బైబిల్

  • న్యాయాధిపతులు అధ్యాయము-1
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

యెహోషువH3091 మృతినొందినH4194 తరువాతH310 ఇశ్రాయేలీH3478యులుH1121 కనానీయులతోH3669 యుద్ధము చేయుటకుH3898 తమలో నెవరుH4310 ముందుగాH8462 వారి మీదికిH413 పోవలసినదిH5927 యెహోవాH3068 తెలియజేయునట్లుH559 ప్రార్థనచేయగాH7592

2

యెహోవాH3068 ఆ దేశమునుH776 యూదాH3063వంశస్థుల కిచ్చియున్నానుH5414, వారు పోవలెననిH5927 సెలవిచ్చెనుH559.

3

అప్పుడు యూదాH3063వంశస్థులు తమ సహోదరులైనH251 షిమ్యోనీయులతోH8095 మనము కనానీయులతోH3669 యుద్ధము చేయుటకుH3898 మా వంతులోనికిH1486 మాతోకూడH854 రండిH5927, మేమునుH1571 మీతోకూడH854 మీ వంతులోనికిH1486 వచ్చెదమనిH1980 చెప్పగాH559 షిమ్యోనీయులుH8095 వారితో కూడH854 పోయిరిH1980.

4

కనానీయులమీదికిH3669 యూదాH3063వంశస్థులు పోయినప్పుడుH5927 యెహోవాH3068 కనానీయులనుH3669 పెరిజ్జీయులనుH6522 వారి కప్పగించెనుH5414 గనుక వారు బెజెకులోH966 పదిH6235వేలమందిH505 మనుష్యులనుH376 హతముచేసిరిH5221.

5

వారు బెజెకులోH966 అదోనీబెజెకునుH137 చూచిH4672 వానితో యుద్ధముచేసిH3898 కనానీయులనుH3669 పెరిజ్జీయులనుH6522 హతముచేసిరిH5221.

6

అదోనీ బెజెకుH137 పారిపోగాH5127 వారు అతని తరిమిH7291 పట్టుకొనిH270 అతని కాలుH931చేతులH3027 బొట్టన వ్రేళ్లనుH7272 కోసివేసిరిH7112.

7

అప్పుడుH3651 అదోనీ బెజెకుH137 తమ కాళ్లుH931 చేతులH3027 బొట్టనవ్రేళ్లుH7272 కోయబడినH7112 డెబ్బదిమందిH7657 రాజులుH4428 నా భోజనపు బల్లH7979క్రిందH8478 ముక్కలు ఏరుకొనుచుండిరిH3950. నేను చేసిH6213నట్లేH834 దేవుడుH430 నాకు ప్రతిఫలమిచ్చెH7999ననెనుH559. వారు యెరూషలేమునకుH3389 అతని తోడుకొనిరాగాH935 అతడు అక్కడH8033 చనిపోయెనుH4191.

8

యూదాH3063వంశస్థులుH1121 యెరూషలేముమీదికిH3389 యుద్ధము చేసిH3898 దానిని పట్టుకొనిH3920 కొల్లబెట్టిH5221 ఆ పట్టణమునుH5892 కాల్చివేసిరిH784.

9

తరువాతH310 యూదాH3063వంశస్థులుH1121 మన్యములయందునుH2022 దక్షిణదేశమందునుH5045 లోయయందునుH8219 నివసించినH3427 కనానీయులతోH3669 యుద్ధము చేయుటకుH3898 పోయిరిH3381.

10

మరియు యూదాH3063 వంశస్థులు హెబ్రోనులోH2275 నివసించినH3427 కనానీయులH3669మీదికిH3413 పోయిH1980, షేషయినిH8344 అహీమానునుH289 తల్మయినిH8526 హతముచేసిరిH5221.

11

ఆ హెబ్రోనుH2275 పేరుH8034 కిర్యతర్బాH7153. అక్కడH8033నుండిH4480 వారు దెబీరుH1688 నివాసులH3427మీదికిH413 పోయిరిH1980. పూర్వముH6440 దెబీరుH1688 పేరుH8034 కిర్యత్సేఫెరుH7158.

12

కాలేబుH3612 కిర్యత్సేఫెరునుH7158 పట్టుకొనిH3920 కొల్లబెట్టుH5221వానికిH834 నా కుమార్తెయైనH1323 అక్సానుH5919 ఇచ్చిH5414 పెండ్లిచేసెదననిH802 చెప్పగాH559

13

కాలేబుH3612 తమ్ముడైనH251 కనజుH7073 కుమారుడగుH1121 ఒత్నీయేలుH6274 దాని పట్టుకొనెనుH3920 గనుక కాలేబుH3612 తన కుమార్తెయైనH1323 అక్సానుH5919 అతనికిచ్చిH5414 పెండ్లి చేసెనుH802.

14

ఆమె తన పెనిమిటి యింట ప్రవేశించినప్పుడుH935 తన తండ్రినిH1 ఒక పొలముH7704 అడుగుటకుH7592 అతనిని ప్రేరేపించెనుH5496. ఆమె గాడిదనుH2543 దిగగాH5921 కాలేబుH3612 నీకేమిH4100 కావలెనని యడిగెనుH7592

15

అందుకామె దీవెనH1293 దయచేయుముH3051; నాకు దక్షిణH5045 భూమిH776 ఇచ్చియున్నావుH5414, నీటిH4325 మడుగులనుH1543 కూడ నాకు దయ చేయుH5414మనెనుH559. అప్పుడు కాలేబుH3612 ఆమెకు మెరకH5942 మడుగులనుH1543 పల్లపుH8482 మడుగులనుH1543 ఇచ్చెనుH5414.

16

మోషేH4872 మామయైనH2859 కేయినుH7017 కుమారులుH1121 యూదాH3063 వంశస్థులతోH1121 కూడH854 ఖర్జూరచెట్లH8558 పట్టణముH5892లోనుండిH4480 అరాదుH6166 దక్షిణదిక్కులోనిH5045 యూదాH3063 అరణ్యముH4057నకుH4480 వెళ్లిH1980 అక్కడ చేరిH5927 ఆ జనముH5971తోH854 నివసించిరిH3427.

17

యూదాH3063వంశస్థులు తమ సహోదరులైనH251 షిమ్యోనీయులతోH8095 కూడH854 పోయిH1980 జెఫతులోH6857 నివసించినH3427 కనానీయులనుH3669 హతము చేసిH5221 పట్టణమునుH5892 నిర్మూలముచేసిH2763 ఆ పట్టణమునకుH5892 హోర్మాH2767 అను పేరుH8034 పెట్టిరిH7121.

18

యూదాH3063వంశస్థులు గాజానుH5804 దాని ప్రదేశమునుH1366 అష్కెలోనునుH831 దాని ప్రదేశమునుH1366 ఎక్రోనునుH6138 దాని ప్రదేశమునుH1366 పట్టుకొనిరిH3920.

19

యెహోవాH3068 యూదాH3063వంశస్థులకు తోడైH854 యున్నందునH1961 వారు మన్యదేశమునుH2022 స్వాధీనపరచుకొనిరిH3423. అయితే మైదానమందుH6010 నివసించువారికిH3427 ఇనుపH1270రథములుH7393న్నందున వారిని వెళ్లగొట్టH3423లేకపోయిరిH3808.

20

మోషేH4872 చెప్పిH1696నట్లుH834 వారు కాలేబుకుH3612 హెబ్రోనుH2275 నియ్యగాH5414 అతడు ముగ్గురుH7969 అనాకీH6061యులనుH1121 అక్కడH8033నుండిH4480 పారదోలి దానిని స్వాధీనపరచుకొనెనుH3423.

21

యెరూషలేములోH3389 నివసించుH3427 యెబూసీయులనుH2983 బెన్యామీనీH1144యులుH1121 వెళ్లగొట్టH3423లేదుH3808; యెబూసీయులుH2983 బెన్యామీనీH1144యులతోH1121 కూడH854 నేటిH3117వరకుH5704 యెరూషలేములోH3389 నివసించుచున్నారుH3427.

22

యోసేపుH3130 ఇంటివారుH1004 బేతేలుకుH1008 వెళ్లినప్పుడుH5927 యెహోవాH3068 వారికి తోడైయుండెనుH5973.

23

పూర్వముH6440 లూజనబడినH3870 బేతేలునుH1008 వేగుచూచుటకుH8446 యోసేపుH3130 ఇంటివారుH1004 దూతలను పంపగా

24

ఆ వేగులవారుH8104 ఆ పట్టణముH5892నుండిH4480 ఒకడుH376 వచ్చుటH3318 చూచిH7200 నీవు దయచేసిH4994 యీ పట్టణములోనికిH5892 వెళ్లు త్రోవనుH3996 మాకు చూపినH7200యెడల మేము మీకు ఉపకారముH2617 చేసెదమనిH6213 చెప్పిరిH559.

25

అతడు పట్టణములోనికిH5892 పోవు త్రోవనుH3996 వారికి చూపగాH7200 వారు ఆ పట్టణమునుH5892 కత్తిH2719వాతH6310 హతము చేసిరిH5221గాని ఆ మనుష్యునిH376 వాని కుటుంబికులH4940నందరినిH3605 పోనిచ్చిరిH7971.

26

ఆ మనుష్యుడుH376 హిత్తీయులH2850 దేశమునకుH776 వెళ్లిH1980 ఒక పట్టణమునుH5892 కట్టించిH1129 దానికి లూజుH3870 అను పేరుH8034పెట్టెనుH7121. నేటిH3117వరకుH5704 దానికదేH1931 పేరుH8034.

27

మనష్షీయులుH4519 బేత్షెయానునుH1052 దాని పల్లెలనుH1323, తయినాకునుH8590 దాని పల్లెలనుH1323, దోరుH1756 నివాసులనుH3427 దోరుH1756 పల్లెలనుH1323, ఇబ్లెయామునుH2991 దాని పల్లెలనుH1323, మెగిద్దోH4023 నివాసులనుH3427, మెగిద్దోH4023 పల్లెలనుH1323, స్వాధీనపరచుకొనH3423లేదుH3808; ఏలయనగా కనానీయులుH3669H2063 దేశములోH776 నివసింపవలెననిH3427 గట్టిపట్టు పట్టియుండిరిH2974.

28

ఇశ్రాయేలీయులుH3478 బలవంతులైనH2388 తరువాత వారు కనానీయులH3669 చేత వెట్టిపనులుH4522 చేయించుకొనిరిH7760 కాని వారిని బొత్తిగా వెళ్లగొట్టH3423లేదుH3808.

29

ఎఫ్రాయిమీయులుH669 గెజెరులోH1507 నివసించినH3427 కనానీయులనుH3669 వెళ్లగొట్టH3423లేదుH3808, గెజెరులోH1507 కనానీయులుH3669 వారి మధ్యనుH7130 నివసించిరిH3427.

30

జెబూలూనీయులుH2074 కిత్రోనుH7003 నివాసులనుH3427 నహలోలుH5096 నివాసులనుH3427 వెళ్లగొట్టH3423లేదుH3808, కనానీయులుH3669 వారి మధ్యH7130 నివసించిH3427 వారికి వెట్టిపనులుH4522 చేయువారైరిH1961.

31

ఆషేరీయులుH836 అక్కోH5910 నివాసులనుH3427 సీదోనుH6721 నివాసులనుH3427 అహ్లాబుH303 వారిని అక్జీబుH392వారిని హెల్బావారినిH2462 అఫెకువారినిH663 రెహోబుH7340 వారిని

32

ఆషేరీయులుH843 దేశనివాసులైనH3427 కనానీయులనుH3669 వెళ్లH3423గొట్టకH3808 వారి మధ్యH7130 నివసించిరిH3427. నఫ్తాలీయులుH5321 బేత్షెమెషుH1053 వారిని బేతనాతువారినిH1043 వెళ్లగొట్టH3423లేదుH3808 గాని

33

బేత్షెమెషుH1053 నివాసులచేతనుH3427 బేతనాతుH1043 నివాసులచేతనుH3427 వెట్టి పనులుH4522 చేయించుకొనిరిH1961.

34

అమోరీయులుH567 దానీH1835యులనుH1121 పల్లపుH6010 దేశమునకు దిగH3381నియ్యకH3808 మన్యమునకుH2022 వారిని వెళ్లగొట్టిరి.

35

అమోరీయులుH567 అయ్యాలోనుH357 నందలి హెరెసుH2776 కొండలోనుH2022 షయల్బీములోనుH8169 నివసింపవలెననిH3427 గట్టి పట్టు పట్టియుండగాH2974 యోసేపుH3130 ఇంటివారుH1004 బలవంతులైH3513 వారిచేత వెట్టిపనులుH4522 చేయించుకొనిరిH1961

36

అమోరీయులH567 సరిహద్దుH1366 అక్రబ్బీముH6137 మొదలుకొనిH4480 హస్సెలాH5553వరకు వ్యాపించెనుH4608.

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.