ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
మరియుG2532 లోపటనుG1125 వెలుపటనుG3693 వ్రాతకలిగిG1125 , యేడుG2033 ముద్రలుG4973 గట్టిగా వేసియున్నG2696 యొక గ్రంథముG975 సింహాసనముG2362 నందుG1909 ఆసీసుడైయుండువానిG521 కుడిచేతG1188 చూచితినిG1492 .
2
మరియుG2532 దాని ముద్రలుG4973 తీసిG3089 ఆG3588 గ్రంథముG975 విప్పుటకుG455 యోగ్యుడైనG514 వాడెవడనిG5101 బలిష్ఠుడైనG2478 యొక దేవదూతG32 బిగ్గరగాG3173 ప్రచురింపగాG2784 చూచితినిG1492 .
3
అయితేG2532 పరలోకG3772 మందుG1722 గాని భూమిG1093 మీదగానిG1909 భూమిG1093 క్రిందగానిG5270 ఆG3588 గ్రంథముG975 విప్పుటకైననుG455 చూచుటకైననుG991 ఎవనికినిG3762 శక్తిG1410 లేకపోయెనుG3761 .
4
ఆG3588 గ్రంథముG975 విప్పుటకైననుG455 చూచుటకైననుG991 యోగ్యుG514 డెవడునుG3762 కనబడG2147 నందునG3754 నేనుG1473 బహుగాG4183 ఏడ్చుచుండగాG2799
5
ఆG3588 పెద్దలG4245 లోG1537 ఒకడుG1520 - ఏడుG2799 వకుముG3361 ; ఇదిగోG2400 దావీదుకుG1138 చిగురైనG4491 యూదాG2455 గోత్రపుG5443 సింహముG3023 ఏడుG2033 ముద్రలనుG4973 తీసిG3089 ఆG3588 గ్రంథమునుG975 విప్పుటకైG455 జయముపొందెననిG3528 నాతోG3427 చెప్పెనుG3004 .
6
మరియుG2532 సింహాసనమునకునుG2362 ఆ నాలుగుG5064 జీవులకునుG2226 పెద్దలకునుG4245 మధ్యG3319 నుG1722 , వధింపబడిG4969 నట్లుండినG5613 గొఱ్ఱెపిల్లG721 నిలిచియుండుటG2476 చూచితినిG1492 . ఆ గొఱ్ఱెపిల్లకు ఏడుG2033 కొమ్ములునుG2768 ఏడుG2033 కన్నులుG3788 నుండెనుG2192 . ఆ కన్నులుG3788 భూమిG1093 యందంG1519 తటికిG3956 పంపబడినG649 దేవునిG2316 యేడుG2033 ఆత్మలుG4151 .
7
ఆయన వచ్చిG2064 సింహాసనముG2362 నందుG1909 ఆసీనుడైయుండువానిG2521 కుడిచేతిG1188 లో నుండిG1537 ఆG3588 గ్రంథమునుG975 తీసికొనెనుG2983 .
8
ఆయన దానినిG975 తీసికొనిG2983 నప్పుడుG3753 ఆG3588 నాలుగుG5064 జీవులునుG2226 , వీణలనుG2788 , ధూప ద్రవ్యములతోG2368 నిండినG1073 సువర్ణG5552 పాత్రలనుG5357 పట్టుకొనియున్నG2192 ఆ యిరువదిG1501 నలుగురుG5064 పెద్దలునుG4245 , ఆ గొఱ్ఱెపిల్లG721 యెదుటG1799 సాగిలపడిరిG4098 . ఈ పాత్రలుG5357 పరిశుద్ధులG40 ప్రార్థనలుG4335 .
9
ఆ పెద్దలు-నీవుG1488 ఆG3588 గ్రంథమునుG975 తీసికొనిG2983 దాని ముద్రలనుG4973 విప్పుటకుG455 యోగ్యుడవుG514 , నీవు వధింపబడినవాడవైG4969 నీG4675 రక్తమిచ్చిG129 , ప్రతిG3956 వంశముG5443 లోనుG1537 , ఆయా భాషలు మాటలాడువారిG1100 లోనుG1537 , ప్రతిG3956 ప్రజలోనుG2992 , ప్రతిG3956 జనములోనుG1484 , దేవునికొరకుG2316 మనుష్యులనుG2248 కొనిG59 ,
10
మాG2257 దేవునికిG2316 వారినిG2248 ఒక రాజ్యముగానుG935 యాజకులనుగానుG2409 చేసితివిG4160 ; గనుక వారు భూలోకG1093 మందుG1909 ఏలుదురనిG936 క్రొత్తG2537 పాటG5603 పాడుదురుG103 .
11
మరియుG2532 నేను చూడగాG1492 సింహాసనమునుG2362 జీవులనుG2226 , పెద్దలనుG4245 ఆవరించియున్నG2943 అనేకG4183 దూతలG32 స్వరముG5456 వినబడెనుG191 , వారిG2258 లెక్కG706 కోట్లకొలదిగా ఉండెనుG2258 .
12
వారు- వధింపబడినG4969 గొఱ్ఱెపిల్లG721 , శక్తియుG1411 ఐశ్వర్యమునుG4149 జ్ఞానమునుG4678 బలమునుG2479 ఘనతయుG5092 మహిమయుG1391 స్తోత్రమునుG2129 పొందG2983 నర్హుడనిG514 గొప్పG3173 స్వరముతోG5456 చెప్పుచుండిరిG3004 .
13
అంతటG2532 పరలోకG3772 మందునుG1722 భూలోకG1093 మందునుG1722 భూమిG1093 క్రిందనుG5270 సముద్రముG2281 లోనుG1909 ఉన్న ప్రతిG3956 సృష్టముG2938 , అనగా వాటిG846 లోనున్నG1722 సర్వమునుG3956 -సింహాసనాG2362 సీనుడైG1909 యున్నవానికినిG2521 గొఱ్ఱెపిల్లకునుG721 స్తోత్రమునుG2129 పొందG2983 నర్హుడనిG514 గొప్పG3173 స్వరముతోG5456 చెప్పుచుండిరిG3004 .
14
ఆG3588 నాలుగుG5064 జీవులుG2226 - ఆమేన్G281 అని చెప్పగాG3004 ఆ పెద్దలుG4245 సాగిలపడిG4098 నమస్కారము చేసిరిG4352 .