బైబిల్

  • యెహొషువ అధ్యాయము-16
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

యోసేపుH3130 పుత్రులకుH1121 చీటివలన వచ్చిన వంతుH1486 యెరికోH3405 యెదుట యొర్దానుH3383 దరినుండెనుH3318,

2

తూర్పుననున్నH4217 ఆ యెరికోH3405 యేటివెంబడిగా యెరికోH3405నుండిH4480 బేతేలుH1008 మన్యH2022 దేశమువరకు అరణ్యముH4057 వ్యాపించును.

3

అది బేతేలుH1008 నుండిH4480 లూజువరకుH3870 పోయిH3318 అతారోతుH5852 అర్కీయులH757 సరిహద్దుH1366వరకుH413 సాగిH5674 క్రింది బేత్‌హోరోనుH1032వరకునుH5704 గెజెరుH1507 వరకునుH5704 పడమటివైపుగాH3220 యప్లేతీయులH3311 సరిహద్దుH1366వరకుH413 వ్యాపించెనుH3381. దాని సరిహద్దుH1366 సముద్రమువరకుH3220 సాగెనుH8444.

4

అక్కడ యోసేపుH3130 పుత్రులైనH1121 మనష్షేH4519 ఎఫ్రాయిములుH669 స్వాస్థ్యమును పొందిరిH5157.

5

ఎఫ్రాయిమీH669యులH1121 సరిహద్దుH1366, అనగా వారి వంశముల చొప్పునH4940 వారికి ఏర్పడినH1961 సరిహద్దుH1366 అతారోతుఅద్దారుH5853 నుండి మీది బేత్‌హోరోనుH1032వరకుH5704 తూర్పుగాH4217 వ్యాపించెనుH1961.

6

వారి సరిహద్దుH1366 మిక్మెతాతుH4366నొద్దనున్న సముద్రముH3220 వరకు పశ్చిమోత్తరముగాH6828 వ్యాపించి ఆ సరిహద్దుH1366 తానాత్షీలోనువరకుH8387 తూర్పువైపుగాH6828 చుట్టు తిరిగిH5437 యానోహావరకుH3239 తూర్పునH4217 దాని దాటిH5674

7

యానోహాH3239నుండిH4480 అతారోతువరకునుH5852 నారాతావరకునుH5292 యెరికోకుH3405 తగిలి యొర్దానునొద్దH3383 తుదముట్టెనుH3318.

8

తప్పూయH8599 మొదలుకొనిH4480 ఆ సరిహద్దుH1366 కానాH7071 యేటివరకుH5158 పశ్చిమముగాH3220 వ్యాపించునుH1980. అదిH2063 వారి వంశములచొప్పునH4940 ఎఫ్రాయిమీH669యులH1121 గోత్రH4294 స్వాస్థ్యముH5159.

9

ఎఫ్రాయిమీH669యులకుH1121 అచ్చటచ్చటH3995 ఇయ్యబడిన పట్టణములుH5892 పోగా ఆ పట్టణముH5892లన్నియుH3605 వాటి గ్రామములునుH2691 మనష్షీయులH4519 స్వాస్థ్యములోH5159 నుండెను.

10

అయితే గెజెరులోH1507 నివసించినH3427 కనానీయులH3669 దేశమునుH776 వారు స్వాధీనపరుచుH3423కొనలేదుH3808. నేH3117టిH2088వరకుH5704 ఆ కనానీయులుH3669 ఎఫ్రాయిమీయులH669మధ్యH7130 నివసించుచుH3427 పన్నుకట్టుH4522 దాసులైయున్నారుH5647.

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.