బైబిల్

  • యెహొషువ అధ్యాయము-15
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

యూదాH3063 వంశస్థులH1121 గోత్రమునకుH4294 వారి వంశములచొప్పునH4940 చీట్లవలనH1486 వచ్చినవంతు ఎదోముH123 సరిహద్దుH1366వరకునుH413, అనగా దక్షిణదిక్కునH5045 సీనుH6790 అరణ్యపుH4057 దక్షిణH8486 దిగంతముH7097 వరకును ఉండెనుH1961.

2

దక్షిణమునH5045 వారి సరిహద్దుH1366 ఉప్పుH4417 సముద్రH3220తీరమునH7097 దక్షిణదిశH5045 చూచుచున్నH6437 అఖాతముH3956 మొదలుకొనిH4480 వ్యాపించెనుH1961.

3

అది అక్రబ్బీముH4610 నెక్కుH చోటికి దక్షిణముగాH5045 బయలుదేరిH3318 సీనుH6790వరకు పోయిH5674 కాదేషు బర్నేయకుH6947 దక్షిణముగాH5045 ఎక్కిH5927 హెస్రోనువరకుH2696 సాగిH5674 అద్దారుH146 ఎక్కిH5927 కర్కాయువైపుH7173 తిరిగిH5437

4

అస్మోనువరకుH6111 సాగిH5674 ఐగుప్తుH4714 ఏటివరకుH5158 వ్యాపించెనుH1961. ఆ తట్టుH2088 సరిహద్దుH1366 సముద్రమువరకుH3220 వ్యాపించెనుH1961, అది మీకు దక్షిణపుH5045 సరిహద్దుH1366.

5

దాని తూర్పుH6924 సరిహద్దుH1366 యొర్దానుH3383 తుదH7097వరకుH5704 నున్న ఉప్పుH4417 సముద్రముH3220. ఉత్తరH6828దిక్కుH6285 సరిహద్దుH1366 యొర్దానుH3383 తుదనున్నH7097 సముద్రాH3220ఖాతముH3956 మొదలుకొనిH4480 వ్యాపించెనుH1961.

6

ఆ సరిహద్దుH1366 బేత్‌ హోగ్లాH1031వరకుH5704 సాగిH5674 బేతరాబాH1026 ఉత్తరH6828 దిక్కువరకుH4480 వ్యాపించెనుH5927. అక్కడH8033నుండిH4480 ఆ సరిహద్దుH1366 రూబేనీH7205యుడైనH1121 బోహనుH932 రాతివరకుH68 వ్యాపించెనుH5927.

7

ఆ సరిహద్దుH1366 ఆకోరుH5911లోయH6010నుండిH4480 దెబీరుH1688వరకును ఏటికిH5158 దక్షిణH5045తీరమునH4480నున్నH834 అదుమీ్మముH131 నెక్కుH4608చోటికి ఎదురుగాH5227నున్నH834 గిల్గాలుH1537నకుH413 అభిముఖముగాH6437 ఉత్తరదిక్కుH6828 వైపునకునుH413 వ్యాపించెను. ఆ సరిహద్దుH1366 ఏన్‌షేమెషుH5885 నీళ్లH4325వరకుH413 వ్యాపించెనుH5674. దాని కొన ఏన్‌రోగేలుH5883నొద్దH413 నుండెనుH1961.

8

ఆ సరిహద్దుH1366 పడమటH3220 బెన్‌హిన్నోముH2011లోయH1516 మార్గముగా దక్షిణH5045దిక్కునH3802 యెబూసీయులH2983 దేశముH776వరకుH5704, అనగా యెరూషలేముH3389వరకు నెక్కెనుH5927. ఆ సరిహద్దుH1366 పడమటH3220 హిన్నోముH2011 లోయకుH6010 ఎదురుగాH5921నున్నH834 కొండH2022 నడికొప్పుH7218వరకుH413 వ్యాపించెనుH5927. అది ఉత్తర దిక్కునH6828 రెఫాయీయులH7497 లోయH6010 తుదనున్నదిH7097.

9

ఆ సరిహద్దుH1366 ఆ కొండH2022 నడికొప్పుH7218నుండియుH4480 నెఫ్తోయH5318 నీళ్లH4325యూటH4599యొద్దH413నుండియుH4480 ఏఫ్రోనుH6085కొండH2022 పురములH5892వరకుH413 వ్యాపించెను. ఆ సరిహద్దుH1366 కిర్యత్యారీమనుH7157 బాలావరకుH1173 సాగెనుH8388.

10

ఆ సరిహద్దుH1366 పడమరగాH3220 బాలాH1173నుండిH4480 శేయీరుH8165 కొండకుH2022 వంపుగా సాగిH కెసాలోననుH3693 యారీముH3297కొండH2022 యొక్క ఉత్తరపుH6828 వైపుH4480నకుH413దాటిH5674 బేత్షెమెషుH1053వరకు దిగిH3381 తిమ్నాH8553వైపునకు వ్యాపించెనుH5674.

11

ఉత్తరదిక్కునH6828 ఆ సరిహద్దుH1366 ఎక్రోనువరకుH6138 సాగిH3318 అక్కడH8033నుండినH1931 సరిహద్దుH1366 షిక్రోనుH7942 వరకును పోయిH8388 బాలాH1173కొండనుH2022 దాటిH3318 యబ్నెయేలువరకునుH2995 ఆ సరిహద్దుH1366 సముద్రమువరకునుH3220 వ్యాపించెనుH8444.

12

పడమటిH3220 సరిహద్దుH1366 గొప్పH1419 సముద్రపుH3220 సరిహద్దువరకుH1366 వ్యాపించెను. యూదాH3063 సంతతివారిH1121 వంశములH4940 చొప్పున వారి సరిహద్దుH1366 ఇదేH2088.

13

యెహోవాH3068 యెహోషువకుH3091 ఇచ్చినH5414 ఆజ్ఞH6680చొప్పునH413 యూదాH3063 వంశస్థులH1121 మధ్యనుH8432 యెఫున్నెH3312 కుమారుడైనH1121 కాలేబునకుH3612 ఒక వంతునుH2506, అనగా అనాకీయులH6061 వంశకర్తయైనH1 అర్బాయొక్కH704 పట్టణమునుH5892 ఇచ్చెనుH5414, అదిH1931 హెబ్రోనుH2275.

14

అక్కడH8033నుండిH4480 కాలేబుH3612 అనాకుయొక్కH6061 ముగ్గురుH7969 కుమారులైనH1121 షెషయిH8344 అహీమానుH289 తల్మయిH8526 అను అనాకీయులH6061 వంశీయులనుH1121 వెళ్లగొట్టిH5927 వారిదేశమునుH776 స్వాధీనపరచుకొనెనుH3423.

15

అక్కడH8033నుండిH4480 అతడు దెబీరుH1688 నివాసులH3427మీదికిH413 పోయెనుH5927. అంతకుముందుH6440 దెబీరుH1688 పేరుH8034 కిర్యత్సేఫెరుH7158.

16

కాలేబుH3612 కిర్యత్సేఫెరునుH7158 పట్టుకొనిH3920 దానిని కొల్లపెట్టినH5221 వానికి నా కుమార్తెయైనH1323 అక్సానుH5915 ఇచ్చిH5414 పెండ్లిచేసెదననిH802 చెప్పగాH559

17

కాలేబుH3612 సహోదరుడునుH251 కనజుH7073 కుమారుడునైనH1121 ఒత్నీయేలుH6274 దాని పట్టుకొనెనుH3920 గనుక అతడు తన కుమార్తెయైనH1323 అక్సానుH5915 అతనికిచ్చిH5414 పెండ్లిచేసెనుH802.

18

మరియు ఆమె తన పెనిమిటి యింటికి వచ్చినప్పుడుH935 తన తండ్రినిH1 ఒక పొలముH7704 అడుగుమనిH7592 అతనిని ప్రేరేపించెనుH5496. ఆమె గాడిదనుH2543 దిగగాH6795 కాలేబుH3612 ఆమెను చూచి నీకేమిH4100 కావలెనని ఆమె నడిగెను.

19

అందుకామె నాకు దీవెనH1293 దయచేయుముH5414; నీవు నాకు దక్షిణH5045భూమిH776 యిచ్చి యున్నావుH5414 గనుక నీటిH4325 మడుగులనుH1543 నాకు దయచేయుమనగాH5414 అతడు ఆమెకు మెరకH5942 మడుగులనుH5942 పల్లపుH8482 మడుగులనుH1543 ఇచ్చెనుH5414.

20

యూదాH3063 వంశస్థులH1121 గోత్రమునకుH4294 వారి వంశముల చొప్పునH4940 కలిగిన స్వాస్థ్యH5159మిదిH2063.

21

దక్షిణదిక్కునH5045 ఎదోముH123 సరిహద్దుH1366వరకుH413 యూదాH3063 వంశస్థులH1121 గోత్రముయొక్కH4294 పట్టణములుH5892 ఏవేవనగా కబ్సెయేలుH6909

22

ఏదెరుH5740 యాగూరుH3017 కీనాH7016

23

దిమోనాH1776 అదాదాH5735 కెదెషుH6943

24

హాసోరుH2674 యిత్నానుH3497 జీఫుH2128

25

తెలెముH2928 బెయాలోతుH1175 క్రొత్త

26

హాసోరుH2674 కెరీయోతుH7152 హెస్రోనుH2696

27

అనబడినH1931 హాసోరుH2674 అమాముH538

28

షేమH8090 మోలాదాH4137 హసర్గద్దాH2693 హెష్మోనుH2829

29

బేత్పెలెతుH1046 హసర్షువలుH2705 బెయేర్షెబాH884

30

బిజ్యోత్యాH964 బాలాH1173 ఈయ్యెH5864 ఎజెముH6107

31

ఎల్తోలదుH513 కెసీలుH3686 హోర్మాH2767 సిక్లగుH6860 మద్మన్నాH4089

32

సన్సన్నాH5578 లెబాయోతుH3822 షిల్హిముH7978 అయీనుH5871 రిమ్మోనుH7417 అనునవి, వాటి పల్లెలుH2691 పోగా ఈ పట్టణముH5892లన్నియుH3605 ఇరువదిH6242 తొమి్మదిH8672.

33

మైదానములోH8219 ఏవనగా ఎష్తాయోలుH847 జొర్యాH6881 అష్నాH823

34

జానోహH2182 ఏన్గన్నీముH5873 తప్పూయH8599 ఏనాముH5879

35

యర్మూతుH3412 అదుల్లాముH5725 శోకోH7755 అజేకాH5825

36

షరాయిముH8189 అదీతాయిముH5723 గెదేరాH1449 గెదెరోతాయిముH1453 అనునవి. వాటి పల్లెలుH2691 పోగా పదుH6240 నాలుగుH702 పట్టణములుH5892.

37

సెనానుH6799 హదాషాH2322 మిగ్దోల్గాదుH4028

38

దిలానుH1810 మిస్పేH4708 యొక్తయేలుH3371

39

లాకీషుH3923 బొస్కతుH1218 ఎగ్లోనుH5700

40

కబ్బోనుH3522 లహ్మాసుH3903 కిత్లిషుH3798 గెదెరోతుH1450

41

బేత్దాగోనుH1060 నయమాH5279 మక్కేదాH4719 అనునవి, వాటి పల్లెలుH2691 పోగా పదిH6240యారుH8337 పట్టణములుH5892.

42

లిబ్నాH3841 ఎతెరుH6281 ఆషానుH6228 యిప్తాH3316 అష్నాH823 నెసీబుH5334

43

కెయీలాH7084 అక్జీబుH392 మారేషాH4762 అనునవి,

44

వాటి పల్లెలుH2691 పోగా తొమి్మదిH8672 పట్టణములుH5892. ఎక్రోనుH6138 దాని గ్రామములునుH2691 పల్లెలునుH1323,

45

ఎక్రోనుH6138 మొదలుకొనిH4480 సముద్రమువరకుH3220 అష్డోదుH792 ప్రాంతH2691 మంతయుH3605,

46

దాని పట్టణములునుH1323 గ్రామములునుH2691, ఐగుప్తుH4714 ఏటిH5158వరకుH5704 పెద్దH1419 సముద్రముH3220వరకునుH5704 అష్డోదునుH795,

47

గాజానుH5804 వాటి ప్రాంతమువరకునుH1366 వాటి గ్రామములునుH2691 పల్లెలునుH1323,

48

మన్య ప్రదేశమందుH2022 షామీరుH8069 యత్తీరుH3492

49

శోకోH7755 దన్నాH1837 కిర్యత్సన్నాH7158

50

అను దెబీరుH1688 అనాబుH6024 ఎష్టెమోH851

51

ఆనీముH6044 గోషెనుH1657 హోలోనుH2473 గిలోH1542 అనునవి,

52

వాటి గ్రామములుH2691 పోగా పదH6240కొండుH259 పట్టణములుH5892.

53

ఆరాబుH694 దూమాH1746 ఎషానుH824

54

యానీముH3241 బేత్తపూయH1054 అఫెకాH664 హుమ్తాH2547 కిర్యతర్బాH7153 అను హెబ్రోనుH2275 సీయోరుH6730 అనునవి, వాటి పల్లెలుH2691 పోగా తొమి్మదిH8672 పట్టణములుH5892.

55

మాయోనుH4584 కర్మెలుH3760 జీఫుH2128 యుట్టH3194 యెజ్రెయేలుH3157

56

యొక్దెయాముH3347 జానోహH2182

57

కయీనుH7014 గిబియాH1390 తిమ్నాH8553 అనునవి, వాటి పల్లెలుH2691 పోగా పదిH6235 పట్టణములుH5892.

58

హల్హూలుH2478 బేత్సూరుH1049 గెదోరుH1446 మారాతుH4638

59

బేతనోతుH1042 ఎల్తెకోననుH515నవి, వాటి పల్లెలుH2691 పోగా ఆరుH8337 పట్టణములుH5892.

60

కిర్యత్యారీH7154 మనగా కిర్యత్బయలుH7157 రబ్బాH7237 అనునవి, వాటి పల్లెలుH2691 పోగా రెండుH8147 పట్టణములుH5892.

61

అరణ్యమునH4057 బేతరాబాH1026 మిద్దీనుH4081 సెకాకాH5527 నిబ్షానుH5044 యీల్మెలహు ఎన్గెదీH5872 అనునవి,

62

వాటి పల్లెలుH2691 పోగా ఆరుH8337 పట్టణములుH5892.

63

యెరూషలేములోH3389 నివసించినH3427 యెబూసీయులనుH2983 యూదాH3063 వంశస్థులుH1121 తోలిH3423వేయH3201 లేకపోయిరిH3808 గనుక యెబూసీయులుH2983 నేటిH3117వరకుH5704 యెరూషలేములోH3389 యూదాH3063 వంశస్థులH1121యొద్దH854 నివసించుచున్నారుH3427.

 

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు ఆధ్యాత్మిక, అనుసరణీయ, ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది. అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.