బైబిల్

  • యెహొషువ అధ్యాయము-9
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

యొర్దానుH3383 అవతలH5676నున్నH834 మన్యములోనుH2022 లోయలోనుH8219 లెబానోనుH3844 నెదుటిH4136 మహాH1419సముద్రH3220 తీరH2348మందంతటనుH3605 ఉన్న హిత్తీయులుH2850 అమోరీయులుH567 కనానీయులుH3669 పెరిజ్జీయులుH6522 హివ్వీయులుH2340 యెబూసీయులుH2983 అను వారి రాజుH4428లందరుH3605 జరిగినదానినిH1961 వినినప్పుడుH8085

2

వారు యెహోషువH3091తోనుH5973 ఇశ్రాయేలీయులH3478తోనుH5973 యుద్ధము చేయుటకుH3898 కూడిH3162వచ్చిరిH6908.

3

యెహోషువH3091 యెరికోకునుH3405 హాయికినిH5857 చేసినదానినిH6213 గిబియోనుH1391 నివాసులుH3427 వినినప్పుడుH8085

4

వారుH1992 కపటోపాయముH6195 చేసిH6213, రాయబారులమనిH6737 వేషము వేసికొని బయలుదేరిH1980, తమ గాడిదలకుH2543 పాతH1087 గోనెలుకట్టిH8242 పాతగిలిH1087 చినిగిH1234 కుట్టబడియున్నH6887 ద్రాక్షారసపుH3196 సిద్దెలుH4997 తీసికొనిH3947

5

పాతగిలిH1087 మాసికలు వేయబడిన చెప్పులుH5275 పాదములకుH7272 తొడుగుకొని పాతH1087బట్టలుH8008 కట్టుకొని వచ్చిరి. వారు ఆహారముగా తెచ్చుకొనినH6718 భక్ష్యముH3899లన్నియుH3605 ఎండినH3001 ముక్కలుగాH5350 నుండెను.

6

వారు గిల్గాలునందలిH1537 పాళెములోనున్నH4264 యెహోషువH3091 యొద్దకుH413 వచ్చిH1980 మేము దూరH7350దేశముH776నుండిH4480 వచ్చినవారముH935, మాతో నొక నిబంధనH1285చేయుడనిH3772 అతనిH376తోనుH413 ఇశ్రాయేలీయులH3478తోనుH413 చెప్పగాH559

7

ఇశ్రాయేలీయులుH3478 మీరుH859 మా మధ్యనుH7130 నివసించుచున్నH3427వారేమోH194, మేము మీతో ఏలాగుH349 నిబంధనH1285 చేయగలమనిH3772 ఆ హివీ్వయుH2340లతోH413 ననిరిH559.

8

వారుమేముH587 నీ దాసులమనిH5650 యెహోషువH3091తోH413 చెప్పినప్పుడుH559 యెహోషువH3091 మీరుH859 ఎవరుH4310? ఎక్కడH370నుండిH4480 వచ్చితిరిH935? అని వారి నడుగగాH559

9

వారునీ దేవుడైనH430 యెహోవాH3068 నామమునుబట్టిH8034 నీ దాసులమైనH5650 మేము బహుH3966దూరముH7350నుండిH4480 వచ్చితివిుH935; ఏలయనగాH3588 ఆయన కీర్తినిH8089 ఆయన ఐగుప్తులోH4714 చేసినH6213 సమస్తమునుH3605 యొర్దానుకుH3383 అద్దరిH5676నున్నH834

10

హెష్బోనుH2809 రాజైనH4428 సీహోనుH5511, అష్తారోతులోH6252నున్నH834 బాషానుH1316 రాజైనH4428 ఓగుH5747 అను అమోరీయులH567 యిద్దరుH8147 రాజులకుH4428 ఆయన చేసినH6213దంతయుH3605 వింటిమిH8085.

11

అప్పుడు మా పెద్దలునుH2205 మా దేశH776నివాసుH3427లందరునుH3605 మాతోH3027మీరు ప్రయాణముకొరకుH1870 ఆహారముH6720 చేత పట్టుకొనిH3947 వారిని ఎదుర్కొనH7125బోయిH1980 వారితో మేముH587 మీ దాసులముH5650 గనుక మాతో నిబంధనH1285చేయుడిH3772 అని చెప్పుడిH559 అనిరి.

12

మీ యొద్దకుH413 రావలెననిH1980 బయలుదేరినH3318 దినమునH3117 మేము సిద్ధపరచుకొనిH6679 మా యిండ్లH1004నుండిH4480 తెచ్చుకొనిన మా వేడిH2525 భక్ష్యములుH3899 ఇవేH2088, యిప్పటికిH6258 అవిH యెండిH3001 ముక్కH5350లాయెనుH1961.

13

H428 ద్రాక్షారసపుH3196 సిద్దెలనుH4997 మేము నింపినప్పుడుH4390 అవి క్రొత్తవేH2319, యిప్పటికిH అవి చినిగిపోయెనుH1234. బహుH3966దూరమైనH7230 ప్రయాణముH1870 చేసినందునH4480H428 మా బట్టలునుH8008 చెప్పులునుH5275 పాతగిలి పోయెననిH1086 అతనితోH413 చెప్పిరిH559.

14

ఇశ్రాయేలీయులుH3478 యెహోవాచేతH3068 సెలవుH6310పొందH7592కయేH3808 వారి ఆహారములోH6718 కొంతH4480 పుచ్చుకొనగాH3947

15

యెహోషువH3091 ఆ వచ్చినవారితో సమాధానH7965పడిH6213 వారిని బ్రదుకనిచ్చుటకుH2421 వారితో నిబంధనH1285చేసెనుH6213. మరియు సమాజH5712ప్రధానులుH5387 వారితో ప్రమాణము చేసిరిH5387.

16

అయితే వారితో నిబంధనH1285 చేసిH3772 మూడుH7969 దినముH3117లైనH1961 తరువాతH310, వారు తమకుH413 పొరుగువారుH7138, తమH1992 నడుమనుH7130 నివసించువారేH3427యనిH3588 తెలిసికొనిరిH8085.

17

ఇశ్రాయేలీH3478యులుH1121 సాగిH5265 మూడవH7992నాడుH3117 వారి పట్టణముH5892లకుH413 వచ్చిరిH935; వారి పట్టణములుH5892 గిబియోనుH1391 కెఫీరాH3716 బెయేరోతుH881 కిర్యత్యారీముH7157 అనునవి.

18

సమాజH5712 ప్రధానులుH5387 ఇశ్రాయేలీయులH3478 దేవుడైనH430 యెహోవాతోడనిH3068 వారితో ప్రమాణము చేసియుండిరిH7650 గనుకH3588 ఇశ్రాయేలీH3478యులుH1121 వారిని హతముH5221చేయలేదుH3808. కాగా సమాజH5712మంతయుH3605 ప్రధానులకుH5387 విరోధముగాH5921 మొఱ్ఱపెట్టిరిH3885.

19

అందుకు సమాజH5712 ప్రధానుH5387లందరుH3605 సర్వH3605సమాజముH5712తోH413 ఇట్లనిరిH559 మనముH587 ఇశ్రాయేలీయులH3478 దేవుడైనH430 యెహోవాతోడనిH3068 వారితో ప్రమాణము చేసితివిుH7650 గనుక మనము వారికి హానిH5060చేయH3201కూడదుH3808.

20

మనము వారితో చేసిన ప్రమాణముH7650వలనH5921 మనమీదికిH5921 కోపముH7110 రాకH1961పోవునట్లుH3808 ఆ ప్రమాణమునుH7621బట్టిH5921 వారిని బ్రదుకనియ్యవలెననిH2421 చెప్పి

21

వారిని బ్రదుకనియ్యుడనిH2421 సెలవిచ్చిరిH559 గనుక ప్రధానులుH5387 తమతో చెప్పిH1696నట్లుH834 వారు సర్వH3605సమాజమునకునుH5712 కట్టెలుH6086 నరుకువారుగానుH2404 నీళ్లుH4325 చేదువారుగానుH7579 ఏర్పడిరిH1961.

22

మరియు యెహోషువH3091 వారిని పిలిపించిH7121 యిట్లనెనుH1696 మీరుH859 మా మధ్యనుH7130 నివసించువారైH3427 యుండియు మేముH587 మీకుH4480 బహుH3966 దూరముగాH7350 నున్న వారమని చెప్పిH559 మమ్ము నేలH4100 మోసపుచ్చితిరిH7411?

23

ఆ హేతువుచేతను మీరుH859 శాపగ్రస్తులగుదురుH779, దాస్యముH5650 మీకెన్నడునుH4480 మానదుH3808, నా దేవునిH430 ఆలయమునకుH1004 మీరు కట్టెలుH6086 నరుకువారునుH2404 నీళ్లుH4325 చేదువారునైH7579 యుండకH3772మానరుH3808.

24

అందుకు వారు యెహోషువనుH3091 చూచిH నీ దేవుడైనH430 యెహోవాH3068 ఈ సమస్తH3605 దేశమునుH776 మీకిచ్చిH5414, మీ యెదుటH6440 నిలువకుండ ఈ దేశH776నివాసులH3427నందరినిH3605 నశింపజేయునట్లుH8045 తన సేవకుడైనH5650 మోషేకుH4872 ఆజ్ఞాపించెననిH6680 నీ దాసులకుH5650 రూఢిగా తెలుపబడెనుH5046 గనుకH3588 మేము మా ప్రాణములH5315 విషయములోH1697 నీవలనH4480 మిక్కిలిH3966 భయపడిH3372 యీలాగుH2088 చేసితివిుH6213.

25

కాబట్టిH6258 మేము నీ వశమున నున్నాముH3027; మాకేమిH చేయుటH6213 నీ దృష్టికిH5869 న్యాయమోH3477 యేది మంచిదోH2896 అదేH3651 చేయుమనిH6213 యెహోషువకుH3091 ఉత్తర మిచ్చిరి.

26

కాగా అతడు ఆలాగుH3651 చేసిH6213 ఇశ్రాయేలీH3478యులుH1121 గిబియోనీH1391యులనుH3427 చంపH2026కుండH3808 వారి చేతులలోH3027నుండిH4480 విడిపించెనుH5337.

27

అయితే సమాజముH5712 కొరకును యెహోవాH3068 ఏర్పరచుకొనుH977 చోటునH4725నుండుH413 బలిపీఠముH4196 కొరకును కట్టెలుH6086 నరుకువారుగానుH2404 నీళ్లుH4325 చేదువారుH7579 గాను యెహోషువH3091 ఆ దినమందేH3117 వారిని నియమించెనుH5414. నేH3117టిH2088వరకుH5704 వారు ఆ పనిH1931 చేయువారై యున్నారుH6213.

 

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు ఆధ్యాత్మిక, అనుసరణీయ, ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది. అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.