ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
మరియు యెహోవాH3068 యెహోషువH3091 తోH413 ఇట్లనెనుH559 భయH3372 పడకుముH408 , జడియH2865 కుముH408 , యుద్ధసన్నధ్ధులైనH4421 వారిH5971 నందరినిH3605 తోడుకొనిH3947 హాయిH5857 మీదికి పొమ్ముH5927 . చూడుముH7200 ; నేను హాయిH5857 రాజునుH4428 అతని జనులనుH5971 అతని పట్టణమునుH5892 అతని దేశమునుH776 నీ చేతిH3027 కప్పగించుచున్నానుH5414 .
2
నీవు యెరికోకునుH3405 దాని రాజునకునుH4428 ఏమి చేసితివోH6213 అదే హాయికినిH5857 దాని రాజునకునుH4428 చేసెదవుH6213 ; అయితే దాని సొమ్మునుH పశువులనుH929 మీరు కొల్లగాH7998 దోచుకొనవలెనుH962 . పట్టణపుH5892 పడమటి వైపునH4480 మాటు గాండ్లH693 నుంచుముH7760 .
3
యెహోషువయుH3091 యోధుH4421 లందరునుH3605 హాయిమీదికిH5857 పోవలెననియుండగాH5927 , యెహోషువH3091 పరాక్రమముగలH1368 ముప్పదిH7970 వేలH505 శూరులనుH2428 ఏర్పరచి రాత్రివేళH3915 వారిని పంపిH7971
4
వారి కాజ్ఞాపించినH6680 దేమనగాH559 ఈ పట్టణమునకుH5892 పడమటివైపునH4480 మీరు దాని పట్టుకొనH చూచుచుH7200 పొంచియుండవలెను పట్టణమునకుH5892 బహుదూరముH3966 నకుH4480 వెళ్లH7368 కH408 మీరందరుH3605 సిద్ధపడిH3559 యుండుడిH1961 .
5
నేనునుH589 నాతోకూడH854 నున్నH834 జనుH5971 లందరునుH3605 పట్టణముH5892 నకుH413 సమీపించెదముH7126 , వారు మునుపటిH7223 వలెH834 మమ్మును ఎదుర్కొనుటకుH7125 బయలుదేరగాH3318 మేము వారియెదుటH6440 నిలువక పారిపోదుముH5127 .
6
మునుపటిH7223 వలెH834 వీరు మనయెదుటH6440 నిలువలేక పారిపోదురనిH5127 వారనుకొనిH559 , మేము పట్టణముH5892 నొద్దనుండిH4480 వారిని తొలగి రాజేయుH5423 వరకుH5704 వారు మా వెంబడినిH310 బయలుదేరి వచ్చెదరుH3318 ; మేము వారియెదుటH6440 నిలువక పారిపోయినప్పుడుH5127 మీరుH859 పొంచియుండుటH693 మాని
7
లేచిH6965 పట్టణమునుH5892 పట్టుకొనుడిH8610 ; మీ దేవుడైనH430 యెహోవాH3068 మీ చేతికిH3027 దాని నప్పగించునుH5414 .
8
మీరు ఆ పట్టణమునుH5892 పట్టుకొనినప్పుడుH8610 యెహోవాH3068 మాట చొప్పునH1697 జరిగించిH1961 దానిని తగులH784 బెట్టవలెనుH3341 .
9
ఇదిగోH7200 నేను మీ కాజ్ఞాపించియున్నాననిH6680 చెప్పి యెహోషువH3091 వారిని పంపగాH7971 వారు పొంచియుండుH3993 టకుH413 పోయిH1980 హాయిH5857 పడమటిH3220 దిక్కునH4480 బేతేలునకునుH1008 హాయికినిH5857 మధ్యH996 నిలిచిరిH3427 . ఆH1931 రాత్రిH3915 యెహోషువH3091 జనులH5971 మధ్యH8432 బసచేసెనుH3885 .
10
ఉదయమునH1242 యెహోషువH3091 వేకువను లేచిH7925 జనులనుH5971 వ్యూహపరచిH6485 , తానునుH1931 ఇశ్రాయేలీయులH3478 పెద్దలునుH2205 జనులకుH5971 ముందుగాH6440 హాయిమీదికిH5857 పోయిరిH5927 .
11
అతని యొద్దH854 నున్నH834 యోధుH4421 లందరుH3605 పోయిH5927 సమీపించిH5066 ఆ పట్టణముH5892 నెదుటికిH5048 వచ్చిH935 హాయికిH5857 ఉత్తరH6828 దిక్కునH4480 దిగిరిH2583 .
12
వారికిని హాయికినిH5857 మధ్యనుH996 లోయయుండగాH1516 అతడు ఇంచుమించు అయిదుH2568 వేలమందిH505 మనుష్యులనుH376 నియమించిH3947 పట్టణమునకుH5892 పడమటిH3220 వైపునH4480 బేతేలునకునుH1008 హాయికినిH5857 మధ్యనుH996 పొంచియుండుటకుH693 ఉంచెనుH7760 .
13
వారు ఆ జనులనుH5971 , అనగా పట్టణమునకుH5892 ఉత్తరH6828 దిక్కునH4480 నున్నH834 సమస్తH3605 సైన్యమునుH4264 పట్టణమునకుH5892 పడమటిH3220 దిక్కునH4480 దాని వెనుకటి భాగమున నున్నవారినిH6119 , ఉంచినH7760 తరువాత యెహోషువH3091 ఆH1931 రాత్రిH3915 లోయలోనికిH6010 దిగి పోయెనుH1980 .
14
హాయిH5857 రాజుH4428 దాని చూచినప్పుడుH7200 అతడునుH1931 అతని జనుH5971 లందరునుH3605 పట్టణస్థుH5892 లందరునుH3605 త్వరపడిH4116 పెందలకడలేచిH7925 మైదానముH6160 నెదుటH6440 ఇశ్రాయేలీయులనుH3478 ఎదుర్కొనిH7125 , తాము అంతకుముందు నిర్ణయించుకొనినH4150 స్థలమున యుద్ధముచేయుటకుH4421 బయలుదేరిరిH3318 . తన్ను పట్టుకొనుటకు పొంచియున్నH693 వారు పట్టణమునకుH5892 పడమటివైపునH310 నుండినH4480 సంగతి అతడు తెలిసికొనH3045 లేదుH3808 .
15
యెహోషువయుH3091 ఇశ్రాయేలీయుH3478 లందరునుH3605 వారి యెదుటH6440 నిలువలేక ఓడిపోయినవారైనట్టుH5060 అరణ్యH4057 మార్గముతట్టుH1870 పారిపోయినప్పుడుH5127
16
వారిని ఆతురముగా తరుముటకైH7291 హాయిలోనున్నH5857 జనుH5971 లందరుH3605 కూడుకొనిH2199 యెహోషువనుH3091 తరుముచుH7291 పట్టణమునకుH5892 దూరముగాH7604 పోయిరిH5423 .
17
ఇశ్రాయేలీయులనుH3478 తరుముటకుH7291 పోH3318 నిH3808 వాడొకడునుH376 హాయిలోనేగానిH5857 బేతేలులోనేగానిH1008 మిగిలిH7604 యుండలేదుH3808 . వారు గవినిH6605 వేయక పట్టణమునుH5892 విడిచిH5800 ఇశ్రాయేలీయులనుH3478 తరుమబోయి యుండిరిH7291 .
18
అప్పుడు యెహోవాH3068 యెహోషువH3091 తోH413 ఇట్లనెనుH559 నీవు చేతపట్టుకొనినH3027 యీటెనుH3591 హాయిH5857 వైపుగాH413 చాపుముH5186 , పట్టణమునుH5892 నీ చేతిH3027 కప్పగింతునుH5414 , అంతట యెహోషువH3091 తన చేతH3027 నున్నH834 యీటెనుH3591 ఆ పట్టణముH5892 వైపుH413 చాపెనుH5186 .
19
అతడు తన చెయ్యిH3027 చాపగాH5186 పొంచియున్నవారుH693 మాటులోH4725 నుండిH4480 త్వరగాH4120 లేచిH6965 పరుగెత్తిH7323 పట్టణములోH5892 చొచ్చిH935 దాని పట్టుకొనిH3920 అప్పుడేH3341 తగులబెట్టిరిH784 .
20
హాయివారుH5857 వెనుకH310 వైపు తిరిగి చూచినప్పుడుH6437 ఆ పట్టణముయొక్కH5892 పొగH6227 ఆకాశమునH8064 కెక్కుచుండెనుH5927 . అప్పుడు అరణ్యమునకుH4057 పారిపోయినH5127 జనులుH5971 తిరిగిH2015 తమ్మును తరుముచున్నH7291 వారి మీదH413 పడుచుండిరిH గనుక ఈ తట్టయిననుH2008 ఆ తట్టయిననుH2008 పారిపోవుటకుH5127 వారికి వీలుH3027 లేక పోయెనుH3808 .
21
పొంచియున్నవారుH693 పట్టణమునుH5892 పట్టుకొనియుండుటయుH3920 పట్టణపుH5892 పొగH6227 యెక్కుచుండుటయుH5927 యెహోషువయుH3091 ఇశ్రాయేలీయుH3478 లందరునుH3605 చూచినప్పుడుH7200 వారు తిరిగిH7725 హాయివారినిH5857 హతము చేసిరిH5221 .
22
తక్కిన వారునుH7604 పట్టణములోH5892 నుండిH4480 బయలుదేరిH3318 వారికి ఎదురుగా వచ్చిరిH7125 . అట్లు ఈH2088 తట్టుH4480 కొందరుH428 ఆH2088 తట్టుH4480 కొందరుH428 ఉండగాH1961 హాయివారుH5857 ఇశ్రాయేలీయులH3478 నడుమH8432 చిక్కుబడిరి గనుక ఇశ్రాయేలీయులుH3478 వారిని హతముచేసిరిH5221 . వారిలో ఒకడును మిగులలేదుH1115 ; ఒకడును తప్పించుకొనలేదుH6412 .
23
వారు హాయిH5857 రాజునుH4428 ప్రాణముతోH2416 పట్టుకొనిH8610 యెహోషువH3091 యొద్దకుH413 తీసికొనివచ్చిరిH7126 .
24
బీటిలోనుH4057 పొలములోనుH7704 హాయిH5857 నివాసులనుH3427 తరిమినH7291 ఇశ్రాయేలీయులుH3478 వారిని చంపుటH2026 చాలింపగాH3615 , కత్తిH2719 వాతH6310 కూలకH5307 మిగిలినవాడొకడును లేకపోయినప్పుడు ఇశ్రాయేలీయుH3478 లందరుH3605 హాయియొద్దకుH5857 తిరిగివచ్చిH7725 దానిని కత్తిH2719 వాతనుH6310 నిర్మూలము చేసిరిH8552 .
25
ఆH1931 దినమునH3117 పడినH5307 స్త్రీH802 పురుషుH376 లందరుH3605 పంH6240 డ్రెండుH8147 వేలమందిH505 .
26
యెహోషువH3091 హాయిH5857 నివాసులH3427 నందరినిH3605 నిర్మూలము చేయుH2763 వరకుH5704 ఈటెనుH3591 పట్టుకొని చాచినH5186 తన చేతినిH3027 తిరిగి ముడుచుకొనH7725 లేదుH3808 .
27
యెహోవాH3068 యెహోషువకుH3091 ఆజ్ఞాపించినH6680 మాటచొప్పునH1697 ఇశ్రాయేలీయులుH3478 ఆ పట్టణములోనిH5892 పశువులనుH929 సొమ్మునుH7998 తమకొరకు కొల్లగా దోచుకొనిరిH962 .
28
అట్లు యెహోషువH3091 హాయిH5857 నిత్యముH5769 పాడైపోవలెననిH8077 దాని కాల్చివేసెనుH8313 ; నేటిH3117 వరకుH5704 అది అట్లే యున్నది.
29
యెహోషువH3091 హాయిH5857 రాజునుH4428 సాయంకాలముH6256 వరకుH5704 మ్రానుH6086 మీదH5921 వ్రేలాడ దీసెనుH8518 . ప్రొద్దుH8121 గ్రుంకుచున్నప్పుడుH935 సెలవియ్యగాH6680 జనులుH వాని శవమును మ్రానుH6086 మీదH5921 నుండిH4480 దించిH3381 ఆ పురH5892 ద్వారముH8179 నెదుటH413 దాని పడవేసిH7993 దానిమీదH5921 పెద్దH1419 రాళ్లH68 కుప్పH1530 వేసిరిH6965 . అది నేటిH3117 వరకుH5704 ఉన్నది.
30
మోషేH4872 ధర్మశాస్త్రH8451 గ్రంథములోH5612 వ్రాయబడినH3789 ప్రకారము
31
యెహోవాH3068 సేవకుడైనH5650 మోషేH4872 ఇశ్రాయేలీH3478 యులH1121 కాజ్ఞాపించిH6680 నట్లుH834 యెహోషువH3091 ఇశ్రాయేలీయులH3478 దేవుడైనH430 యెహోవాH3068 నామమున బలిపీఠమునుH4196 ఇనుపH1270 పనిముట్లు తగిలింH5130 పనిH3808 కారుH8003 రాళ్లతోH68 ఏబాలుH5858 కొండమీదH2022 కట్టించెనుH1129 . దానిమీదH5921 వారు యెహోవాకుH3068 దహనబలులనుH5930 సమాధాన బలులనుH8002 అర్పించిరిH5927 .
32
మోషేH4872 ఇశ్రాయేలీH3478 యులకుH1121 వ్రాసి యిచ్చినH3789 ధర్మశాస్త్రH8451 గ్రంథమునుH5612 ఒక ప్రతినిH4932 అతడు అక్కడH8033 ఆ రాళ్లH68 మీదH5921 వ్రాయించెనుH3789 .
33
అప్పుడు ఇశ్రాయేలీయులనుH3478 దీవించుటకుH1288 యెహోవాH3068 సేవకుడైనH5650 మోషేH4872 పూర్వముH7223 ఆజ్ఞాపించినదిH6680 జరుగవలెనని, పరదేశులేమిH1616 వారిలో పుట్టినవారేమిH249 ఇశ్రాయేలీయుH3478 లందరునుH3605 వారి పెద్దలునుH2205 వారి నాయకులునుH7860 వారి న్యాయాధిపతులునుH8199 యెహోవాH3068 నిబంధనH1285 మందసమునుH727 మోయుH5375 యాజకులైనH3548 లేవీయులH3881 ముందరH5048 ఆ మందసమునకుH727 ఈH2088 వైపునH4480 ఆH2088 వైపునH4480 నిలిచిరిH5975 . వారిలోH249 సగముమందిH2677 గెరిజీముH1630 కొండH2022 యెదుటనుH4136 సగము మందిH2677 ఏబాలుH5858 కొండH2022 యెదుటనుH4136 నిలువగాH5975 యెహోషువH3091
34
ఆ ధర్మశాస్త్రH8451 గ్రంథములోH5612 వ్రాయబడినH3789 వాటన్నిటినిH3605 బట్టి ఆ ధర్మశాస్త్రH8451 వాక్యములH1697 నన్నిటినిH3605 , అనగా దాని దీవెనH1293 వచనమును దాని శాపH7045 వచనమును చదివిH7121 వినిపించెనుH1980 . స్త్రీలునుH802 పిల్లలునుH2945 వారి మధ్యనుండుH7130 పరదేశులునుH1616 వినుచుండగా
35
యెహోషువH3091 సర్వH3605 సమాజముH6951 నెదుటH5048 మోషేH4872 ఆజ్ఞాపించినH6680 వాటన్నిటిH3605 లోH4480 చదుH7121 వకH3808 విడిచిన మాటయొక్కటియుH1697 లేదుH3808 .