ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
మీG5213 లోG1722 యుద్ధములునుG4171 పోరాటములునుG3163 దేనినుండిG4159 కలుగుచున్నవి? మీG5216 అవయవములG3196 లోG1722 పోరాడుG4754 మీG5216 భోగేచ్ఛలG2237 నుండియేG1782 గదా?
2
మీరాశించుచున్నారుG2206 గానిG2532 మీకు దొరకుటG2013 లేదుG3756 ; నరహత్యచేయుదురుG5407 మత్సర పడుదురుG1937 గానిG2532 సంపాదించుకొనలేరు; పోట్లాడుదురుG3164 యుద్ధముG4170 చేయుదురు గాని దేవుని అడుగG154 నందునG3361 మీ కేమియుG5209 దొరకG2192 దుG3756 .
3
మీరడిగిననుG154 మీG5216 భోగములG2237 నిమిత్తము వినియోగించుటకైG1159 దురుద్దేశముతోG2560 అడుగుదురుG154 గనుకG1360 మీకేమియు దొరకుటG2983 లేదుG3756 .
4
వ్యభిచారిణులారాG3432 , యీG3754 లోకG2889 స్నేహముG5373 దేవునితోG2316 వైరమనిG2189 మీరెరుG1492 గరాG3756 ? కాబట్టిG302 యెవడుG3739 ఈG3588 లోకముG2889 తో స్నేహముG5384 చేయగోరునో వాడు దేవునికిG2316 శత్రువగునుG2190 .
5
ఆయన మనG2254 యందుG1722 నివసింపజేసినG2730 ఆత్మG4151 మత్సరపడుG1971 నంతగా అపేక్షించునాG5355 అనుG3754 లేఖనముG1124 చెప్పునదిG3004 వ్యర్థమనిG2761 అనుకొనుచుG1380 న్నారాG2228 ?
6
కాదుగానిG1161 , ఆయన ఎక్కువG3187 కృపG5485 నిచ్చునుG1325 ; అందుచేతG1352 దేవుడుG2316 అహంకారులనుG5244 ఎదిరించిG498 దీనులకుG5011 కృపG5485 అనుగ్రహించునుG1325 అనిG1161 లేఖనముG1124 చెప్పుచున్నదిG3004 .
7
కాబట్టిG3767 దేవునికిG2316 లోబడియుండుడిG5293 , అపవాదిG1228 నిG3588 ఎదిరించుడిG436 , అప్పుడుG2532 వాడు మీG5216 యొద్దనుండిG575 పారిపోవునుG5343 .
8
దేవునిG2316 యొద్దకు రండిG1448 , అప్పుడాయన మీయొద్దకుG5213 వచ్చునుG1448 , పాపులారాG268 , మీ చేతులనుG5495 శుభ్రముచేసికొనుడిG2511 ; ద్విమనస్కులారాG1374 , మీ హృదయములనుG2588 పరిశుద్ధపరచుకొనుడిG48 .
9
వ్యాకులపడుడిG5003 , దుఃఖపడుడిG3996 , యేడువుడిG2799 , మీG5216 నవ్వుG1071 దుఃఖమునకునుG3997 మీ ఆనందముG5479 చింతకునుG2726 మార్చుకొనుడిG3344 .
10
ప్రభువుG2962 దృష్టికిG1799 మిమ్మును మీరు తగ్గించుకొనుడిG5013 . అప్పుడాయన మిమ్మునుG5209 హెచ్చించునుG5312 .
11
సహోదరులారాG80 , ఒకనికిG240 విరోధముగాG3361 ఒకడు మాటలాడకుడిG2635 . తన సహోదరునికిG80 విరోధముగా మాటలాడిG2635 తనG848 సహోదరునికిG80 తీర్పు తీర్చువాడుG2919 ధర్మశాస్త్రమునకుG3551 వ్యతిరేకముగా మాటలాడి ధర్మశాస్త్రమునకుG3551 తీర్పుతీర్చుచున్నాడుG2919 . నీవుG1488 ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చినయెడలG2919 ధర్మశాస్త్రమునుG3551 నెరవేర్చువాడవుG4163 కాకG3756 న్యాయముG2923 విధించు వాడవైతివి.
12
ఒక్కడేG1520 ధర్మశాస్త్రమును నియమించిG3550 న్యాయము విధించువాడుG1488 . ఆయనే రక్షించుటకునుG4982 నశింపజేయుటకునుG622 శక్తిమంతుడై యున్నాడు; పరునికిG2087 తీర్పు తీర్చుటకుG2919 నీవెవడవుG1410 ?
13
నేడైG4594 ననుG2532 రేపైG839 నను ఒకానొక పట్టణమునకుG4172 వెళ్లిG4198 అక్కడG1563 ఒకG1520 సంవత్సరG1763 ముండిG4160 వ్యాపారముచేసిG1710 లాభము సంపాదింతముG2770 రండని చెప్పుకొనువారలారాG3004 ,
14
రేపేG839 మిG3588 సంభవించునోG2076 మీకు తెలిG1987 యదుG3756 . మీG5216 జీవG2222 మేపాటిదిG4169 ? మీరు కొంతసేపుG3641 కనబడిG5316 అంతలో మాయమైపోవుG853 ఆవిరిG822 వంటివారే.
15
కనుకG473 ప్రభువుG2962 చిత్తG2309 మైతేG1437 మనముG2532 బ్రదికియుండిG2198 ఇదిG5124 అదిG1565 చేతమనిG4160 చెప్పుకొనవలెనుG3004 .
16
ఇప్పుG3568 డైతేG1161 మీరు మీG5216 డంబములG212 యందుG1722 అతిశయపడుచున్నారుG2744 . ఇట్టిG5108 అతిశయG2746 మంతయుG3956 చెడ్డదిG4190 .
17
కాబట్టిG3767 మేలైనదిG2570 చేయG4160 నెరిగియుG1492 ఆలాగు చేG4160 యనిG3361 వానికిG846 పాపముG266 కలుగునుG2076 .