బైబిల్

  • న్యాయాధిపతులు అధ్యాయము-4
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

ఏహూదుH261 మరణమైనH4191 తరువాత ఇశ్రాయేలీH3478యులుH1121 ఇంకను యెహోవాH3068 దృష్టికిH5869 దోషులైరిH7451 గనుక

2

యెహోవాH3068 హాసోరులోH2674 ఏలుH4427 కనానుH3667 రాజైనH4428 యాబీనుH2985చేతికిH3027 వారిని అప్పగించెనుH4376. అతని సేనాH6635ధిపతిH8269 అన్యులH1471 హరోషెతులోH2800 నివసించినH3427 సీసెరాH5516.

3

అతనికి తొమి్మదిH8672వందలH3967 ఇనుపH1270 రథములుండెనుH7393. అతడుH1931 ఇరువదిH6242 సంవత్సరములుH8141 ఇశ్రాయేలీH3478యులనుH1121 కఠినమైనH2393 బాధపెట్టగాH3905 ఇశ్రాయేలీH3478యులుH1121 యెహోవాH3068కుH413 మొఱ్ఱపెట్టిరిH6817.

4

H1931 కాలమునH6256 లప్పీదోతునకుH3941 భార్యయైనH802 దెబోరాH1683 అను ప్రవక్త్రిH5031 ఇశ్రాయేలీయులకుH3478 న్యాయాధిపతినిగాH8199 ఉండెను.

5

ఆమెH1931 ఎఫ్రాయిమీయులH669 మన్యమందలిH2022 రామాకునుH7414 బేతేలుకునుH1008 మధ్యనున్నH996 దెబోరాH1683 సరళవృక్షముH8560 క్రిందH8478 తీర్పుకై కూర్చుండుటకద్దు, తీర్పు చేయుటకైH4941 ఇశ్రాయేలీH3478యులుH1121 ఆమెయొద్దకుH413 వచ్చుచుండిరిH5927.

6

ఆమె నఫ్తాలిH5320 కెదెషుH6943లోనుండిH4480 అబీనోయముH42 కుమారుడైనH1121 బారాకునుH1301 పిలువH7121నంపించిH7971 అతనితోH413 ఇట్లనెనుH559 నీవు వెళ్లిH1980 నఫ్తాలీH5321యులH1121లోనుH4480 జెబూలూనీH2074యులH1121లోనుH4480 పదిH6235వేలమందిH505 మనుష్యులనుH376 తాబోరుH8396 కొండయొద్దకుH2022 రప్పించుముH4900;

7

నేను నీ దగ్గరకుH413 యాబీనుH2985 సేనాH6635ధిపతియైనH8269 సీసెరానుH5516 అతని రథములనుH7393 అతని సైన్యమను కీషోనుH7028 ఏటిH5158యొద్దకుH413 కూర్చిH4900 నీ చేతికిH3027 అతనిని అప్పగించెదననిH5414 ఇశ్రాయేలీయులH3478 దేవుడైనH430 యెహోవాH3068 సెలవిచ్చియుండలేదా? అని దెబోరాH1683 చెప్పగాH559

8

బారాకుH1301 నీవు నాతోకూడH5973 వచ్చినH1980 యెడలH518 నేను వెళ్లెదనుH1980 గాని నీవు నాతో కూడH5973 రాH1980నిH3808 యెడలH518 నేను వెళ్లH1980ననిH3808 ఆమెతోH413 చెప్పెనుH559.

9

అప్పుడు ఆమెనీతోH5973 నేను అగత్యముగా వచ్చెదనుH1980; అయితే నీవుH859 చేయు ప్రయాణమువలనH1870 నీకు ఘనతH8597కలుH1961గదుH3808, యెహోవాH3068 ఒక స్త్రీH802 చేతికిH3027 సీసెరానుH5516 అప్పగించుననిH4376 చెప్పిH559 తాను లేచిH6965 బారాకుతోH1301 కూడH5973 కెదెషునకుH6943 వెళ్లెనుH1980.

10

బారాకుH1301 జెబూలూనీయులనుH2074 నఫ్తాలీయులనుH5321 కెదెషునకుH6943 పిలిపించినప్పుడుH2199 పదిH6235వేలమందిH505 మనుష్యులుH376 అతనివెంట వెళ్లిరిH5927;

11

దెబోరాయుH1683 అతనితోకూడH5973 పోయెనుH5927. అంతకులోగా కయీనీయుడైనH7014 హెబెరుH2268 మోషేH4872 మామయైనH2859 హోబాబుH2246 సంతతివారైనH1121 కయీనీయులH7017నుండిH4480 వేరుపడి కెదెషుH6943నొద్దH854నున్నH834 జయనన్నీములోనిH6815 మస్తకివృక్షము నొద్దH5704 తన గుడారమునుH168 వేసికొనియుండెనుH5186.

12

అబీనోయముH42 కుమారుడైనH1121 బారాకుH1301 తాబోరుH8396 కొండH2022మీదికిపోయెH5927నని సీసెరాకుH5516 తెలుపబడినప్పుడుH5046 సీసెరాH5516 తన రథముH7393లన్నిటినిH3605 తన తొమి్మదిH8672వందలH3967 ఇనుపH1270 రథములనుH7393

13

అన్యుల హరోషెతుH2800నుండిH4480 కీషోనుH7028 వాగుH5158వరకుH413 తన పక్షముగాH854నున్నH834 సమస్తH3605 జనమునుH5971 పిలిపింపగాH2199

14

దెబోరాH1683 లెమ్ముH6965, యెహోవాH3068 సీసెరానుH5516 నీ చేతికిH3027 అప్పగించినH5414 దినముH3117 ఇదేH2088, యెహోవాH3068 నీకు ముందుగాH6440 బయలుదేరును H3318గదా అని బారాకుH1301తోH413 చెప్పినప్పుడుH559, బారాకుH1301 ఆ పదిH6235వేలమందిH505 మనుష్యులనుH376 వెంటబెట్టుకొనిH310 తాబోరుH8396 కొండH2022 మీదినుండిH4480 దిగి వచ్చెనుH3381.

15

బారాకుH1301 వారిని హతము చేయునట్లుH5221 యెహోవాH3068 సీసెరానుH5516 అతని రథముH4818లన్నిటినిH3605 అతని సర్వH3605 సేననుH4264 కలవరపరచగాH2000 సీసెరాH5516 తన రథముH4818 దిగిH3381 కాలినడకనుH7272 పారిపోయెనుH5127.

16

బారాకుH1301 ఆ రథములనుH7393 సేననుH4264 అన్యుల హరోషెతుH2800వరకుH5704 తరుమగాH7291 సీసెరాయొక్కH5516 సర్వH3605సేనయుH4264 కత్తిH2719వాతH6310 కూలెనుH5307, ఒక్కడైననుH259 మిగిలిH7604యుండలేదుH3808

17

హాసోరుH2674 రాజైనH4428 యాబీనుకునుH2985 కయీనీయుడైనH7017 హెబెరుH2268 వంశస్థులకును సమాధానముH7965 కలిగియుండెను గనుకH3588 సీసెరాH5516 కాలినడకనుH7272 కయీనీయుడగుH7017 హెబెరుH2268 భార్యయైనH802 యాయేలుH3278 గుడారముH168నకుH413 పారిపోయెనుH5127.

18

అప్పుడు యాయేలుH3278 సీసెరానుH5516 ఎదుర్కొనH7125 బోయిH3318 అతనిని చూచి నా యేలినవాడాH113 నాతట్టు తిరుగుముH5493, తిరుగుముH5493 భయH3372పడకుమనిH408 చెప్పినందునH559 అతడు ఆమె గుడారమునుH168 జొచ్చెను.

19

ఆమె గొంగళితోH8063 అతని కప్పగాH3680 అతడు దప్పికొనియున్నానుH6770, దయచేసిH4994 దాహమునకుH8248 కొంచెముH4592 నీళ్లిమ్మనిH4325 ఆమెనడిగెనుH559. ఆమె ఒక పాలH2461బుడ్డిH4997 విప్పిH6605 అతనికి దాహమిచ్చిH8248 అతని కప్పుచుండగాH3680

20

అతడుగుడారపుH168 ద్వారమునH6607 నిలిచిH5975 యుండుము; ఎవడేకానిH518 లోపలికివచ్చిH935 యిక్కడH6311 నెవడైనH376నున్నాడాH1961 అని నిన్నడిగినH7592యెడల నీవు ఎవడునుH376 లేడనిH369 చెప్పవలెH559ననెనుH559.

21

పిమ్మట హెబెరుH2268 భార్యయైనH802 యాయేలుH3278 గుడారపుH168 మేకుH3489 తీసికొనిH3947 సుత్తెH4718 చేతH3027పట్టుకొనిH7760 అతనియొద్దకుH413 మెల్లగాH3814 వచ్చిH935 అతనికిH1931 అలసటH5774 చేత గాఢనిద్రH7290 కలిగియుండగా నేలకుH776 దిగునట్లుH6795 ఆ మేకునుH3489 అతని కణతలలోH7541 దిగగొట్టగాH8628

22

అతడు చచ్చెనుH4191 బారాకుH1301 సీసెరానుH5516 తరుముచుండగాH7291 యాయేలుH3278 అతనిని ఎదుర్కొనH7125 వచ్చిH3318రమ్ము, నీవు వెదకుచున్నH1245 మనుష్యునిH376 నీకు చూపించెదH7200ననగా అతడు వచ్చినప్పుడుH935 సీసెరాH5516 చచ్చిH4191 పడియుండెనుH5307, ఆ మేకుH3489 అతని కణతలలోH7541 నుండెను.

23

H1931 దినమునH3117 దేవుడుH430 ఇశ్రాయేలీH3478యులH1121యెదుటH6440 కనానుH3667 రాజైనH4428 యాబీనునుH2985 అణచెనుH3665.

24

తరువాత వారు కనానుH3667 రాజైనH4428 యాబీనునుH2985 సంహరించుH3772వరకుH5704 ఇశ్రాయేలీH3478యులH1121 చెయ్యిH3027 కనానుH3667 రాజైనH4428 యాబీనుకుH2985 విరోధముగాH5921 అంతకంతకు హెచ్చుచుH7186వచ్చెనుH1980.

 

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు ఆధ్యాత్మిక, అనుసరణీయ, ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది. అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.