ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
లేవీయులH3881 పితరులH1 కుటుంబముల ప్రధానులుH7218 కనానుH3667 దేశమందలిH776 షిలోహులోH7887 యాజకుడైనH3548 ఎలియాజరుH499 నొద్దకునుH413 , నూనుH5126 కుమారుడైనH1121 యెహోషువH3091 యొద్దకునుH413 , ఇశ్రాయేలీH3478 యులH1121 గోత్రములయొక్కH4294 పితరులH1 కుటుంబముల ప్రధానులH7218 యొద్దకునుH413 వచ్చిH5066
2
మేము నివసించుటకుH3427 పురములనుH5892 మా పశువులకుH929 పొలములనుH4054 ఇయ్యవలెననిH5414 యెహోవాH3068 మోషేH4872 ద్వారాH3027 ఆజ్ఞాపించెH6680 ననగాH559
3
ఇశ్రాయేలీH3478 యులుH1121 యెహోవాH3068 మాటH6310 చొప్పునH413 తమ స్వాస్థ్యముH5159 లలోH4480 ఈH428 పట్టణములనుH5892 వాటి పొలములనుH4054 లేవీయులH3881 కిచ్చిరిH5414 .
4
వంతుచీటిH1486 కహాతీయులH6956 వంశములH4940 పక్షముగా వచ్చెనుH3318 . లేవీయులH3881 లోH4480 యాజకుడైనH3548 అహరోనుH175 వంశకులH1121 పక్షముగా యూదాH3063 గోత్రికులH4294 నుండియుH4480 , షిమ్యోనుH8099 గోత్రికులH4294 నుండియుH4480 , బెన్యామీనుH1144 గోత్రికులH4294 నుండియుH4480 చీట్లవలనH1486 వచ్చినవిH1961 పదH6240 మూడుH7969 పట్టణములుH5892 .
5
కహాతీH6955 యులలోH1121 మిగిలినH3498 వంశకులH4940 పక్షముగా ఎఫ్రాయిముH669 గోత్రికులH4294 నుండియుH4480 , దానుH1835 గోత్రికులH4294 నుండియుH4480 , మనష్షేH4519 అర్ధH2677 గోత్రపువారినుండియుH4480 వంతుచీట్లవలనH1486 వచ్చినవి పదిH6235 పట్టణములుH5892 .
6
ఇశ్శాఖారుH3485 గోత్రికులH4294 నుండియుH4480 , ఆషేరుH836 గోత్రికులH4294 నుండియుH4480 , నఫ్తాలిH5321 గోత్రికులH4294 నుండియుH4480 , బాషానులోనున్నH1316 మనష్షేH4519 అర్ధగోత్రపుH2677 వారినుండియుH4480 చీట్లవలనH1486 గెర్షోనీH1648 యులకుH1121 కలిగినవి పదH6240 మూడుH7969 పట్టణములుH5892 .
7
రూబేనుH7205 గోత్రికులH4294 నుండియుH4480 , గాదుH1410 గోత్రికులH4294 నుండియుH4480 , జెబూలూనుH2074 గోత్రికులH4294 నుండియుH4480 , వారి వంశములచొప్పునH4940 మెరారీH4847 యులకుH1121 కలిగినవి పంH6240 డ్రెండుH8147 పట్టణములుH5892 .
8
యెహోవాH3068 మోషేH4872 ద్వారా ఆజ్ఞాపించిH6680 నట్లుH834 ఇశ్రాయేలీH3478 యులుH1121 వంతు చీట్లH1486 వలన ఆH428 పట్టణములనుH5892 వాటి పొలములనుH4054 లేవీయులH3881 కిచ్చిరిH5414 .
9
వారు యూదాH3063 వంశస్థులH1121 గోత్రముH4294 లోనుH4480 షిమ్యోనీH8095 యులH1121 గోత్రముH4294 లోనుH4480 చెప్పబడినH7121 పేరులుగలH8034 యీH428 పట్టణములనుH5892 ఇచ్చిరిH5414 .
10
అవి లేవీయులైనH3878 కహాతీయులH6956 వంశములH4940 లోH4480 అహరోనుH175 వంశకులకుH1121 కలిగినవిH1961 , ఏలయనగాH3588 మొదటH7223 చేతికివచ్చినH1961 వంతుచీటిH1486 వారిది.
11
యూదాH3063 వంశస్థుల మన్యములోH2022 వారికి కిర్యతర్బాH704 , అనగా హెబ్రోనుH2275 నిచ్చిరిH5414 . ఆ అర్బాH704 అనాకుH6061 తండ్రిH1 దాని చుట్టునున్నH5439 పొలమునుH4054 వారి కిచ్చిరిH5414 .
12
అయితే ఆ పట్టణముయొక్కH5892 పొలములనుH7704 దాని గ్రామములనుH2691 యెఫున్నెH3312 కుమారుడైనH1121 కాలేబునకుH3612 స్వాస్థ్యముగాH272 ఇచ్చిరిH5414 .
13
యాజకుడైనH3548 అహరోనుH175 సంతానపువారికిH1121 వారు నరహంతకునికిH7523 ఆశ్రయH4733 పట్టణమైనH5892 హెబ్రోనునుH2275
14
దాని పొలమునుH4054 లిబ్నానుH3841 దాని పొలమునుH4054 యత్తీరునుH3492 దాని పొలమునుH4054 ఎష్టెమోయనుH851 దాని పొలమునుH4054 హోలోనునుH2473 దాని పొలమునుH4054
15
దెబీరునుH1688 దానిH854 పొలమునుH4054 ఆయినినిH5871 దానిH854 పొలమునుH4054 యుట్టయునుH3194 దానిH854 పొలమునుH4054 బేత్షెమెషునుH1053 దానిH854 పొలమునుH4054 ,
16
అనగా ఆH428 రెండుH8147 గోత్రములH7626 వారినుండిH4480 తొమి్మదిH8672 పట్టణములనుH5892 ఇచ్చిరిH5414 .
17
బెన్యామీనుH1144 గోత్రముH4294 నుండిH4480 నాలుగుH702 పట్టణములనుH5892 అనగా గిబియోనునుH1391 దానిH854 పొలమునుH4054 గెబనుH1387 దానిH854 పొలమునుH4054
18
అనాతోతునుH6068 దానిH854 పొలమునుH4054 అల్మోనునుH5960 దానిH854 పొలమునుH4054 ఇచ్చిరిH5414 .
19
యాజకులైనH3548 అహరోనుH175 వంశకులH1121 పట్టణముH5892 లన్నియుH3605 వాటి పొలములుH4054 పోగా పదH6240 మూడుH7969 పట్టణములుH5892 .
20
కహాతీH6955 యులH1121 వంశపువారైనH4940 లేవీయులకుH3881 , అనగా కహాతుH6955 సంబంధులలో మిగిలినవారికిH3498 వంతుచీట్లవలనH1486 కలిగినH1961 పట్టణములుH5892 ఎఫ్రాయిముH669 గోత్రముH4294 నుండిH4480 వారికియ్యబడెనుH5414 .
21
నాలుగుH702 పట్టణములనుH5892 , అనగా ఎఫ్రాయిమీయులH669 మన్యదేశములోH2022 నరహంతకునికొరకుH7523 ఆశ్రయH4733 పట్టణమైనH5892 షెకెమునుH7927 దానిH854 పొలమునుH4054 గెజెరునుH1507 దానిH854 పొలమునుH4054
22
కిబ్సాయిమునుH6911 దానిH854 పొలమునుH4054 బేత్‌హోరోనునుH1032 దానిH854 పొలమునుH4054 వారికిచ్చిరిH5414 .
23
దానుH1835 గోత్రికులH4294 నుండిH4480 నాలుగుH702 పట్టణములనుH5892 , అనగా ఎత్తెకేనుH514 దానిH854 పొలమునుH4054 గిబ్బెతోనునుH1405 దానిH854 పొలమునుH4054
24
అయ్యాలోనునుH357 దానిH854 పొలమునుH4054 గత్రిమ్మోనునుH1667 దానిH854 పొలమునుH4054 వారికిచ్చిరిH5414 .
25
రెండుH8147 పట్టణములునుH5892 , అనగా మనష్షేH4519 అర్ధగోత్రికులH4276 నుండిH4480 తానాకునుH8590 దానిH854 పొలమునుH4054 గత్రిమ్మోనునుH1667 దానిH854 పొలమునుH4054 ఇచ్చిరి.
26
వాటి పొలములుH4054 గాక కహాతుH6955 సంబంధులలో మిగిలినవారికిH3498 కలిగిన పట్టణముH5892 లన్నియుH3605 పదిH6235 .
27
లేవీయులH3881 వంశముH4940 లలోH4480 గెర్షోనీH1648 యులకుH1121 రెండుH8147 పట్టణములనుH5892 , అనగా నరహంతకునికొరకుH7523 ఆశ్రయH4733 పట్టణమగుH5892 బాషానులోనిH1316 గోలానునుH1474 దానిH854 పొలమునుH4054 బెయెష్టెరానుH1203 దానిH854 పొలమునుH4054 ఇచ్చిరి.
28
ఇశ్శాఖారుH3485 గోత్రికులH4294 నుండిH4480 నాలుగుH702 పట్టణములనుH5892 , అనగా కిష్యోనునుH7191 దానిH854 పొలమునుH4054 దాబెరతునుH1705 దానిH854 పొలమునుH4054 యర్మూతునుH3412 దానిH854 పొలమునుH4054
29
ఏన్గన్నీమునుH5873 దానిH854 పొలమునుH4054 ఇచ్చిరిH5414 .
30
ఆషేరుH836 గోత్రికులH4294 నుండిH4480 నాలుగుH702 పట్టణములనుH5892 , అనగా మిషెయలునుH4861 దానిH854 పొలమునుH4054 అబ్దోనునుH5658 దానిH854 పొలమునుH4054
31
హెల్కతునుH2520 దానిH854 పొలమునుH4054 రెహోబునుH7340 దానిH854 పొలమునుH4054 ఇచ్చిరి.
32
నఫ్తాలిH5321 గోత్రికులH4294 నుండిH4480 మూడుH7969 పట్టణములనుH5892 , అనగా నరహంతుకునికొరకుH7523 ఆశ్రయH4733 పట్టణమగుH5892 గలిలయలోనిH1551 కెదెషునుH6943 దాని పొలమునుH4054 హమ్మోత్దోరునుH2576 దాని పొలమునుH4054 కర్తానునుH7178 దాని పొలమునుH4054 ఇచ్చిరి.
33
వారి వంశములచొప్పునH4940 గెర్షోనీయులH1649 పట్టణముH5892 లన్నియుH3605 వాటి పొలములుగాకH4054 పదH6240 మూడుH7969 పట్టణములుH5892 .
34
లేవీయులలోH3881 మిగిలిన మెరారీH4847 యులH1121 వంశములకుH4940 జెబూలూనుH2074 గోత్రములH4480 నుండిH4480 నాలుగుH702 పట్టణములనుH5892 , అనగా యొక్నెయాముH3362 దాని పొలమునుH4054
35
కర్తానుH7177 దానిH854 పొలమునుH4054 దిమ్నానుH1829 దానిH854 పొలమునుH4054 నహలాలునుH5096 దాని పొలమునుH4054 ఇచ్చిరి.
36
రూబేనుH7205 గోత్రికులH4294 నుండిH4480 నాలుగుH702 పట్టణములనుH5892 , అనగా బేసెరునుH1221 దానిH854 పొలమునుH4054 యాహసునుH3096 దానిH854 పొలమునుH4054
37
కెదెమోతునుH6932 దానిH854 పొలమునుH4054 మేఫాతునుH4158 దానిH854 పొలమునుH4054 ఇచ్చిరి.
38
గాదుH1410 గోత్రికులH4294 నుండిH4480 నాలుగుH702 పట్టణములునుH5892 , అనగా నరహంతకునికొరకుH7523 ఆశ్రయH4733 పట్టణమగుH5892 గిలాదులోనిH1568 రామోతునుH7216 దానిH854 పొలమునుH4054 మహనయీమునుH4266 దానిH854 పొలమునుH4054
39
హెష్బోనునుH2809 దాని పొలమునుH4054 యాజెరునుH3270 దానిH854 పొలమునుH4054 ఇచ్చిరి.
40
వారి వారి వంశములచొప్పునH4940 , అనగా లేవీయులH3881 మిగిలినH3498 వంశములచొప్పునH4940 అవన్నియుH3605 మెరారీH4847 యులకుH1121 కలిగిన పట్టణములుH5892 . వంతుచీటివలనH1486 వారికి కలిగినH1961 పట్టణములుH5892 పంH6240 డ్రెండుH8147 .
41
ఇశ్రాయేలీH3478 యులH1121 స్వాస్థ్యములోH272 వాటి పల్లెలుగాక లేవీయులH3881 పట్టణముH5892 లన్నియుH3605 నలువదిH705 యెనిమిదిH8083 .
42
ఆH428 పట్టణముH5892 లన్నిటికిH3605 పొలముH4054 లుండెనుH1961 . ఆH428 పట్టణముH5892 లన్నియుH3605 అట్లేH3651 యుండెను.
43
యెహోవాH3068 ప్రమాణము చేసిH7650 వారి పితరులH1 కిచ్చెదననిH5414 చెప్పిన దేశH776 మంతయుH3605 ఆయన ఇశ్రాయేలీయులH3478 కప్పగించెనుH5414 . వారు దాని స్వాధీనపరచుకొనిH3423 దానిలో నివసించిరిH3427 .
44
యెహోవాH3068 వారి పితరులతోH1 ప్రమాణముచేసినH7650 వాటన్నిటిH3605 ప్రకారము అన్నదిక్కులH5439 యందు వారికి విశ్రాంతి కలుగజేసెనుH5117 . యెహోవాH3068 వారి శత్రువులH341 నందరినిH3605 వారి చేతిH3027 కప్పగించియుండెనుH5414 గనుక వారిలోనొకడునుH376 ఇశ్రాయేలీయులH3478 యెదుటH6440 నిలువH5975 లేకపోయెనుH3808 .
45
యెహోవాH3068 ఇశ్రాయేలీయుH3478 లకుH413 సెలవిచ్చినH1696 మాటలH1697 న్నిటిలోH3605 ఏదియుH తప్పిH5307 యుండలేదుH3808 , అంతయుH3605 నెరవేరెనుH935 .