బైబిల్

  • న్యాయాధిపతులు అధ్యాయము-2
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

యెహోవాH3068 దూతH4397 గిల్గాలుH1537నుండిH4480 బయలుదేరిH5927 బోకీముH1066నకుH413వచ్చిH5927 యీలాగు సెలవిచ్చెనుH559 నేను మిమ్మును ఐగుప్తులోH4714 నుండిH4480 రప్పించిH935, మీ పితరులకుH1 ప్రమాణముచేసినH7650 దేశముH776నకుH413 మిమ్మును చేర్చి నీతో చేసిన నిబంధనH1285 నేనెన్నడునుH5769 మీరH6565నుH3808.

2

మీరుH859H2063 దేశH776నివాసులతోH3427 నిబంధనH1285 చేసిH3772కొనకూడదుH3808; వారి బలిపీఠములనుH4196 విరుగగొట్టవలెననిH5422 ఆజ్ఞ ఇచ్చితినిH6213 గాని మీరు నా మాటనుH6963 వినH8085లేదుH3808.

3

మీరు చేసినH6213పనిH2063 యెట్టిదిH4100? కావున నేను మీ యెదుటH6440నుండిH4480 ఈ దేశనివాసులను వెళ్లH1644గొట్టనుH3808, వారు మీ ప్రక్కలకుH6654 శూలములుగా నుందురుH1961, వారి దేవతలుH430 మీకు ఉరిగాH4170 నుందురనిH1961 చెప్పుచున్నానుH559.

4

యెహోవాH3068 దూతH4397 ఇశ్రాయేH3478లీయుH1121లందరిH3605తోH413H428 మాటలుH1697 చెప్పగాH1696

5

జనులుH5971 ఎలుగెత్తిH5375 యేడ్చిరిH1058; కాగా ఆH1931 చోటికిH4725 బోకీమనుH1066 పేరుH8034 పెట్టబడెనుH7121. అక్కడH8033వారు యెహోవాకుH3068 బలి అర్పించిరిH2076.

6

యెహోషువH3091 జనులనుH5971 వెళ్లనంపినప్పుడుH7971 ఇశ్రాయేలీH3478యులుH1121 దేశమునుH776 స్వాధీనపరచుకొనుటకుH3423 తమ స్వాస్థ్యములకుH5159 పోయిరిH1980.

7

యెహోషువH3091 దినముH3117లన్నిటనుH3605 యెహోషువH3091 తరువాతH310 ఇంక బ్రదికినవారైH748 యెహోవాH3068 ఇశ్రాయేలీయులకొరకుH3478 చేసినH6213 కార్యముH4639లన్నిటినిH3605 చూచినH7200 పెద్దలH2205 దినముH3117లన్నిటనుH3605 ప్రజలుH5971 యెహోవానుH3068 సేవించుచు వచ్చిరిH5647.

8

నూనుH5126 కుమారుడునుH1121 యెహోవాకుH3068 దాసుడునైనH5650 యెహోషువH3091 నూటH3967 పదిH6235 సంవత్సరములH8141 వయస్సుగలH1121 వాడై మృతినొందినప్పుడుH4191 అతని స్యాస్థ్యపుH5159 సరిహద్దులోH1366నున్న తిమ్నత్సెరహులోH8556 జనులతనిH5971 పాతిపెట్టిరిH6912.

9

అది ఎఫ్రాయిమీయులH669 మన్యమందలిH2022 గాయషుH1608 కొండకుH2022 ఉత్తరదిక్కునH6828 నున్నది.

10

H1931 తరముH1755వారందరుH3605 తమ పితరులH1యొద్దకుH413 చేర్బబడిరిH622. వారి తరువాతH310 యెహోవానైననుH3068 ఆయన ఇశ్రాయేలీయులH3478 కొరకు చేసినH6213 కార్యములH4639నైననుH1571 ఎరుH3045గనిH3808 తరమొకటిH1755 పుట్టగాH6965

11

ఇశ్రాయేలీH3478యులుH1121 యెహోవాH3068 కన్నులH5869యెదుట కీడుH7451చేసిH6213, ఐగుప్తుH4714దేశముH776లోనుండిH4480 వారిని రప్పించినH3318 తమ పితరులH1 దేవుడైనH430 యెహోవానుH3068 విసర్జించిH5800 బయలుH312 దేవతలనుH430 పూజించిH5647

12

తమ చుట్టునుండుH5439 జనులH5971 దేవతలH40లోH4480 ఇతరH312దేవతలనుH430 అనుసరించిH310 వాటికి నమస్కరించిH7812 యెహోవాకుH3068 కోపముH3707 పుట్టించిరిH3707.

13

వారు యెహోవానుH3068 విసర్జించిH5800 బయలునుH1168 అష్తారోతునుH6252 పూజించిరిH5647.

14

కాబట్టి యెహోవాH3068 కోపాగ్నిH639 ఇశ్రాయేలీయులమీదH3478 మండెనుH2734; ఆయన దోచుకొనువారిH8154చేతికిH3027 వారిని అప్పగించెనుH5414. వారు ఇశ్రాయేలీయులనుH3478 దోచుకొనిరిH8155; ఆయన వారి చుట్టునున్నవారిH5439 శత్రువులH341చేతికిH3027 వారిని అప్పగించెనుH5414 గనుక వారు తమ శత్రువులH341 యెదుటH6440 నిలువH5975లేకH3201పోయిరిH3808.

15

యెహోవాH3068 వారితో చెప్పిH1696నట్లుH834, యెహోవాH3068 వారితో ప్రమాణము చేసిH7650నట్లుH834, వారు పోయినH3318 ప్రతిH3605 స్థలమున వారికి బాధ కలుగజేయుటకు యెహోవాH3068 వారికి శత్రుH7451వాయెనుH1961 గనుక వారికి మిక్కిలిH3966 యిబ్బంది కలిగెనుH3334.

16

ఆ కాలమున యెహోవాH3068 వారికొరకు న్యాయాధిపతులనుH8199 పుట్టించెనుH6965. వీరు దోచుకొనువారిH8154 చేతిH3027లోనుండిH4480 ఇశ్రాయేలీయులనుH3478 రక్షించిరిH3467. అయితే వారు ఇంకH1571 న్యాయాధిపతులH8199 మాట వినH8085H3808

17

తమ పితరులుH1 యెహోవాH3068 ఆజ్ఞలనుH4687 అనుసరించి నడిచినH1980 మార్గముH1870నుండిH4480 త్వరగాH4118 తొలగిపోయిH5493 యితరH312 దేవతలతోH430 వ్యభిచరించిH2181 వాటికి నమస్కరించిరిH7812; తమ పితరులుH1 ఆ ఆజ్ఞలనుH4687 అనుసరించిH6213నట్లుH3651 వారు నడవH1980కపోయిరిH3808.

18

తమ శత్రువులుH341 తమ్మును బాధింపగా వారు విడిచిన నిట్టూర్పులు యెహోవాH3068 వినిH8085 సంతాపించిH వారికొరకు న్యాయాధిపతులనుH8199 పుట్టించిH6965, ఆయా న్యాయాధిపతులకుH8199 తోడైH5973యుండిH1961 వారి దినముH3117లన్నిటనుH3605 వారిశత్రువులH341 చేతులలోH3027నుండిH4480 ఇశ్రాయేలీయులనుH3478 రక్షించెను.

19

ఒక్కొక్క న్యాయాధిపతిH8199 చనిపోగాH4191 వారు వెనుకకు తిరిగిH7725 యితరH312 దేవతలనుH430 అనుసరించిH310 పూజించుచుH5647 వాటికి సాగిలపడుచుH7812 ఉండుటవలన తమ క్రియలH4611లోH4480 నేమి తమ మూర్ఖH7186ప్రవర్తనH1870లోనేమిH4480 దేనిని విడుH5307వకH3808 తమ పూర్వికులH1కంటెH4480 మరి మిగుల చెడ్డవారైరిH7843.

20

కాబట్టి యెహోవాH3068 కోపాగ్నిH639 ఇశ్రాయేలీయుల మీదH3478 మండగాH2734 ఆయన ఈలాగు సెలవిచ్చెనుH559H2088 ప్రజలుH1471 నా మాటH6963 వినH8085H3808, వీరి పితరులతోH1 నేను చేసినH6680 నిబంధననుH1285 మీరుదురుH5674

21

గనుక నేనుH589 నియమించిన విధిననుసరించిH8104 వారి పితరులుH1 నడిచిH1980నట్లుH834 వీరునుH1992 యెహోవాH3068 విధిననుసరించిH8104 నడుచుదురోH1980 లేదోH3808H428 జనములవలనH1471 ఇశ్రాయేలీయులనుH3478 శోధించుటకైH5254

22

యెహోషువH3091 చనిపోయినH4191 కాలమున శేషించినH5800 జనముH1471లలోH4480H376 జనమునుH1471 వారి యెదుటH6440నుండిH4480 నేను వెళ్లH3423గొట్టనుH3808.

23

అందుకు యెహోవాH3068H428 జనములనుH1471 యెహోషువH3091 చేతిH3027 కప్పగింH5414పకయుH3808 శీఘ్రముగాH4118 వెళ్లగొట్టH3423కయు మానిH1115 వారిని ఉండనిచ్చెనుH5117.

 

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు ఆధ్యాత్మిక, అనుసరణీయ, ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది. అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.