కబ్సెయేలు
నెహెమ్యా 11:25

వాటి పొలములలోనున్న పల్లెలు చూడగా యూదా వంశస్థులలో కొందరు కిర్యతర్బాలోను దానికి సంబంధించిన పల్లెలలోను దీబోనులోను దానికి సంబంధించిన పల్లెలలోను యెకబ్సెయేలులోను దానికి సంబంధించిన పల్లెలలోను

ఏదెరు
ఆదికాండము 35:21

ఇశ్రాయేలు ప్రయాణమైపోయి మిగ్దల్‌ ఏదెరు కవతల తన గుడారము వేసెను.