందునేమోH1350 , నేను దాని విడిపింపH1350 లేనుH3808 గనుక నీవే నాకు ప్రతిగా బంధువుని ధర్మము జరిగించుమని చెప్పెనుH559 .

7

ఇశ్రాయేలీయులలోH3478 బంధుధర్మమునుH1353 గూర్చిH5921 గాని, క్రయవిక్రయములనుH8545 గూర్చిగానిH5921 , ప్రతిH3605 సంగతినిH1697 స్థిరపరచుటకుH6965 పూర్వమున జరిగిన మర్యాదH6440 ఏదనగా, ఒకడుH376 తన చెప్పుH5275 తీసిH8025 తన పొరుగువానిH7453 కిచ్చుటయేH5414 . ఈ పనిH2063 ఇశ్రాయేలీయులలోH3478 ప్రమాణముగాH8584 ఎంచబడెను.

8

ఆ బంధువుడుH1350 నీవు దానిని సంపాదించుకొనుH7069 మని బోయజుతోH1162 చెప్పిH559 తన చెప్పుH5275 తీయగాH8025

9

బోయజుH1162 ఎలీమెలెకునకుH458 కలిగినది యావత్తునుH3605 కిల్యోనుకునుH3630 మహ్లోనుకునుH4248 కలిగినది యావత్తునుH3605 నయోమిH5281 చేతిH3027 నుండిH4480 సంపాదించితినని నేనన్నందుకు మీరుH859 ఈ దినమునH3117 సాక్షులై యున్నారుH5707 .

10

మరియు చనిపోయినవానిH4191 పేరటH8034 అతని స్వాస్థ్యమునుH5159 స్థిరపరచునట్లునుH6965 , చనిపోయినవానిH4191 పేరుH8034 అతని సహోదరులలోH251 నుండియుH4480 , అతని స్థలముయొక్కH4725 ద్వారముH8179 నుండియుH4480 కొట్టివేయబడకH3772 యుండునట్లునుH3808 , నేను మహ్లోనుH4248 భార్యయైనH802 రూతనుH7327 మోయాబీయురాలినిH4125 సంపాదించుకొనిH7069 పెండ్లిచేసికొనుచున్నానుH802 . దీనికి మీరుH859 ఈ దినమునH3117 సాక్షులైయున్నారనిH5707 పెద్దలతోనుH2205 ప్రజలందరితోనుH5971 చెప్పెనుH559 .

11

అందుకు పురద్వారముననుండినH8179 ప్రజH5971 లందరునుH3605 పెద్దలునుH2205 మేము సాక్షులముH5707 , యెహోవాH3068 నీ యింటికిH1004 వచ్చినH935 ఆ స్త్రీనిH802 ఇశ్రాయేలీయులH3478 వంశమునుH1004 వర్ధిల్లజేసినH1129 రాహేలును పోలినదానిగానుH7354 లేయాను పోలిన దానిగానుH3812 చేయును గాకH5414 ;

12

ఎఫ్రాతాలోH672 నీవు క్షేమాభివృద్ధిH2428 కలిగినవాడవైH6213 బేత్లెహేములోH1035 నీవు ఖ్యాతిH8034 నొందుదువు గాకH7121 ; యెహోవాH3068 యీH2063 యౌవనురాలివలనH5291 నీకుH4480 దయచేయుH5414 సంతానమునుH2233 నీ కుటుంబమునుH1004 తామారుH8559 యూదాకుH3063 కనినH3205 పెరెసుH6557 కుటుంబమువలెH1004 నుండునుగాకH1961 అనిరిH559 .

13

కాబట్టి బోయజుH1162 రూతునుH7327 పెండ్లిచేసికొనిH3947 ఆమె యొద్దకుH413 పోయినప్పుడుH935 యెహోవాH3068 ఆమె గర్భవతి యగునట్లుH2032 అనుగ్రహించెనుH5414 గనుక ఆమె కుమారునిH1121 కనెనుH3205 .

14

అప్పుడు స్త్రీలుH802 ఈ దినమునH3117 నీకు బంధువుడు లేకుండH1350 చేయనిH3808 యెహోవాH3068 స్తుతినొందుగాకH1288 ; ఆయన నామముH8034 ఇశ్రాయేలీయులలోH3478 ప్రకటింపబడునుగాకH7121 .

15

నిన్ను ప్రేమించిH157 యేడుగురుH7651 కుమారులH1121 కంటె H4480 నీ కెక్కువగానున్నH2896 నీ కోడలుH3618 ఇతని కనెనుH3205 ; ఇతడు నీ ప్రాణముH5315 నోదార్చిH3557 ముసలితనమునH7872 నీకు పోషకుH7725 డగుననిH1961 నయోమితోH5281 చెప్పిరిH559 .

16

అప్పుడు నయోమిH5281 ఆ బిడ్డనుH3206 తీసికొనిH3947 కౌగిటH2436 నుంచుకొనిH7896 వానికి దాదిగాH539 నుండెనుH1961 .

17

ఆమె పొరుగు స్త్రీలుH7934 నయోమికొరకుH5281 కుమారుడుH1121 పుట్టెననిH3205 చెప్పిH559 అతనికి ఓబేదనుH5744 పేరుH8034 పెట్టిరిH7121 . అతడుH1931 దావీదునకుH1732 తండ్రి యైనH1 యెష్షయియొక్కH3448 తండ్రిH1 .

18

పెరెసుH6557 వంశావళిH8435 యేదనగా పెరెసుH6557 హెస్రోనునుH2696 కనెనుH3205 ,

19

హెస్రోనుH2696 రామునుH7410 కనెనుH3205 , రాముH7410 అమ్మినాదాబునుH5992 కనెనుH3205 , అమ్మినాదాబుH5992 నయస్సోనునుH5177 కనెనుH3205 ,

20

నయస్సోనుH5177 శల్మానునుH8009 కనెనుH3205 , శల్మానుH8009 బోయజునుH1162 కనెనుH3205 ,

21

బోయజుH1162 ఓబేదునుH5744 కనెనుH3205 , ఓబేదుH5744 యెష్షయినిH3448 కనెనుH3205 ,

22

యెష్షయిH3448 దావీదునుH1732 కనెనుH3205 .

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.